MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_oldisgold/actress-shubasri4386b1eb-c0a5-4753-b485-92faaa983144-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_oldisgold/actress-shubasri4386b1eb-c0a5-4753-b485-92faaa983144-415x250-IndiaHerald.jpgశుభశ్రీ..ఈ పేరు చాల మందికి గుర్తుండకపోవచ్చు. కానీ మాలాశ్రీ చెల్లెలు అంటే మాత్రం చాల మంది గుర్తు పడతారు. హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మాలాశ్రీ బాటలోనే ఆమె చెల్లెలు శుభశ్రీ సైతం అడుగుపెట్టింది. చిన్న హీరోల సరసన హీరోయిన్ గా అనేక సినిమాల్లోనూ నటించినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు మాత్రం రాలేదు.actress shubasri;ali;editor mohan;rajani;suma;suma kanakala;cinema;rajani kanth;television;tamil;marriage;kannada;blockbuster hit;hero;silver;heroine;silver screenనటి శుభశ్రీ ఇప్పుడు ఎక్కడ ఉంది..ఈమె అక్క ఒక స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..?నటి శుభశ్రీ ఇప్పుడు ఎక్కడ ఉంది..ఈమె అక్క ఒక స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా..?actress shubasri;ali;editor mohan;rajani;suma;suma kanakala;cinema;rajani kanth;television;tamil;marriage;kannada;blockbuster hit;hero;silver;heroine;silver screenWed, 13 Jan 2021 14:00:00 GMTహీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మాలాశ్రీ బాటలోనే ఆమె చెల్లెలు శుభశ్రీ సైతం అడుగుపెట్టింది. చిన్న హీరోల సరసన హీరోయిన్ గా అనేక సినిమాల్లోనూ నటించినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు మాత్రం రాలేదు. శుభశ్రీ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా పెదరాయుడు. మోహన్ బాబు హీరో గా నటించిన పెదరాయుడు సినిమా లో టీచర్ పాత్రలో నటించిన శుభశ్రీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం తో కాస్త గుర్తింపును సంపాదించుకోగలిగింది. నిజానికి కన్నడలో శుభశ్రీ కి కొన్ని మంచి సినిమాలు లభించడంతో ఆమెను అంత కన్నడ హీరోయిన్ గా భావిస్తారు. కానీ శుభశ్రీ అచ్చమైన తెలుగు హీరోయిన్. ఆమె అక్క మాలాశ్రీ తెలుగు, తమిళ్, కన్నడ, తమిళ్ భాషల్లో పాపులర్ హీరోయిన్ కావడంతో మొదట్లో కన్నడ లో మంచి అవకాశలు లభించాయి. కానీ ఆమె తన అక్క లాగ స్టార్ హీరోయిన్ అవ్వలేకపోయింది. మాలాశ్రీ ఇప్పటికి సూపర్ స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది.
ఇక అలీ తో కొన్ని సినిమాల్లో నటించడం వాళ్ళ వీరిద్దరి మధ్య ఎదో ఉంది అంటూ అప్పట్లో బాగానే గుసగుసలు వినిపించాయి కానీ అలీ కి అప్పటికే పెళ్లయిపోయింది. అలాగే కొన్నాళ్ళకు సినిమా రంగానికి గుడ్ బాయ్ చెప్పి బెంగుళూరు లోని ఒక వ్యాపారవేత్త ను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది శుభశ్రీ. ఇక పెళ్లయినప్పటి నుండి ఆమె మల్లి సిల్వర్ స్క్రీన్ పై కనిపించకపోయినా బుల్లి తెర పై మాత్రం అప్పుడప్పుడు తళుక్కుమంటుంది. స్టార్ యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరించిన జీన్స్ ప్రోగ్రాం కి తన సోదరి మాలాశ్రీ తో కలిసి ఆ మధ్య శుభశ్రీ పాల్గొంది. అలాగే కన్నడ టీవీ షో ల్లో సైతం అప్పుడప్పుడు కనిపిస్తుంది శుభ. ఇక ఆమెను చుసిన ప్రేక్షకులు అస్సలు పోల్చుకోలేకపోయారు. ఎలా ఉండే శుభశ్రీ ఎలా అయ్యింది అనే కామెంట్స్ వినిపించాయి. 


ఫ్యాన్స్ కు సర్ప్రైస్ గిఫ్ట్ ఇచ్చిన.... బళ్లాల దేవా...!?

తలైవా ఫ్యాన్స్‌కు లారెన్స్‌ క్షమాపణలు...!

వాట్సప్ లో పొరపాటున దాన్ని నొక్కారంటే..!

కేసీఆర్ కు మంత్రులు ఏం చెప్పారు...?

చిరు ఆచార్య‌కు అదే మైన‌స్సా... !

రజినీకాంత్ పై ఆమె ఒత్తిడి పనిచేస్తుందా..?

రేవంత్ చీఫ్ అయితే... మేము ఉండేది లేదు: కాంగ్రెస్ కీలక నేతలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>