MoviesShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/soheld91bf422-0a26-4392-918e-c39a95e8f03d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/soheld91bf422-0a26-4392-918e-c39a95e8f03d-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 గెలుపోటములతో సంబంధం లేకుండా కంటెస్టెంట్స్ జనాల్లో వారికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నారనే చెప్పాలి.బిగ్‌బాస్ 4లో పాల్గొని మంచిని క్రేజ్‌ని సంపాదించుకున్న వారిలో సొహైల్ ఒక‌రు. సాధార‌ణ కంటెస్టెంట్‌గానే హౌజ్‌లోకి వెళ్లిన సొహైల్.. ఆ త‌రువాత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఎదిగాడు. మొద‌ట్లో యాంగ్రీ స్టార్‌గా ఉన్న సొహైల్.. ఆ త‌రువాత చాలా కంట్రోల్ అవుతూ వ‌చ్చాడు. ముఖ్యంగా హౌజ్‌లో క‌థ వేరే ఉంటుంది అని సొహైల్ చెప్పిన డైలాగ్ చాలా మందిని ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలో టాప్ 5వ‌ర‌కు వెళ్లి.. 25ల‌క్sohel;cinema;bigboss;hero;lella appi reddy;kavuru srinivasమాట నిలబెట్టుకున్న ... బిగ్ బాస్ హీరో...!?మాట నిలబెట్టుకున్న ... బిగ్ బాస్ హీరో...!?sohel;cinema;bigboss;hero;lella appi reddy;kavuru srinivasTue, 12 Jan 2021 11:08:43 GMTబిగ్ బాస్ సీజన్ 4 గెలుపోటములతో సంబంధం లేకుండా కంటెస్టెంట్స్ జనాల్లో వారికంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నారనే చెప్పాలి.బిగ్‌బాస్ 4లో పాల్గొని మంచిని క్రేజ్‌ని సంపాదించుకున్న వారిలో సొహైల్ ఒక‌రు. సాధార‌ణ కంటెస్టెంట్‌గానే హౌజ్‌లోకి వెళ్లిన సొహైల్.. ఆ త‌రువాత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఎదిగాడు. మొద‌ట్లో యాంగ్రీ స్టార్‌గా ఉన్న సొహైల్.. ఆ త‌రువాత చాలా కంట్రోల్ అవుతూ వ‌చ్చాడు. ముఖ్యంగా హౌజ్‌లో క‌థ వేరే ఉంటుంది అని సొహైల్ చెప్పిన డైలాగ్ చాలా మందిని ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలో టాప్ 5వ‌ర‌కు వెళ్లి.. 25ల‌క్ష‌లు డ‌బ్బులు తీసుకొని మూడో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు.ఇక బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత హీరోగా చేయాల‌నుంద‌ని మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టేయడం, ఆ త‌రువాత సినిమా ఛాన్స్‌ని కొట్టేయ‌డం జ‌రిగిపోయాయి.వరుసగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.


అయితే సోహైల్‌ `బిగ్‌బాస్‌4` గ్రాండ్‌ ఫినాలె టైమ్‌లో పదిలక్షలు ఓల్డేజ్‌ హోమ్‌కి విరాళంగా అందిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా అది చేసి చూపించారు. సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ ఎన్జీఓలకు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న  కుటుంబానికి కలిసి పది లక్షల రూపాయలు అందించారు.

10లక్షలను చెక్కుల రూపంలో మదర్స్‌ నెస్ట్‌ వృద్ధాశ్రమం, తబిత స్వచ్ఛంద సంస్థ, పీపుల్‌ హెల్పింగ్‌ చిల్డ్రన్స్‌ సోషల్‌ ఆర్గనైజేషన్‌, జామియా మహదుల్‌ అష్రాఫ్‌  సేవాశ్రమాలతో పాటు మహ్మద్‌ మొయినుద్దీన్‌ కుటుంబానికి పంచారు. కాగా, చౌటుప్పల్‌లోని అమ్మానాన్న అనాథాశ్రమానికి రూ.2లక్షల చెక్కు అందించారు. ఆశ్రమంలో కాసేపు గడిపి, అక్కడి వారికి భోజనం వడ్డించారు.తన సంపాదనలో కొంత భాగంగా సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తానని చెప్పింది. తాను నటించే ప్రతి సినిమా ద్వారా వచ్చే పారితోషికంలో పదిశాతం నుంచి 15 శాతం వరకు సేవకి వినియోగిస్తానని చెప్పారు.అప్పిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాని శ్రీనివాస్‌ అనే కొత్త డైరెక్టర్‌ రూపొందిస్తున్నారు.ఇది వచ్చే నెలలో ప్రారంభం కానుంది.


అదే జ‌రిగితే.. అక్క‌డ వైసీపీ ఓడిపోయిన‌ట్టే ?

కొత్త పార్టీ కోసం ఎన్టీఆర్‌తో ఇద్ద‌రు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌... అందుకే బాబు సైడ్ చేసేశారా ?

ప్రభాస్ హీరోయిన్ వెంట పడుతున్న త్రివిక్రమ్

వైసీపీలో మ‌రో వార‌సుడు.. హాట్ టాపిక్‌...!

మాజీ మంత్రి అఖిల ప్రియలో ఈ కోణం.. తెలిస్తే షాక్ కావాల్సిందే..!?

ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం ఖాయం.... హైకోర్టులో ఈ రోజు వ‌చ్చే తీర్పు అదేనంట‌..

వీళ్లకి మాత్రం వ్యాక్సిన్ ఇవ్వొద్దు.. డబ్ల్యూహెచ్వో కీలక సూచనలు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>