HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healthcbcef6a0-919b-4a0a-b4d1-c431a38ef179-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healthcbcef6a0-919b-4a0a-b4d1-c431a38ef179-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... రోజాని మించిన అందం ఈ ప్రపంచంలో లేదు.అందుకే రోజా పువ్వుని అందంతో పోలుస్తారు. ఇప్పుడు ఆ రోజా తో తయారు అయ్యే గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకోండి.... రోజా పెటల్స్ తో కూడా డెలిషియస్ టీను ప్రిపేర్ చేయవచ్చు. రోజా ఎన్నో కలర్స్ లో లభ్యమవుతుంది. గ్రీన్ టీను ఎండిన రోజాపూరెక్కలతో కలిపితే క్లాసిక్ కాంబినేషన్ సిద్ధమవుతుంది. అద్భుతమైన పింకిష్ టీ సిద్ధమవుతుంది. ఐతే దీన్ని ఎక్కువగా మరగబెట్టకూడదు. రుచి వగరుగా మారిపోయే ప్రమాదం ఉంది. సరిగ్గా ప్రిపేర్ చేసిన ఈhealth;india;roja;vitamin c;vitamin;green tea;letter;shaktiరోజ్ గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకోండి....రోజ్ గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకోండి....health;india;roja;vitamin c;vitamin;green tea;letter;shaktiTue, 12 Jan 2021 00:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... రోజాని మించిన అందం ఈ ప్రపంచంలో లేదు.అందుకే రోజా పువ్వుని అందంతో పోలుస్తారు. ఇప్పుడు ఆ రోజా తో తయారు అయ్యే గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకోండి.... రోజా పెటల్స్ తో కూడా డెలిషియస్ టీను ప్రిపేర్ చేయవచ్చు. రోజా ఎన్నో కలర్స్ లో లభ్యమవుతుంది. గ్రీన్ టీను ఎండిన రోజాపూరెక్కలతో కలిపితే క్లాసిక్ కాంబినేషన్ సిద్ధమవుతుంది. అద్భుతమైన పింకిష్ టీ సిద్ధమవుతుంది. ఐతే దీన్ని ఎక్కువగా మరగబెట్టకూడదు. రుచి వగరుగా మారిపోయే ప్రమాదం ఉంది. సరిగ్గా ప్రిపేర్ చేసిన ఈ టీ మొదటి సిప్ తోనే మీకు లెక్కలేనన్ని ఫ్లేవర్స్ లభిస్తాయి. ముఖ్యంగా రోజా ఫ్లేవర్స్ మిమ్మల్ని మైమరపింపచేస్తాయి. గ్రీన్ టీ టేస్ట్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

తాగేసిన కాసేపటి వరకు నోట్లోని తీపి రుచి ఇంకా అలాగే ఉంటుంది. వెయిట్ లాస్ కు హెల్ప్ చేస్తుంది. డైజెషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. వెయిట్ లాస్ కు హెల్తీ డైజెషన్ సిస్టమ్ కు డైరెక్ట్ సంబంధముంది. రోజుకు ఒక కప్పుడు రోజ్ గ్రీన్ టీ తో హెల్తీ వేలో వెయిట్ లాస్ సాధ్యమవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ ను బూస్ట్ చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వివిధ ఇన్ఫెక్షన్స్ పై పోరాడే శక్తి అందుతుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


అఖిల్ కు కాస్ట్ లీ గిఫ్ట్.. బిగ్ బాస్ రన్నరప్ కు భలే క్రేజ్..!

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>