HealthNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/walking-for-weight-loss0f6a98d9-06f2-4576-aea7-970ee29ea145-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/walking-for-weight-loss0f6a98d9-06f2-4576-aea7-970ee29ea145-415x250-IndiaHerald.jpgవెయిట్ లాస్ విషయానికి వస్తే చాలామందికి విపరీతమైన వర్కవుట్స్ మాత్రమే గుర్తుకువస్తాయి. ఐతే, కేవలం నడక ద్వారానే వెయిట్ లాస్ గోల్ ను హెల్తీగా రీచ్ అవవచ్చని విషయం మీకు తెలుసా? కఠినమైన వ్యాయామాలకు ప్రత్యామ్నాయంగా వెయిట్ లాస్ కు తోడ్పడే అంశం గురించి మీరు ఎదురుచూస్తున్నారా? ఐతే, ఈ ఆర్టికల్ మీ కోసమే. 1. రోజుకు 15 వేల అడుగులు వేస్తే వెయిట్ లాస్ అవవచ్చు. 'రోజుకు 15 వేల అడుగులా..?' అని మొదట్లో మీరు షాక్ అవవచ్చు. కానీ, రొటీన్ లో పడ్డాక మీకు ఇదంతా సింపుల్ అనిపిస్తుంది. నిజానికి, ఇది అసాధ్యం మాత్రం కాదు. walking for weight loss;heart;sugar;green teaస్మార్ట్ వాక్ తో వెయిట్ లాస్ కావచ్చుస్మార్ట్ వాక్ తో వెయిట్ లాస్ కావచ్చుwalking for weight loss;heart;sugar;green teaTue, 12 Jan 2021 17:00:00 GMT
1. రోజుకు 15 వేల అడుగులు వేస్తే వెయిట్ లాస్ అవవచ్చు. 'రోజుకు 15 వేల అడుగులా..?' అని మొదట్లో మీరు షాక్ అవవచ్చు. కానీ, రొటీన్ లో పడ్డాక మీకు ఇదంతా సింపుల్ అనిపిస్తుంది. నిజానికి, ఇది అసాధ్యం మాత్రం కాదు.

2. రోజుకు మూడు సార్లు వాకింగ్ చేయాలి. ప్రతి సారి వాకింగ్ కు ఇరవై నిమిషాలు కేటాయించాలి. ఒకేసారి ఎక్కువసేపు వాకింగ్ చేసి స్ట్రెయిన్ అయ్యే బదులు ఇలా రోజుకు మూడు సార్లు వాకింగ్ ను అలవాటు చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ప్రతి మీల్ తరువాత పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వాకింగ్ చేస్తే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుంది.

3. ఎలివేటెడ్ పాత్ పై వాకింగ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. మెటబాలిక్ రేట్ మెరుగవుతుంది. ఐతే, మజిల్స్ పై అనవసర ఒత్తిడి పడకుండా ఉండేందుకు ఇటువంటి దారిలో కొంచెం ముందుకు వంగి నడవాలి.

4. వాకింగ్ కి ముందు గ్రీన్ టీ తాగితే రిజల్ట్స్ మెరుగ్గా ఉంటాయి. అదనపు కిలోలను కరిగించేందుకు ఈ చిట్కా హెల్ప్ చేస్తుంది.

5.ఎవరికీ కూడా మోనోటోనీ నచ్చదు. మన శరీరానికి కూడా నచ్చదు. కాబట్టి, వాకింగ్ సమయంలో కూడా స్పీడ్ ను మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే బరువు తగ్గే ప్రాసెస్ 20 శాతం అధికమవుతుందట.

6. వాకింగ్ తో పాటు కొన్ని వ్యాయామాలను కూడా మీ రొటీన్ లో భాగంగా చేసుకోవాలి. దాంతో, రిజల్ట్స్ మరింత త్వరగా వచ్చే అవకాశం ఉంది. పదిహేను నుంచి 20 స్క్వాట్స్, పుషప్స్ లేదా డిప్స్ వంటివి హార్ట్ బీట్ ను ఇంప్రూవ్ చేస్తాయి. వెయిట్ లాస్ గోల్ ను రీచయ్యేందుకు హెల్ప్ చేస్తాయి.

ఇలా స్మార్ట్ వాక్ తో వెయిట్ ను ఈజీగా తగ్గవచ్చు. 


తెలుగు యువత అధ్యక్షుడిగా బీసీ నేత

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>