PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu31d58dfb-0fc4-4a0e-979e-db7869acb707-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-naidu31d58dfb-0fc4-4a0e-979e-db7869acb707-415x250-IndiaHerald.jpgతెలుగు దేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీకి చెందిన క్రిస్టియన్ సెల్ నేతలంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే వారంతా పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ నెల 5వ తేదీన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ప్రవీణ్ చెప్పారు. క్రైస్తవ సమాజాన్ని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు గతంలో ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని... చర్చిలకు కూడా వెళ్లి అనేకసార్లు ప్రార్థనలు చేశారని చెప్పారు.chandrababu naidu;cbn;kranthi;kranti;praveen;makar sakranti;andhra pradesh;రాజీనామా;telugu;sankranthi;festival;christian;letter;tdp;partyటీడీపీకి భారీ షాక్.. మూకుమ్మడి రాజీనామాలు!టీడీపీకి భారీ షాక్.. మూకుమ్మడి రాజీనామాలు!chandrababu naidu;cbn;kranthi;kranti;praveen;makar sakranti;andhra pradesh;రాజీనామా;telugu;sankranthi;festival;christian;letter;tdp;partyTue, 12 Jan 2021 19:49:36 GMTసంక్రాంతి పండుగ ముందు ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీకి చెందిన క్రిస్టియన్ సెల్ నేతలంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
ఇటీవలి కాలంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే వారంతా పార్టీకి గుడ్ బై చెప్పారు.
ఈ నెల 5వ తేదీన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ప్రవీణ్ చెప్పారు. క్రైస్తవ సమాజాన్ని అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. చంద్రబాబు గతంలో ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని... చర్చిలకు కూడా వెళ్లి
అనేకసార్లు ప్రార్థనలు చేశారని చెప్పారు.

     పాస్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేల వేతనాన్ని ఇస్తే దాన్ని చంద్రబాబు తప్పుపట్టడం దేనికని ప్రవీణ్ ప్రశ్నించారు.క్రైస్తవంలోకి బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారని... మతమార్పిడులు ఎక్కడ జరుగుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఎప్పటి నుంచో చర్చిలు ఉన్నాయని... వాటిని ఇప్పుడే కొత్తగా ఏర్పాటు చేసినట్టు చంద్రబాబు చెపుతున్నారని విమర్శించారు.చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ స్పందించలేదని... అందుకే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నామని చెప్పారు.

          ఏపీలో ఆలయాలపై వరుసగా జరుగుతున్న దాడులపై స్పందిస్తూ క్రిస్టియన్లను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. పాస్టర్లకు ఐదు వేల రూపాయల వేతనం ఇవ్వడాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై క్రిస్టియన్లు ఆగ్రహంగా ఉన్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో తెలుగు దేశంకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసనలు కూడా చేశారు.టీడీపీ హయాంలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కూడా రెండు రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేస్తూ.. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు టీడీపీ క్రిస్టియన్ సెల్ నేతలంతా మూకుమ్మడి రాజీనామా చేయడంతో ఏపీలో టీడీపీకి భారీగా నష్టమేననే చర్చ జరుగుతోంది.









షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!

త్రివిక్రమ్ మీద బన్నీ ఫ్యాన్స్ ఫైర్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>