Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/shruti-hassan-hot-at-the-launch-of-ace-couturier-set-1415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/shruti-hassan-hot-at-the-launch-of-ace-couturier-set-1415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కొన్ని వెరైటా సెంటిమెంట్స్ సర్ ప్రైజింగ్ గా అనిపిస్తాయి. చెప్పుకునేందుకు చాలానే ఉంటాయి కాని అందులో ఒకటి హీరో పోలీస్ సెంటిమెంట్.. హీరో పవర్ ఫుల్ పోలీస్ అయితే ఆ కిక్కు వేరేలా ఉంటుంది. హీరో పోలీస్ అయ్యి విలన్ల బరతం పడుతుంటే అబ్బో మాములుగా ఉండదు. అయితే పోలీస్ హీరోకి క్రేజీ హీరోయిన్ కావాలి ఈ విషయంలో తెలుగు దర్శకుల ఆప్షన్ ఒకరే అవుతున్నారు. ఆమె స్టార్ హీరోయిన్ శృతి హాసన్.shruthi-hassan;pawan;ravi;shruti;shruti haasan;kushi;pawan kalyan;ravi teja;sruthi;surya sivakumar;tollywood;cinema;tamil;hero;heroine;traffic police;gabbar singh;krackహీరో పోలీస్.. హీరోయిన్ గా శృతి హాసన్ ఉండాల్సిందే..!హీరో పోలీస్.. హీరోయిన్ గా శృతి హాసన్ ఉండాల్సిందే..!shruthi-hassan;pawan;ravi;shruti;shruti haasan;kushi;pawan kalyan;ravi teja;sruthi;surya sivakumar;tollywood;cinema;tamil;hero;heroine;traffic police;gabbar singh;krackTue, 12 Jan 2021 10:16:37 GMTటాలీవుడ్ లో కొన్ని వెరైటా సెంటిమెంట్స్ సర్ ప్రైజింగ్ గా అనిపిస్తాయి. చెప్పుకునేందుకు చాలానే ఉంటాయి కాని అందులో ఒకటి హీరో పోలీస్ సెంటిమెంట్.. హీరో పవర్ ఫుల్ పోలీస్ అయితే ఆ కిక్కు వేరేలా ఉంటుంది. హీరో పోలీస్ అయ్యి విలన్ల బరతం పడుతుంటే అబ్బో మాములుగా ఉండదు. అయితే పోలీస్ హీరోకి క్రేజీ హీరోయిన్ కావాలి ఈ విషయంలో తెలుగు దర్శకుల ఆప్షన్ ఒకరే అవుతున్నారు. ఆమె స్టార్ హీరోయిన్ శృతి హాసన్. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్న శృతి హాసన్ తన మార్క్ నటనతో ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరో పోలీస్ అయితే హీరోయిన్ గా శృతి హాసన్ ఉండాల్సిందే. అదెలా అంటే కెరియర్ లో హిట్లు లేక సతమతమవుతున్న శృతి హాసన్ కు గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ ఇచ్చింది. అయితే ఖుషి తర్వాత పదేళ్ల వరకు హిట్ అందుకోని పవర్ స్టార్ గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టారు. పవన్ పోలీస్ గా శృతి హాసన్ హీరోయిన్ గా ఆ సినిమా హిట్. ఆ తర్వాత సూర్య సింగం 3లో కూడా సూర్య పవర్ ఫుల్ పోలీస్ గా నటించగా అది కూడా హిట్ అయ్యింది. ఇక రవితేజ క్రాక్ సినిమాలో కూడా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కాగా శృతి హాసన్ హీరోయిన్ గా చేసింది.

హీరో పోలీస్ గా చేసి.. హీరోయిన్ గా శృతి హాసన్ నటించిన సినిమాలు హిట్ అవుతూ వస్తున్నాయి. ఇదే సెంటిమెంట్ గా మారితే మాత్రం పోలీస్ కథ రాసుకుంటే అందులో హీరో ఎవరైనా గాని హీరోయిన్ గా మాత్రం శృతి హాసన్ ను ఫిక్స్ చేసుకుంటారు దర్శక నిర్మాతలు. కెరియర్ లో ఆమధ్య వెనక్కి తగ్గినట్టు అనిపించిన శృతి హాసన్ వరుస సినిమాలతో సత్తా చాటుతుంది. క్రాక్ హిట్ ఆమె కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు.




షాకింగ్: ఇండియాలో ఆత్మహత్యలకు ఈ చైనా మహిళే కారణం

వైసీపీలో మ‌రో వార‌సుడు.. హాట్ టాపిక్‌...!

మాజీ మంత్రి అఖిల ప్రియలో ఈ కోణం.. తెలిస్తే షాక్ కావాల్సిందే..!?

ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం ఖాయం.... హైకోర్టులో ఈ రోజు వ‌చ్చే తీర్పు అదేనంట‌..

వీళ్లకి మాత్రం వ్యాక్సిన్ ఇవ్వొద్దు.. డబ్ల్యూహెచ్వో కీలక సూచనలు..?

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే...!

జగన్ మామ అదిరిపోయే వరం ఇచ్చాడు.. పిల్లలు ఖుషీ ఖుషీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>