Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape28dd5924-efa3-451f-b0b3-c65fd2ede468-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape28dd5924-efa3-451f-b0b3-c65fd2ede468-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలం లో రెచ్చిపోతున్న కామాంధులు వావివరుసలు మరచి దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. కానీ అంతలో ఎవరు ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి భార్య చెల్లి పై కన్నేశాడు. ఎలాగైనా శారీరక వాంఛ తీర్చుకోవాలి అని అనుకున్నాడు. ఈ క్రమంలోనే మాయమాటలతో దొంగ తీసుకుని భార్య చెల్లి పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే సదరు యువతి గర్భం దాల్చింది. దీంతో భార్యకు తెలియకుండా మరదలిని లేపుకపోయాడు సదరు కfraud;karan johar;maya;rajasthan;smart phone;police;marriage;wife;police station;thief;traffic police;pune;dongaషాకింగ్ ఘటన.. రేప్ చేసిన వ్యక్తితోనే లేచిపోయిన బాలిక..?షాకింగ్ ఘటన.. రేప్ చేసిన వ్యక్తితోనే లేచిపోయిన బాలిక..?fraud;karan johar;maya;rajasthan;smart phone;police;marriage;wife;police station;thief;traffic police;pune;dongaTue, 12 Jan 2021 11:00:00 GMTభార్య చెల్లి పై కన్నేశాడు. ఎలాగైనా శారీరక వాంఛ తీర్చుకోవాలి అని అనుకున్నాడు.  ఈ క్రమంలోనే మాయ మాటలతో దొంగ తీసుకుని భార్య చెల్లి పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే సదరు యువతి గర్భం దాల్చింది. దీంతో భార్యకు తెలియకుండా మరదలిని లేపుకపోయాడు సదరు కామాంధుడు.


 ఊహించని ఘటనతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ లోని గిదా  పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కరణ్  నాథ్ అనే వ్యక్తికి కొన్ని ఏళ్ల క్రితం పెళ్లయింది. ఇక తన భార్యతో  కలిసి అత్తమామలకు ఇంట్లోనే  రాజస్థాన్లో ఉంటున్నాడు. ఇక అత్తమామల ఇంట్లోనే ఉంటున్న కరణ్  కన్ను మరదలి పై పడింది.  మైనర్ అని కూడా చూడకుండా మరదలికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.  పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఇటీవల మరదలు గర్భవతి అయింది.


 దీంతో ఏం చేయాలో అతనికి పాలుపోలేదు. ఇక చివరికి భార్యకు అత్తమామలకు తెలియకుండా మరదలు తీసుకొని లేపుకు పోయాడు. పెళ్లి చేసుకుంటాను అంటూ హామీ ఇచ్చాడు. ఇక రాజస్థాన్ నుండి పూణే కు వెళ్ళిన కరణ్ అక్కడ ఒక రూం అద్దెకు తీసుకొని మరదలు తో కలిసి ఉంటున్నాడు.  ఇక దీనిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు భార్య అత్తమామలు. దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు నిందితుడు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడి ఆచూకీ గుర్తించారు. కామాంధుడి బారినుంచి మైనర్ బాలికను తల్లిదండ్రుల వద్దకు చేర్చారు పోలీసులు.


టీ తాగే సమయంలో ఈ పదార్థాలను అస్సలు తినకూడదట?

అదే జ‌రిగితే.. అక్క‌డ వైసీపీ ఓడిపోయిన‌ట్టే ?

కొత్త పార్టీ కోసం ఎన్టీఆర్‌తో ఇద్ద‌రు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌... అందుకే బాబు సైడ్ చేసేశారా ?

ప్రభాస్ హీరోయిన్ వెంట పడుతున్న త్రివిక్రమ్

వైసీపీలో మ‌రో వార‌సుడు.. హాట్ టాపిక్‌...!

మాజీ మంత్రి అఖిల ప్రియలో ఈ కోణం.. తెలిస్తే షాక్ కావాల్సిందే..!?

ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం ఖాయం.... హైకోర్టులో ఈ రోజు వ‌చ్చే తీర్పు అదేనంట‌..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>