PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimma78f7644b-504f-4410-ba21-4a5d85408408-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimma78f7644b-504f-4410-ba21-4a5d85408408-415x250-IndiaHerald.jpgరాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం మధ్యన నెలకొన్న ఘర్షణ పూరితమైన వాతావరణంతో ఇపుడు ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. అటు చూస్తే ప్రభుత్వం ఇటు చూస్తే ఎన్నికల సంఘం మధ్యన నలుగుతున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా నిమ్మగడ్డ ఒక్కసారిగా తన దూకుడు పెంచేశారు. nimma;prasad;director;local language;gharshana;dookuduనిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?నిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?nimma;prasad;director;local language;gharshana;dookuduTue, 12 Jan 2021 20:00:00 GMTఘర్షణ పూరితమైన వాతావరణంతో ఇపుడు ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. అటు చూస్తే ప్రభుత్వం ఇటు చూస్తే ఎన్నికల సంఘం మధ్యన నలుగుతున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా నిమ్మగడ్డ ఒక్కసారిగా తన దూకుడు పెంచేశారు.

ఆయన తాజాగా ఎన్నికల సంఘం కార్యదర్శి పనిచేస్తున్న  వాణీ ప్రసాద్ ని  ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ మధ్యనే ఆయన ఎన్నికల కమిషనర్ ఆఫీస్ లో  జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సాయి ప్రసాద్ ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ అతి కీలకమైన   నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలో ఎవరి మీద  ఏ రకమైన వేటు పడుతుందో అన్న భయం ప్రభుత్వ ఉద్యోగులలో నెలకొంది. ఎన్నికల సంఘం ఆఫీస్ లో పనిచేసే అధికారుల విషయంలో నిమ్మగడ్డ క్రమశిక్షణా చర్యలకు దిగడం పట్ల చర్చ కూడా సాగుతోంది. ఉద్యోగ సంఘం నేతలు దీని మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు ఎన్నికల సంఘం చెప్పినట్లుగా ఉద్యోగులు వినకపోవడంతో పాటు, సెలవులు పెడుతున్నారు అన్న దాని మీదనే ఆగ్రహించి నిమ్మగడ్డ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. మరో వైపు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ని రద్దు చేస్తూ సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని మీద డివిజన్ బెంచ్ కి అప్పీల్ కి ఎన్నికల సంఘం వెళ్లింది. అయితే దాని మీద ఈ రోజు వాదనలు విన్న డివిజన్ బెంచ్ విచారణను ఈ నెల 18 నాటికి వాయిదా వేసింది. మొత్తానికి ఏపీలో ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి చేరిన వివాదం తారస్థాయికి చేరుకోవడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఎంతదాకా వెళ్తుందో. ఏం జరగనుందో.








డొనాల్డ్ ట్రంప్ ఖాతాను తొలగించడం వల్ల ట్విటర్ కు ఎంత నష్టం వచ్చిందో తెలుసా..!!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>