Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/director-sekhar-kammula-new-movie529851bd-2c1a-46e9-9aac-9f6a53e1ae80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/director-sekhar-kammula-new-movie529851bd-2c1a-46e9-9aac-9f6a53e1ae80-415x250-IndiaHerald.jpgశేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా వస్తోందంటే మంచి కాఫీలాంటి సినిమా వస్తోందని తెలుగు ప్రజల అభిప్రాయం. ఇతని సినిమాల్లో మంచి విలువలతో కలిగిన కుటుంబ ప్రేమ, వినోదం,భావోద్వేగాలు తదితర అంశాల ఆధారంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలను అద్భుతంగా , మనసుకు దగ్గరగా చిత్రీకరించడం ఈయన ప్రత్యేక శైలి.శేఖర్ కమ్ముల దర్శకుడిగా మొదటి సినిమా "డాలర్ డ్రీమ్స్" ఈ సినిమాకు ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారము లభించింది. తరువాత ఆయన దర్శకత్వం వహించిన "ఆనంద్ "సినిమా తెలుగు సినీ పరిశ్రమలో కలెక్షన్ల వర్షం కురిపించింది. director,movie,sekhar kammula;beauty;naga chaitanya;anand malayalam actor;geetha;mounika;naga;nageshwara rao akkineni;prema;sekhar;varsha;kamma;cinema;naga aswin;love;heroine;chaitanya 1;anand deverakonda;sai pallavi;amigos creations;love story;fidaaదర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా "లవ్‌స్టోరీ" కేక..దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా "లవ్‌స్టోరీ" కేక..director,movie,sekhar kammula;beauty;naga chaitanya;anand malayalam actor;geetha;mounika;naga;nageshwara rao akkineni;prema;sekhar;varsha;kamma;cinema;naga aswin;love;heroine;chaitanya 1;anand deverakonda;sai pallavi;amigos creations;love story;fidaaTue, 12 Jan 2021 02:00:00 GMTశేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా వస్తోందంటే మంచి కాఫీలాంటి సినిమా వస్తోందని తెలుగు ప్రజల అభిప్రాయం. ఇతని సినిమాల్లో మంచి విలువలతో కలిగిన కుటుంబ ప్రేమ, వినోదం,భావోద్వేగాలు తదితర అంశాల ఆధారంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ  సినిమాలను అద్భుతంగా , మనసుకు దగ్గరగా చిత్రీకరించడం ఈయన ప్రత్యేక శైలి.శేఖర్ కమ్ముల దర్శకుడిగా  మొదటి సినిమా "డాలర్ డ్రీమ్స్" ఈ సినిమాకు  ఉత్తమ నూతన దర్శకుడిగా జాతీయ పురస్కారము లభించింది. తరువాత ఆయన దర్శకత్వం వహించిన "ఆనంద్ "సినిమా తెలుగు సినీ పరిశ్రమలో కలెక్షన్ల వర్షం కురిపించింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, హ్యపీడేస్, ఫిదా కుటుంబ కథా చిత్రాలు విజయం సాధించాయి.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో  హీరోగా అక్కినేని నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి  హీరోయిన్ గా నటిస్తున్న "లవ్‌స్టోరీ "సినిమా ను సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా  ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు టీజర్‌ చూస్తుంటే మరో అందమైన ప్రేమకథను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. శేఖర్ కమ్ముల అంటేనే అందమైన ప్రేమకథ సినిమాలకు కేరాఫ్

."లవ్‌స్టోరీ "సినిమాలో  కుటుంబ భావోద్వేగాలు, ప్రేమ, వినోదం అన్ని అంశాల కలబోతగా ఈ లవ్ స్టోరీ రూపొందించారని టీజర్‌ చుస్తే అర్ధం అయ్యింది. సాయి పల్లవి పాత్రను   నైజాం యాసను జోడించి మ్యాజిక్ చేసారు కమ్ముల.  హైదరాబాదీ‌ యాసలో ‘జీరోకెల్లి వచ్చినా సార్‌.. చానా కష్టపడతా..మంచి ప్లాను ఉంది’ అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్‌ ఆసక్తికరంగా ఉంది. రేవంత్‌ పాత్రలో చైతు, మౌనిక పాత్రలో సాయిపల్లవి ఒదిగిపోయినట్టు అనిపిస్తోంది. పవన్‌ సీహెచ్‌ అందించిన నేపథ్యసంగీతం ఆకట్టుకుంటోంది. చివర్లో నాగచైతన్యతో ఏందిరా వదిలేస్తావా నన్ను అంటూ సాయిపల్లవి అన్న మాటలు ప్రేక్షకులను ఎమోషన్‌కు గురిచేస్తున్నాయి. "లవ్ స్టోరీ" మూవీ  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న మరో అద్భుత ప్రేమకథ చిత్రం..


బీజేపీ కూడా ఆ మంత్రినే టార్గెట్ చేసిందిగా...అంటే ఇంకా జగన్ ఛాన్స్ ఇవ్వరా?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>