Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyanka-chopra-went-london-for-shoot-and-stranded5a1ab1ec-51c0-4872-ba16-783879599b15-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyanka-chopra-went-london-for-shoot-and-stranded5a1ab1ec-51c0-4872-ba16-783879599b15-415x250-IndiaHerald.jpgగ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు దశాబ్ద కాలానికి పైగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ప్రియాంక చోప్రా అటు హాలీవుడ్ లో కూడా ఛాన్స్ దక్కించుకుని గ్లోబల్ స్టార్ గా అవతరించింది. ఇక బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేయడం కాదు అటు తన హాట్ హాట్ అందాలను కూడా ఆరబోస్తూ బాలీవుడ్ ప్రేక్షకులందరినీ కూడా తన వైపుకు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకpriyanka;priya;priyanka;cricket;bollywood;hollywood;marriage;interview;husband;heroine;josh11 మంది పిల్లలను కనాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన స్టార్ హీరోయిన్..?11 మంది పిల్లలను కనాలని ఉంది.. మనసులో మాట బయట పెట్టిన స్టార్ హీరోయిన్..?priyanka;priya;priyanka;cricket;bollywood;hollywood;marriage;interview;husband;heroine;joshTue, 12 Jan 2021 09:30:00 GMTప్రియాంక చోప్రా కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు దశాబ్ద కాలానికి పైగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ప్రియాంక చోప్రా అటు హాలీవుడ్ లో కూడా ఛాన్స్ దక్కించుకుని గ్లోబల్ స్టార్ గా అవతరించింది. ఇక బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేయడం కాదు అటు తన హాట్ హాట్ అందాలను కూడా ఆరబోస్తూ బాలీవుడ్ ప్రేక్షకులందరినీ కూడా తన వైపుకు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ.  ఇక ఆ తర్వాత హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.


 ఇక పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు అదే జోష్ తో దూసుకుపోతోంది. వరుస  సినిమాలు చేసుకుంటూ అభిమానులను అలరిస్తూనే ఉంది ప్రియాంక చోప్రా.  అయితే అప్పట్లో ప్రియాంక చోప్రా వివాహం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే 38 ఏళ్ల వయస్సు ఉన్న ప్రియాంక చోప్రా తన కంటే పది సంవత్సరాల వయస్సు చిన్నవాడైన నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుంది. దీంతో వీరిద్దరి పెళ్లి గురించే అందరూ చర్చించుకున్నారు. ఇకపోతే ఇద్దరూ ప్రస్తుతం ఎక్కడ కనిపించినా సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా మారి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ఇదిలాఉంటే.. ఇటీవలే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన ఫ్యూచర్ ప్లాన్ గురించి చెప్పుకొచ్చింది. తనకు ఏకంగా పదకొండు మంది పిల్లలను కనాలి అనే కోరిక ఉంది అంటూ ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. మీరు ఎంతమంది పిల్లలు కావాలి అనుకుంటున్నారు అని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న అడగగా.. ఆసక్తికర సమాచారం చెప్పుకొచ్చింది గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. తన భర్త నిక్ జోనస్ తో కలిసి వీలైతే 11 మంది పిల్లలను కనాలని ఉంది.. ఒక క్రికెట్ టీం కావచ్చు అంటూ ప్రియాంక చోప్రా తన మనసులో మాట చెప్పేసింది. వీలైనంత మంది ఎక్కువ మంది పిల్లలను కంటాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రియాంక చోప్రా చెప్పిన సమాధానంతో అందరూ షాక్ అవుతున్నారు.


మాట నిలబెట్టుకున్న కేసీఆర్...!

హెరాల్డ్ సెటైర్ : రివర్సులో బతిమలాడుకుంటున్న ‘అన్నాతై’..సీన్ ఇలాగైపోయిందే ?

వైసీపీ లో ఉగాది సందడి ? జగన్ కల తీరబోతోందా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ హవా...బాబుకు ఆప్షన్ లేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిండా కూరుకుపోయిన అఖిలప్రియ ?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>