MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand-malineni41c0ed9f-8ffd-4890-8ef4-fced758cff76-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand-malineni41c0ed9f-8ffd-4890-8ef4-fced758cff76-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... డైరెక్టర్ల పిల్లలు సినిమాల్లో నటించడం సర్వ సాధారణమే. చాలా సినిమాల్లో డైరెక్టర్ల కొడుకులు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించడం మనం గమనిస్తూనే ఉంటాము. హీరో చిన్నప్పటి పాత్రలోనో లేక మరేదైనా పాత్రల్లో వారు నటించేలా చేస్తుంటారు దర్శకులు. ఇది చాలా మామూలు విషయమే. గతంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ కూడా ‘చిరుత’ ‘బుజ్జిగాడు’ ‘బిజినెస్ మెన్’ ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమాల్లో హీరో చిన్ననాటి పాత్రల్లో నటించేవాడు. ​ఇక ‘లెజెండ్’ సినిమాలో బgopichand-malineni;chiranjeevi;gopichand;akash;boyapati srinu;puri jagannadh;ravi teja;india;cinema;audience;director;hero;letter;father;gabbar singh;legend;krack;santosham;fidaa;chiruthaకొడుకు పట్ల పట్టరాని సంతోషంతో వున్న గోపి చంద్ మలినేని....కొడుకు పట్ల పట్టరాని సంతోషంతో వున్న గోపి చంద్ మలినేని....gopichand-malineni;chiranjeevi;gopichand;akash;boyapati srinu;puri jagannadh;ravi teja;india;cinema;audience;director;hero;letter;father;gabbar singh;legend;krack;santosham;fidaa;chiruthaTue, 12 Jan 2021 14:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... డైరెక్టర్ల పిల్లలు సినిమాల్లో నటించడం సర్వ సాధారణమే. చాలా సినిమాల్లో డైరెక్టర్ల కొడుకులు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించడం  మనం గమనిస్తూనే ఉంటాము. హీరో చిన్నప్పటి పాత్రలోనో లేక మరేదైనా పాత్రల్లో వారు నటించేలా చేస్తుంటారు దర్శకులు. ఇది చాలా మామూలు  విషయమే. గతంలో డాషింగ్ డైరెక్టర్  పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ కూడా ‘చిరుత’ ‘బుజ్జిగాడు’ ‘బిజినెస్ మెన్’ ‘గబ్బర్ సింగ్’ వంటి సినిమాల్లో  హీరో చిన్ననాటి పాత్రల్లో నటించేవాడు.

ఇక ‘లెజెండ్’ సినిమాలో బోయపాటి శ్రీను కూతురు కూడా ఓ పాత్రలో నటించింది. ఆ పాప ఫోటోతో చాలా మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ఆ పాప ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేని కొడుకు కూడా ‘క్రాక్’ సినిమా  ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో  రవితేజ, శృతీ హాసన్ ల కొడుకుగా గోపీచంద్ మలినేని కొడుకు కనిపించాడు. సరదా  మాటలు మాట్లాడుతూ తండ్రి పై సెటైర్ లు వేస్తూ.. చాలా ఫన్నీగా ఉంటుంది ఈ పాత్ర. ఈ బుడ్డోడు ఓ ఫైట్ కూడా చేసేసాడు.ఇక ఈ బుడ్డోడి యాక్టింగ్ కి ఆడియన్స్ తెగ ఫిదా అయ్యారు. తన కొడుకు పట్ల గోపి పట్టరాని సంతోషంలో వున్నాడట. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


బ్రహ్మానందం గారితో గొడవ పడడానికి గల కారణాలు చెప్పిన...?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!

త్రివిక్రమ్ మీద బన్నీ ఫ్యాన్స్ ఫైర్...

సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని అయిదు కథలు

ప‌రిటాల శ్రీరామ్‌కు చంద్ర‌బాబు, లోకేష్ కంబైన్డ్ షాక్‌... దెబ్బ‌కొట్టారే..!

బాబు తీసిన గోతిలో బాబే ప‌డ్డారా... మొద‌టికే మోసం... !

మళ్ళీ రేవంత్ నియోజకవర్గం మీద కేసీఆర్ ఫోకస్... వామ్మో ఇన్ని హామీలా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>