Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money574230c7-c14e-4b65-9aaa-b0762b9332cd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/money-money574230c7-c14e-4b65-9aaa-b0762b9332cd-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో అన్ని బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు వివిధ రకాల సేవలు అందిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రస్తుత అవసరాల కోసం కాకుండా దీర్ఘకాలిక అవసరాల కోసం డబ్బులు దాచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తూ మెచ్యూరిటీ కాలం లేదా పిల్లల చదువుల కోసం దీర్ఘకాలిక అవసరాల కోసం డబ్బులు దాచుకుంటున్నారు. అయితే ఒకసారి ఫిక్స్ డిపాజిట్ చేశామంటే ఆ డబ్బులు మళ్లీ మెచ్యూరిటీ తర్వాతనే తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని అత్యవసర పరిస్థితుmoney;rbi;bank;december;king;king 1;banking;customerఈ బ్యాంకులో ఖాతా ఉందా.. అయితే మీకే అదిరిపోయే శుభవార్త..?ఈ బ్యాంకులో ఖాతా ఉందా.. అయితే మీకే అదిరిపోయే శుభవార్త..?money;rbi;bank;december;king;king 1;banking;customerTue, 12 Jan 2021 12:00:00 GMT


 అయితే ఇలా చేసినప్పుడు  వడ్డీ రేటు తగ్గించడం లేదా ఛార్జీలు వసూలు చేయడం లాంటివి చేస్తూ ఉంటాయి బ్యాంకులు. ప్రస్తుతం అన్ని బ్యాంకులలో ఇది నిబంధన కొనసాగుతూ ఉండగా ఇక్కడ ఒక బ్యాంకు మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్న వారికి ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఒకవేళ అత్యవసర నిమిత్తం డబ్బులు మెచ్యూరిటీ కాలం కంటే ముందుగానే తీసుకుంటే ఎలాంటి పెనాల్టీలు ఉండవు  అంటూ ప్రకటించింది ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ యాక్సిస్ బ్యాంక్. డిసెంబర్ 15 తర్వాత తెరిచిన అన్ని ఫిక్స్డ్ డిపాజిట్ లకు ఈ నిబంధన వర్తిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది.



 అలాగే ఈ విషయంలో  మరి కొన్ని నిబంధనలు పెట్టింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ లకు మాత్రమే ఇది వర్తిస్తుంది అన్నది కస్టమర్లు గమనించాలి అంటూ తెలిపింది. బ్యాంకుల్లో లావాదేవీలు జరుపుకోవడానికి కస్టమర్ అందరికీ కూడా ఎంతో ఫ్రెండ్లీ రూల్స్ తీసుకు వచ్చాము  అంటూ తెలిపిన యాక్సిస్ బ్యాంక్... కస్టమర్ల అత్యవసర ఆర్థిక ఇబ్బందుల వల్ల దీర్ఘకాలిక సేవింగ్స్ పై ప్రభావం పడకూడదని లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాము అంటూ  చెప్పుకొచ్చింది. అయితే ఇటీవలే యాక్సిస్ బ్యాంకు  తీసుకున్న నిర్ణయం కస్టమర్లకు డిపాజిట్లను మరింత ప్రోత్సహించేలా ఉన్నాయని అంటున్నారు బ్యాంకింగ్ రంగం నిపుణులు.


ఏపీలో బర్డ్ ఫ్లూ లేదు.. కానీ..!

క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య...?

కరోనా వ్యాక్సిన్... కేసీఆర్ కీలక ఆదేశాలు

అదే జ‌రిగితే.. అక్క‌డ వైసీపీ ఓడిపోయిన‌ట్టే ?

కొత్త పార్టీ కోసం ఎన్టీఆర్‌తో ఇద్ద‌రు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌... అందుకే బాబు సైడ్ చేసేశారా ?

ప్రభాస్ హీరోయిన్ వెంట పడుతున్న త్రివిక్రమ్

ఎన్నికలంటే వెన్నులో వణుకేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>