PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-lokesh-fire-on-cm-jagande43fb51-af86-4924-b1a3-e15788853d0b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-lokesh-fire-on-cm-jagande43fb51-af86-4924-b1a3-e15788853d0b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా టిడిపి నేతలతో చంద్రబాబు నాయుడు నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో టిడిపి జోనల్ ఇన్ ఛార్జ్ లు, పార్లమెంటు అధ్యక్షులు, సమన్వయకర్తలు, అసెంబ్లీ ఇన్ ఛార్జ్ లు పాల్గొనగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. భోగిమంటల్లో వైసిపి ప్రభుత్వ రైతు వ్యతిరేక జీవోలను తగులపెట్టాలి అని ఆయన కోరారు.chandrababu,tdp,ap;kranthi;kranti;makar sakranti;jagan;andhra pradesh;telugu;sankranthi;kurnool;festival;assembly;culture;tdp;ycp;reddyతగలబెట్టండి... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలుతగలబెట్టండి... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలుchandrababu,tdp,ap;kranthi;kranti;makar sakranti;jagan;andhra pradesh;telugu;sankranthi;kurnool;festival;assembly;culture;tdp;ycp;reddyTue, 12 Jan 2021 17:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ  నేపధ్యంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా టిడిపి నేతలతో చంద్రబాబు నాయుడు నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో టిడిపి జోనల్ ఇన్ ఛార్జ్ లు, పార్లమెంటు అధ్యక్షులు, సమన్వయకర్తలు, అసెంబ్లీ ఇన్ ఛార్జ్ లు పాల్గొనగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. భోగిమంటల్లో వైసిపి ప్రభుత్వ రైతు వ్యతిరేక జీవోలను తగులపెట్టాలి అని ఆయన కోరారు.

రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్న జీవోను దగ్దం చేయాలి అని, జగన్ రెడ్డి రైతు వ్యతిరేక ఉత్తర్వులను రేపటి భోగిమంటల్లో తగులపెట్టాలి అని చంద్రబాబు నాయుడు  పిలుపునిచ్చారు. రైతులు, రైతు కూలీల పండుగ సంక్రాంతి.. పంటలు చేతికొచ్చే పండుగ అని అన్నారు. మన పెద్దలను గౌరవించుకునే పండుగ అని పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాల వేడుక అని, ప్రకృతిని ఆరాధించే పండుగ అని ఆయన చెప్పుకొచ్చారు. పశువులను ప్రేమించే పండుగ సంక్రాంతి అని ఆయన వెల్లడించారు. 7వరుస విపత్తుల్లో రైతులు పూర్తిగా నష్టపోయారు అని తెలిపారు.

అటు ఇన్సూరెన్స్ అందక, ఇటు ఇన్ పుట్ సబ్సిడి రాక రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల బకాయిలు రూ 2,700కోట్లు పెండింగ్ పెట్టారు అని చంద్రబాబు మండిపడ్డారు. భారీ వర్షాలకు తడిసి రంగు మారిన ధాన్యం కొనేవాళ్లు లేరు అని అన్నారు. దళారుల ఇష్టారాజ్యంగా మారింది అని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ రోజు కూడా కర్నూలులో టమాటా ధర లేక రోడ్లపై పారబోశారని ఆయన పేర్కొన్నారు. కిలో టమాటా 30పైసలకు కూడా కొనేవాళ్లు లేరు అని అన్నారు. రేటు లేక అరటి తోటలను దున్నేస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. అరటి ధర టన్ను రూ 8వేల నుంచి రూ 2వేలకు పడిపోయింది అని ఆయన తెలిపారు. అటు పండిన పంటలకు మద్దతు ధరలేదు, ఇటు విపత్తుల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం లేదు అన్నారు.


"మీ బ్రా సైజ్ ఎంత" అని అడిగిన నెటిజన్.. హీరోయిన్ సమాధానం ఏంటో తెలుసా..?

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>