MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-krack0c9e9cb2-a39b-4c84-b06b-ca052b5639ef-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/raviteja-krack0c9e9cb2-a39b-4c84-b06b-ca052b5639ef-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మాస్ మహారాజ రవితేజ "క్రాక్" సినిమాతో మంచి హిట్ కొట్టి మంచి జోష్ లో వున్నాడు. ఈ సినిమాతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. క్రాక్ సినిమా కలెక్షన్స్ జోరు ఇప్పట్లో తగ్గేటట్లు లేదని క్లియర్ గా తెలుస్తుంది. ఇక సంక్రాంతి సెలవుల్లో పోటీ ఎక్కువగా ఉండడం వలన ఇతర సినిమాల నుంచి పోటీ పడక తప్పదు కానీ గోపిచంద్ మలినేని ఈ సినిమాను కమర్షియల్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడం వలన లాభాలు వచ్చే అవకాశం చాలానే వుంది. ravi-teja;ravi;anil music;anil ravipudi;gopichand malineni;kranthi;kranti;raja;ravi anchor;ravi teja;teja;makar sakranti;india;cinema;sankranthi;interview;letter;kick;kick 2;raja the great;josh;mass;krackమంచి జోష్ లో రవి తేజ... ఆ రెండు సినిమాలకు సీక్వెల్....మంచి జోష్ లో రవి తేజ... ఆ రెండు సినిమాలకు సీక్వెల్....ravi-teja;ravi;anil music;anil ravipudi;gopichand malineni;kranthi;kranti;raja;ravi anchor;ravi teja;teja;makar sakranti;india;cinema;sankranthi;interview;letter;kick;kick 2;raja the great;josh;mass;krackTue, 12 Jan 2021 20:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మాస్ మహారాజ రవితేజ "క్రాక్" సినిమాతో మంచి హిట్ కొట్టి మంచి జోష్ లో వున్నాడు. ఈ సినిమాతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. క్రాక్ సినిమా కలెక్షన్స్ జోరు ఇప్పట్లో తగ్గేటట్లు లేదని క్లియర్ గా తెలుస్తుంది. ఇక సంక్రాంతి సెలవుల్లో పోటీ ఎక్కువగా ఉండడం వలన ఇతర సినిమాల నుంచి పోటీ పడక తప్పదు కానీ గోపిచంద్ మలినేని ఈ సినిమాను కమర్షియల్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడం వలన లాభాలు వచ్చే అవకాశం చాలానే వుంది.

 అసలు మ్యాటర్ లోకి వస్తే మాస్ రాజా చాలా కాలం తరువాత మరో రెండు సీక్వెల్స్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారట."కిక్ 2" సినిమాతో కెరీర్ లో మరచిపోని  ప్లాప్ ను అందుకున్న మాస్ రాజా ఆ తరువాత ఎలాంటి సీక్వెల్ ను చేసే సాహసం చెయ్యలేదు. ఇక ఇప్పుడు క్రాక్ 2 కి సీక్వెల్ చేయాలని ఉందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అదే విధంగా మరో సీక్వెల్ పై కూడా వివరణ ఇచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాకు కూడా సీక్వెల్ రానున్నట్లు చెప్పేశారు.

ఈ రెండు సినిమాలకు తప్పకుండా సీక్వెల్స్ చేయాలని ఉందని దర్శకులు మంచి స్టోరీ  చెబితే వెంటనే చేసేస్తానని కూడా మాస్ రాజా వివరణ ఇవ్వటం జరిగింది. గతంలోనే అనిల్ రావిపుడి కూడా రాజా ది గ్రేట్ కి సీక్వెల్ ఉంటుందని  చెప్పేశాడు. మరి గోపిచంద్ మలినేని క్రాక్ 2పై ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


తెలుగులోనూ కేక పుట్టిస్తున్న విజయ్ ?

నిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?

జబర్దస్త్ కమెడియన్ కు చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన రష్మి..!

టీడీపీకి భారీ షాక్.. మూకుమ్మడి రాజీనామాలు!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>