PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-coivdcee0f322-408e-4a50-9e66-70b9d535ce59-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-coivdcee0f322-408e-4a50-9e66-70b9d535ce59-415x250-IndiaHerald.jpgకోడంగల్ కు సీఎం కేసీఆర్ వరాలజల్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ను కలిసి నియోజకవర్గ సమస్యలను కోడంగల్ ఎంఎల్ఏ పట్నం నరేందర్ రెడ్డి వివరించారు. ప్రజల సమస్యలు తప్ప మరో ఆలోచన లేని ఆయనను సీఎం కేసీఆర్ అభినందిస్తూ నియోజకవర్గ వర్గానికి వరాల జల్లు కురిపించారు అని తెరాస నేతలు పేర్కొన్నారు. కొత్త మండలాలు గా, 1).దుద్యాల్ 2)గుండుమల్ 3). కొత్తపల్లి ఏర్పాటు సీఎస్ సోమేష్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చారు. కొత్త ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎంఎల్ఏ నరేందర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు బొమ్మరాస్ kcr, trs, ts;kcr;kumaar;jr ntr;revanth;telangana rashtra samithi trs;patnam narender reddy;mla;kothapalli;reddy;pettaమళ్ళీ రేవంత్ నియోజకవర్గం మీద కేసీఆర్ ఫోకస్... వామ్మో ఇన్ని హామీలా...?మళ్ళీ రేవంత్ నియోజకవర్గం మీద కేసీఆర్ ఫోకస్... వామ్మో ఇన్ని హామీలా...?kcr, trs, ts;kcr;kumaar;jr ntr;revanth;telangana rashtra samithi trs;patnam narender reddy;mla;kothapalli;reddy;pettaTue, 12 Jan 2021 13:10:00 GMTకేసీఆర్ వరాలజల్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ను కలిసి నియోజకవర్గ సమస్యలను కోడంగల్ ఎంఎల్ఏ పట్నం నరేందర్ రెడ్డి వివరించారు.  ప్రజల సమస్యలు తప్ప మరో ఆలోచన లేని ఆయనను సీఎం కేసీఆర్ అభినందిస్తూ  నియోజకవర్గ వర్గానికి వరాల జల్లు కురిపించారు అని తెరాస నేతలు పేర్కొన్నారు. కొత్త మండలాలు గా,  1).దుద్యాల్ 2)గుండుమల్ 3). కొత్తపల్లి ఏర్పాటు సీఎస్ సోమేష్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చారు. కొత్త ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఎంఎల్ఏ నరేందర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు బొమ్మరాస్ పేట,  దౌలతాబాద్ మండలాలకు కొత్త ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. కోడంగల్ నియోజకవర్గంలో బంజారాభవన్ ఏర్పాటు చేయనున్నారు. కోడంగల్ నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నందున కోడంగల్ నియోజకవర్గంలో బంజారాభవన్ ఏర్పాటుకు నిధులు వెంటనే అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇక గురుకుల పాఠశాలన్ని కోడంగల్ కు తరలిస్తామని సిఎం హామీ ఇచ్చారు. కోడంగల్ నియోజకవర్గం కోసం మంజూరైన పలు కారణాలతో వివిధ ప్రాంతాలలో నడుస్తున్న గురుకులాలను ఇక వెంటనే కోడంగల్ కు తరలింపుకు గానూ సీఎస్ కు సీఎం కేసీఆర్ ఆదేశించారు.

త్వరలో డిపో, ఆస్పత్రులు ప్రారంభం చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో కోస్గి డిపోకు మరిన్ని నిధులు అందిస్తూ ప్రారంభోత్సవ నిర్వహించేలా చూడాలని అధికారులను ఆదేశించిన సీఎం... అలాగే ప్రభుత్వ ఆస్పత్రుల బిల్లులు చెల్లిస్తామని,  ఆస్పత్రులు ప్రారంభం చేసేలా చూడాలని హామీ ఇచ్చారు. రూ.10 కోట్లతో కోస్గి - సజ్జకాన్ పేట రోడ్డు విస్తరణ చేపడతారు. కోస్గి మున్సిపాలిటీ ఆధునీకరణ లో భాగంగా రూ.10 కోట్లతో కోస్గి - సజ్జకాన్ పేట రోడ్డు విస్తరణ చేసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని అధికారులు  పేర్కొన్నారు. దీంతో ఎంఎల్ఏ పట్నం నరేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.


ఏడేళ్ల తర్వాత తొలి వికెట్ పడగొట్టాడు.. అభిమానులు ఫుల్ హ్యాపీ..?

బాబు తీసిన గోతిలో బాబే ప‌డ్డారా... మొద‌టికే మోసం... !

యువతకు సజ్జల పిలుపు... ఒంగోలు గిత్తల అందాల పోటీలు

బీజేపీ గూటికి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు..!

నిమ్మగడ్డ ఫ్యాక్షనిస్ట్... మంత్రి సంచలన వ్యాఖ్యలు

క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య...?

కరోనా వ్యాక్సిన్... కేసీఆర్ కీలక ఆదేశాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>