PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/janareddy55eb79f3-a777-4014-b01b-dc5ffbcea8ea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/janareddy55eb79f3-a777-4014-b01b-dc5ffbcea8ea-415x250-IndiaHerald.jpgనల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ సీటుని గెలుచుకోవడానికి అన్ని ప్రధాన పార్టీలు తమ కసరత్తులు మొదలు పెట్టాయి. దుబ్బాక లో పరువు పోగొట్టుకున్న టిఆర్ఎస్ ఈ సీటుని ఎలా అయినా దక్కించుకుని పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అలానే దుబ్బాకలో సీటు సాధించిన బిజెపి కూడా ఈ సీటును కూడా సాధించి తెలంగాణలో బలపడ్డాంఅనే సంకేతాలు జనాల్లోకి పంపడానికి చూస్తోంది. అటు దుబ్బాక ఇటు గ్రేటర్ ఎన్నికల్లో పరువు పోగొట్టుకున్న కాంగ్achhennaidu;nagarjuna akkineni;vivek;bharatiya janata party;congress;mp;district;nalgonda;mla;janareddy;sangareddy;reddyషాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !achhennaidu;nagarjuna akkineni;vivek;bharatiya janata party;congress;mp;district;nalgonda;mla;janareddy;sangareddy;reddyTue, 12 Jan 2021 17:00:00 GMTనల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ సీటుని గెలుచుకోవడానికి అన్ని ప్రధాన పార్టీలు తమ కసరత్తులు మొదలు పెట్టాయి. దుబ్బాక లో పరువు పోగొట్టుకున్న టిఆర్ఎస్ ఈ సీటుని ఎలా అయినా దక్కించుకుని పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అలానే దుబ్బాకలో సీటు సాధించిన బిజెపి కూడా ఈ సీటును కూడా సాధించి తెలంగాణలో బలపడ్డాంఅనే సంకేతాలు జనాల్లోకి పంపడానికి చూస్తోంది. అటు దుబ్బాక ఇటు గ్రేటర్ ఎన్నికల్లో పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్ ఈ సీటు ని ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో ఉంది. 

అయితే కాంగ్రెస్ తరపున జానా రెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ముందు నుంచి జరుగుతోంది. కొద్దిరోజుల పాటు ఆయన కుమారుడు పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగినా జానారెడ్డి తానే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. అయితే బీజేపీ నేత వివేక్ వెంకట స్వామి సంచలన కామెంట్స్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహిరాబాద్ లో బిజేపి నేత ,మాజి ఎంపి వివేక్ వెంకటస్వామి పర్యటిస్తున్నారు. దుబ్బాకలో, జీహెచ్ఎంసీ లో బిజేపి విజయం తరువాత  రాష్ట్ర వ్యాప్తంగా బిజేపి హావా పెరిగిందని ఆయన అన్నారు. 

నాగార్జున సాగర్ లో కూడా బిజేపి గెలవబోతుందని ఆయన అన్నారు. వరుస ఓటముల తరువాత కెసిఆర్ కి తెలిసొచ్చింది అందుకే పథకాలు, సమీక్షలు జరుపుతున్నాడని అన్నారు. నాగార్జునసాగర్ లో జానారెడ్డి ని టిఆర్ఎస్ నిలబెడుతుందనే ప్రచారం నడుస్తుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా టైమ్ లో ఆయుష్మాన్ బారతి పథకం ఉండుంటే ఎంతో మంది పేదవారికి ఉపయోగపడేదని ఆయన అన్నారు. కేసిఆర్, అనుచరులు ఇంత కాలం దోచుకున్న డబ్బుని రాష్ట్ర ఖజానా కు తిరిగి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు.




"మీ బ్రా సైజ్ ఎంత" అని అడిగిన నెటిజన్.. హీరోయిన్ సమాధానం ఏంటో తెలుసా..?

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!

త్రివిక్రమ్ మీద బన్నీ ఫ్యాన్స్ ఫైర్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>