PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgవిద్య విష‌యంలో చిన్న చూపూ చూస్తూనే ఉంటారు. అంతెందుకు ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల్లో పిల్లల శాతం త‌గ్గిపోతూ కార్పొరేట్ స్కూళ్ల‌లో విద్యార్థుల సంఖ్య పెర‌గ‌డం కూడా ఇందుకు కార‌ణం. ఇక మ‌న‌దేశంలో ప‌రిస్థితి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్నో రాష్ట్రాలు విద్య‌లో వెన‌క‌ప‌డి ఉన్నాయి. అయితే ఈ రాష్ట్రాల‌కు భిన్నంగా ఏపీలోని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మాత్రం విద్య‌కు ఖ‌ర్చు చేసే నిధుల విష‌యంలో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. దేశంలోనే అత్య‌ధికంగా ఇప్పటిదాకా కేరళలో 90.9 శాతం అక్షరాస్యత jagan;vidya;jagan;andhra pradesh;letter;reddy;corporateదేశంలోనే జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌నం... స‌రికొత్త రికార్డేదేశంలోనే జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌నం... స‌రికొత్త రికార్డేjagan;vidya;jagan;andhra pradesh;letter;reddy;corporateTue, 12 Jan 2021 12:07:00 GMT
అన్ని రంగాల‌కు కోట్లు కేటాయించే ప్ర‌భుత్వ పెద్ద‌లు విద్య విష‌యంలో చిన్న చూపూ చూస్తూనే ఉంటారు. అంతెందుకు ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల్లో పిల్లల శాతం త‌గ్గిపోతూ కార్పొరేట్ స్కూళ్ల‌లో విద్యార్థుల సంఖ్య పెర‌గ‌డం కూడా ఇందుకు కార‌ణం. ఇక మ‌న‌దేశంలో ప‌రిస్థితి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్నో రాష్ట్రాలు విద్య‌లో వెన‌క‌ప‌డి ఉన్నాయి. అయితే ఈ రాష్ట్రాల‌కు భిన్నంగా ఏపీలోని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం మాత్రం విద్య‌కు ఖ‌ర్చు చేసే నిధుల విష‌యంలో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది.

దేశంలోనే అత్య‌ధికంగా ఇప్పటిదాకా కేరళలో 90.9 శాతం అక్షరాస్యత ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం 22వ స్థానంలో ఉండడం బాధాకరం. స‌మైక్య పాల‌న‌లోనూ, చంద్ర‌బాబు పాల‌న‌లోనూ విద్యా ప‌రంగా ఏపీకి ఒరిగిందేమీ లేద‌నే చెప్పాలి. అయితే జ‌గ‌న్ సీఎం అయిన‌ప్ప‌టి నుంచి విద్య‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అమ్మ ఒడి ద్వారా విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా... భావి భార‌త భ‌విష్య‌త్తు త‌ర‌గ‌తి గ‌దుల్లోనే రూపుదిద్దుకునేందుకు ఎన్నో ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు వెళుతున్నారు.

గత ఏడాది కంటే ఈ ఏడాది అమ్మ ఒడి లబ్దిదారులు మరింత పెరగడం జగన్ లక్ష్య శుద్ధికి అద్దం పడుతోందనే చెప్పాలి. విద్యాభివృద్ధి కోసం జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న ప‌థ‌కాల‌కు దేశ‌వ్యాప్తంగా మంచి గుర్తింపు వ‌స్తుంద‌నే చెప్పాలి. ఇక జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోన్న వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను కూడా ఇప్పుడు దేశంలో ప‌లు రాష్ట్రాలు గ‌మ‌నిస్తున్నాయి.




క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య...?

కరోనా వ్యాక్సిన్... కేసీఆర్ కీలక ఆదేశాలు

అదే జ‌రిగితే.. అక్క‌డ వైసీపీ ఓడిపోయిన‌ట్టే ?

కొత్త పార్టీ కోసం ఎన్టీఆర్‌తో ఇద్ద‌రు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌... అందుకే బాబు సైడ్ చేసేశారా ?

ప్రభాస్ హీరోయిన్ వెంట పడుతున్న త్రివిక్రమ్

ఎన్నికలంటే వెన్నులో వణుకేనా...?

పండుగకు సొంతూరు వెళ్తున్నారా.. అయితే ఇది మీ కోసమే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>