Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/kgf222329f9-422c-471f-a18a-37302d4f33a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/kgf222329f9-422c-471f-a18a-37302d4f33a4-415x250-IndiaHerald.jpgసినిమా విజయవంతం కావాలంటే హీరో హీరోయిన్ల తోపాటు మంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పాత్రలు ఉంటేనే ఆ సినిమా విజయం సాధిస్తుంది. అలాంటి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ పాత్రలకు జీవం పోస్తున్న నటుల్లో రావు రమేష్ ముఖ్యులు. ప్రఖ్యాత రావు గోపాల్ రావు కుమారుడే రావు రమేష్. తన తండ్రికి తగ్గ పేరుతో ఒక డైలాగ్ ను తనదైన శైలిలో అద్భుతంగా పండించి మాట్లాడడం రావు రమేష్ స్పెషాలిటీ. నెమ్మదిగా విలన్ పాత్రలతో, క్యారెక్టర్ పాత్రలతో రావు రమేష్ తన సినీ ప్రయాణాన్ని కొనసాగించాడు.kgf;prasanth;rao ramesh;sekhar;kamma;cinema;gold;kannada;love;press;hero;success;yuva;attharintiki daredi;aravinda sametha veera raghava;prashant kishor;solo bathuke so better;tuck jagadish;love storyసినీ ఇండస్ట్రీలో రావు రమేష్ స్పెషాలిటీ...సినీ ఇండస్ట్రీలో రావు రమేష్ స్పెషాలిటీ...kgf;prasanth;rao ramesh;sekhar;kamma;cinema;gold;kannada;love;press;hero;success;yuva;attharintiki daredi;aravinda sametha veera raghava;prashant kishor;solo bathuke so better;tuck jagadish;love storyTue, 12 Jan 2021 10:00:00 GMTసినిమా విజయవంతం కావాలంటే  హీరో హీరోయిన్ల తోపాటు  మంచి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పాత్రలు ఉంటేనే ఆ సినిమా విజయం సాధిస్తుంది.  అలాంటి  క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ పాత్రలకు జీవం పోస్తున్న నటుల్లో రావు రమేష్ ముఖ్యులు. ప్రఖ్యాత రావు గోపాల్ రావు కుమారుడే రావు రమేష్. తన తండ్రికి తగ్గ పేరుతో ఒక డైలాగ్ ను తనదైన శైలిలో అద్భుతంగా పండించి మాట్లాడడం రావు రమేష్ స్పెషాలిటీ. నెమ్మదిగా విలన్ పాత్రలతో, క్యారెక్టర్ పాత్రలతో రావు రమేష్ తన సినీ ప్రయాణాన్ని కొనసాగించాడు.

విలక్షణ పాత్రలతో  ప్రేక్షాదరణ పొందాడు. అరవింద సమేత, అత్తారింటికి దారేది, కొత్త బంగారులోకం, పిల్ల జమీందార్‌, వంటి చిత్రాల్లో వైవిధ్య మైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రావు రమేశ్.‌  ప్రస్తుతం అగ్ర హీరోల నుంచి యువ హీరోల వరకు ప్రతీ సినిమాలోను  తన విభిన్న ప్రతిభతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు.

రావు రమేశ్ ఈ కొత్త సంవత్సరంలో కూడా  వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే "సోలో బ్రతుకే సో బెటర్" సినిమా అందరినీ అలరించారు. "లవ్ స్టోరీ" శేఖర్ కమ్ముల నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్  సక్సెస్ టాక్ ను అందుకుంది.  తర్వాత. " A1 ఎక్స్ ప్రెస్ "  ,"టక్ జగదీశ్" " శ్రీకారం"వంటి సినిమాల్లో నటిస్తున్నారు.

ముఖ్యంగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న "కే జి ఎఫ్ చాప్టర్ 2"  భారీ మూవీ లో రావు రమేష్‌ నటించబోతున్నారు. ఓ కీలక పాత్రలో ఆయన కనిపిస్తారని మూవీ దర్శకుడు ప్రశాంత్  నీల్  సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇలా మంచి మంచి సినిమాలతో తన విలక్షణమైన నటనతో విజయవంతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ముందుకు సాగిపోతున్నాడు రావు రమేష్.                                                                                                                                                                                                                                                                      


ఆర్జీవీ గురించి షాకింగ్ నిజాలు.. టెక్నీషియన్లనూ వదల్లేదట..!

వైసీపీలో మ‌రో వార‌సుడు.. హాట్ టాపిక్‌...!

మాజీ మంత్రి అఖిల ప్రియలో ఈ కోణం.. తెలిస్తే షాక్ కావాల్సిందే..!?

ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం ఖాయం.... హైకోర్టులో ఈ రోజు వ‌చ్చే తీర్పు అదేనంట‌..

వీళ్లకి మాత్రం వ్యాక్సిన్ ఇవ్వొద్దు.. డబ్ల్యూహెచ్వో కీలక సూచనలు..?

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే...!

జగన్ మామ అదిరిపోయే వరం ఇచ్చాడు.. పిల్లలు ఖుషీ ఖుషీ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>