PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-former-ap-tdp-president-change-the-route-5af03a94-1295-4500-b989-ed3c3b57c9ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/is-former-ap-tdp-president-change-the-route-5af03a94-1295-4500-b989-ed3c3b57c9ba-415x250-IndiaHerald.jpgనిష్పక్షపాత ఎన్నికలంటే గెలవలేమని జగన్ కు భయమా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. అనుకూల కమీషనర్ కోసం తాపత్రయపడటం అంటే ఎన్నికల ఫలితాల తారుమారు కోసం కాదా? అని ఆయన ప్రశ్నించారు. కోర్టును తప్పుడు సమాచారం ఇచ్చి రద్దు చేయించుకున్నంత మాత్రానా ప్రజాభిప్రాయం మారుతుందా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ రెడ్డికి ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉంటే ఎన్నికలకు వెళ్లెందుకు ఎందుకు భయపడుతున్నారు? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. నిష్పక్షపాత ఎన్నికల నిర్వహిస్తుంటే వైకాపాకు భయమెందుకు? అని నిలదీశారు. ఎన్నిacham naidu;kumaar;tara;tiru;jagan;v vijayasai reddy;high court;tirupati;uttarandhra;panchayati;court;husband;tdp;ammavodi;march;nijam;reddyకోర్ట్ తీర్పుపై అచ్చెన్న రియాక్షన్, గేరు మార్చి...!కోర్ట్ తీర్పుపై అచ్చెన్న రియాక్షన్, గేరు మార్చి...!acham naidu;kumaar;tara;tiru;jagan;v vijayasai reddy;high court;tirupati;uttarandhra;panchayati;court;husband;tdp;ammavodi;march;nijam;reddyTue, 12 Jan 2021 11:15:00 GMTజగన్ కు భయమా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. అనుకూల కమీషనర్ కోసం తాపత్రయపడటం అంటే ఎన్నికల ఫలితాల తారుమారు కోసం కాదా? అని ఆయన ప్రశ్నించారు. కోర్టును తప్పుడు సమాచారం ఇచ్చి రద్దు చేయించుకున్నంత మాత్రానా ప్రజాభిప్రాయం మారుతుందా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ రెడ్డికి ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉంటే ఎన్నికలకు వెళ్లెందుకు ఎందుకు భయపడుతున్నారు? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. నిష్పక్షపాత ఎన్నికల నిర్వహిస్తుంటే వైకాపాకు భయమెందుకు? అని నిలదీశారు.

 ఎన్నికల షెడ్యూల్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును మేం గౌరవిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి సింగిల్ జడ్జి కోర్టులో ఎన్నికల షెడ్యూల్ ను తాత్కాలికంగా అడ్డుకున్నారు అని వెల్లడించారు. కరోనా ఉన్న సమయంలో ఎన్నికలు కావాలని అడిగిన జగన్ కరోనా లేనప్పుడు ఎన్నికలు ఎందుకు వద్దంటున్నాడు? అని నిలదీశారు. నిజంగా కరోనా ఉంటే నెల్లూరు లో అమ్మఒడి సభను వేలాదిమందితో ఎందుకు నిర్వహించారు?  అని ఆయన ప్రశ్నించారు.

పశ్చిమ గోదావరిలో ఇళ్లపట్టాల కార్యక్రమం వేలాది మందితో నిర్వహించి ఇద్దరు మహిళల మరణానికి ఎందుకు కారకులయ్యారు?  అని ఆగ్రహం వ్యక్తం చేసారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి విరమణ చేసిన తర్వాత, తిరుపతి ఎన్నికల తర్వాతనే పంచాయతీ ఎన్నికలకు వెళుతామని ఉత్తరాంధ్ర విజయసాయి రెడ్డి ఎలా చెబుతారు? అని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాలను కూడా కుట్రలో భాగస్వాములను చేసి తప్పుడు ప్రకటనలు ఇప్పించారు అని అసహనం వ్యక్తం చేసారు. ప్రస్థుత ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ఆద్వర్యంలో ఎన్నికలు జరిగితే వైకాపా అరాచక చర్యలు, ఎన్నికల ఫలితాలు తారుమారు సాగవని భయపడుతున్నారు అని ఆయన దుయ్యబట్టారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాకోర్టులో ఓడిపోతామని జగన్ కు భయం పట్టుకుంది అని ఎద్దేవా చేసారు.


టీ తాగే సమయంలో ఈ పదార్థాలను అస్సలు తినకూడదట?

అదే జ‌రిగితే.. అక్క‌డ వైసీపీ ఓడిపోయిన‌ట్టే ?

కొత్త పార్టీ కోసం ఎన్టీఆర్‌తో ఇద్ద‌రు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌... అందుకే బాబు సైడ్ చేసేశారా ?

ప్రభాస్ హీరోయిన్ వెంట పడుతున్న త్రివిక్రమ్

ఎన్నికలంటే వెన్నులో వణుకేనా...?

పండుగకు సొంతూరు వెళ్తున్నారా.. అయితే ఇది మీ కోసమే..!?

వైసీపీలో మ‌రో వార‌సుడు.. హాట్ టాపిక్‌...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>