PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lokeshee7d87b9-9d5c-4e73-9eea-edd2ff961309-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/lokeshee7d87b9-9d5c-4e73-9eea-edd2ff961309-415x250-IndiaHerald.jpgమ‌ర‌ణం సానుభూతిని వాడుకునేందుకే ఆయ‌న కుమార్తె సుహాసినిని కూక‌ట్‌ప‌ల్లిలో పోటీ పెట్ట‌గా ఆమె ఓడిపోయాక ఆమెను ప‌ట్టించుకోలేదు. ఇక ఇప్పుడు లోకేష్ కూడా తండ్రి కుటిల రాజ‌కీయం అందిపుచ్చుకున్న ప‌రిస్థితే ఉందంటున్నారు. త‌న మామ బాల‌య్య‌తో పాటు తోడ‌ళ్లుడు శ్రీ భ‌ర‌త్‌కు లోకేష్ షాక్ ఇచ్చిన‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. బాల‌య్య‌ను ఇటీవ‌ల పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. అయితే బాల‌య్య మాత్రం త‌న‌కు 25 మందిలో ఒక‌డిగా ఉన్న ఈ ప‌ద‌వి వ‌ద్ద‌ని.. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి కావాల‌ని అడిగినాlokesh;lokesh;andhra pradesh;district;backward classes;chittoor;chittor;letter;tdp;lokesh kanagaraj;father;party;youthమామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?lokesh;lokesh;andhra pradesh;district;backward classes;chittoor;chittor;letter;tdp;lokesh kanagaraj;father;party;youthTue, 12 Jan 2021 14:15:00 GMTటీడీపీ అధినేత చంద్ర‌బాబును మించిన వారు లేర‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్య‌మే. ఇది ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే అయినా చివ‌ర‌కు నంద‌మూరి ఫ్యామిలీ విష‌యంలోనూ ఇది కామ‌న్ అయిపోయింది. సీఎం ప‌ద‌వి కోసం ఎన్టీఆర్‌ను ఫ్యామిలీకే దూరం చేసి ఆ త‌ర్వాత వారిని ఒక్కొక్క‌ళ్ల‌ను సైడ్ చేసేశారు. ముందుగా ద‌గ్గుబాటి దంప‌తులు.. ఆ త‌ర్వాత హ‌రికృష్ణ‌.. ఇక 2009 ఎన్నిక‌ల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను వాడుకోవ‌డం.. చివ‌ర‌కు మ‌ళ్లీ హ‌రికృష్ణు రాజ్య‌స‌భ‌కు పంపి.. 2014 ఎన్నిక‌ల్లో ప‌క్క‌న పెట్ట‌డం.. ఆ త‌ర్వాత ఆ ఎన్నిక‌ల్లో బాల‌య్య‌కు హిందూపురం సీటు ఇచ్చి నోటికి ప్లాస్ట‌ర్ వేయ‌డం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సార్లు నంద‌మూరి ఫ్యామిలీని త‌న అవ‌స‌రాల‌కు బాగా వాడుకున్నారు.

అంతెందుకు హ‌రికృష్ణ మ‌ర‌ణం సానుభూతిని వాడుకునేందుకే ఆయ‌న కుమార్తె సుహాసినిని కూక‌ట్‌ప‌ల్లిలో పోటీ పెట్ట‌గా ఆమె ఓడిపోయాక ఆమెను ప‌ట్టించుకోలేదు. ఇక ఇప్పుడు లోకేష్ కూడా తండ్రి కుటిల రాజ‌కీయం అందిపుచ్చుకున్న ప‌రిస్థితే ఉందంటున్నారు. త‌న మామ బాల‌య్య‌తో పాటు తోడ‌ళ్లుడు శ్రీ భ‌ర‌త్‌కు లోకేష్ షాక్ ఇచ్చిన‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. బాల‌య్య‌ను ఇటీవ‌ల పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. అయితే బాల‌య్య మాత్రం త‌న‌కు 25 మందిలో ఒక‌డిగా ఉన్న ఈ ప‌ద‌వి వ‌ద్ద‌ని.. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి కావాల‌ని అడిగినా చంద్ర‌బాబు, లోకేష్ ఇద్ద‌రు లైట్ తీస్కొన్నార‌ట‌.

ఇటీవ‌ల పొలిట్ బ్యూరో స‌మావేశానికి డుమ్మా కొట్టిన బాల‌య్య త‌న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. చివ‌ర‌కు ఆ కార్య‌క్ర‌మాల‌ను టీడీపీ త‌న అధికారిక ఫేస్‌బుక్ పేజ్‌లో కూడా పెట్ట‌క‌పోవ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇక లోకేష్ తోడ‌ళ్లుడు శ్రీ భ‌ర‌త్‌కు ఏపీ తెలుగు యువ‌త అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు ఆ ప‌ద‌విని లోకేష్ సొంత జిల్లా చిత్తూరుకు చెందిన  బీసీ నేత‌కు క‌ట్ట‌బెట్టేశారు. ఇలా అటు మామ‌కు, ఇటు తోడ‌ళ్లుడికి కూడా లోకేష్ అదిరిపోయే షాక్ ఇచ్చార‌నే పార్టీలో చ‌ర్చ ?




బాబు తీసిన గోతిలో బాబే ప‌డ్డారా... మొద‌టికే మోసం... !

మళ్ళీ రేవంత్ నియోజకవర్గం మీద కేసీఆర్ ఫోకస్... వామ్మో ఇన్ని హామీలా...?

యువతకు సజ్జల పిలుపు... ఒంగోలు గిత్తల అందాల పోటీలు

బీజేపీ గూటికి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు..!

నిమ్మగడ్డ ఫ్యాక్షనిస్ట్... మంత్రి సంచలన వ్యాఖ్యలు

క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య...?

కరోనా వ్యాక్సిన్... కేసీఆర్ కీలక ఆదేశాలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>