EducationDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/tenth-inter-education-exame94e3112-f5b6-4ccb-b564-31b92cda777a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/tenth-inter-education-exame94e3112-f5b6-4ccb-b564-31b92cda777a-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం కరోనా కారణంగా స్కూల్స్, కాలేజెస్ అన్నీ మూతపడ్డ విషయం తెలిసిందే. ఇక కరోనా కారణంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్న నేపద్యంలో ఎవరికి కూడా బయటకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం. అందుచేత స్కూల్స్ కాలేజెస్ అన్నీ మూతపడ్డాయి. ఫలితంగా ఈ సంవత్సరం టెన్త్ విద్యార్థులు బంపర్ ఆఫర్ ను కొట్టేసారు. అది ఏమిటంటే వారు పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులయ్యారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.కానీ ప్రస్తుతం కరోనా కారణంగా మరోసారి పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులను చేస్తారేమో అని చాలా మంది అనుకుంటున్నారుtenth,inter,education.exam;telangana;february;manamటెన్త్,ఇంటర్మీడియట్ పరీక్షలకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం!టెన్త్,ఇంటర్మీడియట్ పరీక్షలకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం!tenth,inter,education.exam;telangana;february;manamTue, 12 Jan 2021 18:00:00 GMTఈ సంవత్సరం కరోనా కారణంగా స్కూల్స్, కాలేజెస్ అన్నీ  మూతపడ్డ విషయం తెలిసిందే. ఇక కరోనా కారణంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్  చేయాలన్న నేపద్యంలో ఎవరికి కూడా బయటకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం. అందుచేత స్కూల్స్ కాలేజెస్ అన్నీ మూతపడ్డాయి. ఫలితంగా ఈ సంవత్సరం టెన్త్ విద్యార్థులు బంపర్ ఆఫర్ ను కొట్టేసారు. అది ఏమిటంటే వారు పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులయ్యారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.కానీ ప్రస్తుతం కరోనా కారణంగా మరోసారి పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులను  చేస్తారేమో అని చాలా మంది అనుకుంటున్నారు. ఈసారి అలాంటి పప్పులేమి ఉడకవని ప్రభుత్వం ఖచ్చితంగా తేల్చి చెప్పేసింది.   అందుకోసం రంగం సిద్ధం చేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే, తెలంగాణ ప్రభుత్వం టెన్త్ తోపాటు ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా నిర్వహించాలని అధికారులకు సూచించింది. అయితే కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసులోనే మొత్తం 60 శాతం సిలబస్ పూర్తి చేశారు ఉపాధ్యాయులు. ఇక మిగిలింది కేవలం 40 శాతం మాత్రమే. గట్టిగా ఆన్లైన్ క్లాసులు అటెండ్ అయితే ఒక రెండు మూడు నెలల్లో సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయవచ్చు. ఈ ఆలోచన మేరకే ఏప్రిల్ రెండో వారం తర్వాత టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఫిబ్రవరి 1 నుంచి కరోనా జాగ్రత్తలు పాటిస్తూ, స్కూల్స్ తెరవాలని నిర్ణయించింది. సాధారణంగా ఫిబ్రవరి వచ్చిందంటే చాలు పరీక్షల సమయం అని అందరికీ తెలిసిపోతుంది. ప్రస్తుతం కరోనా కారణంగా పరీక్షలను మరో రెండు నెలల పాటు వాయిదా వేశారు.ఈసారి కరోనా కారణంగా క్లాసులు జరగకపోయినప్పటికీ పరీక్షలు మాత్రం పక్కగా  జరగాలని అధికారులు రెడీ అవుతున్నారు.

కాబట్టి ఏప్రిల్ రెండవ వారం నాటికి సిలబస్ మొత్తం పూర్తి చేసి,ఇక ఈ నెలలోనే ఫ్రీ ఫైనల్స్ కూడా పెట్టేస్తే సరిపోతుందని వారు అనుకుంటున్నారు.టెన్త్ క్లాస్ విద్యార్థులకు సాధారణంగా 11 ఎగ్జామ్ పేపర్స్  ఉంటాయి. ఇప్పుడు వాటిని ఆరు పరీక్ష  పేపర్ లకు కుదించి, పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.అందుకు తగ్గట్టుగానే పరీక్ష పేపర్లను సిద్ధం చేయాలని, అందులో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులకు సూచించింది ప్రభుత్వం.

ఇక ఇంటర్మీడియట్ పరీక్షల కంటే ముందే టెన్త్ పరీక్షలు నిర్వహించాలని వారు అనుకుంటున్నట్లు సమాచారం.ఏప్రిల్  రెండవ వారం తర్వాత టెన్త్ ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది.ఆ తర్వాత మే రెండో వారం, మూడో వారం నుండి  ఇంటర్మీడియట్  ఫస్ట్ ఇయర్ తో పాటు  సెకండ్ ఇయర్ పరీక్షలను ప్రారంభించి,పది రోజుల్లోనే ముగించాలని అధికారులు అనుకుంటున్నారు మే మూడవ వారం నుంచి  సెకండ్ ఇయర్ సైన్స్ స్టూడెంట్స్ కు ప్రాక్టికల్ నిర్వహించాలని అధికారులు రెడీ అవుతున్నారు. కాబట్టి విద్యార్థులారా త్వరలోనే ఎగ్జామ్స్ పక్కాగా జరగబోతున్నాయి. అందుకు మీ ప్రణాళిక ప్రకారం సిలబస్ని కంప్లీట్ చేసుకోండి.




త్రివిక్రం తో రామ్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>