Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-sarthak871684f4-f8fa-4ccf-93e2-99ce8e81cd4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-sarthak871684f4-f8fa-4ccf-93e2-99ce8e81cd4c-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో రన్నరప్ గా నిలిచిన అఖిల్ కు తన అభిమాని పంపించిన కాస్ట్ లీ గిఫ్ట్ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ 4లో తన టాలెంట్ తో నో వేర్ టూ సం వేర్ అనేలా.. అంతకుముందు అతనెవరో తెలియని విధంగా ఉన్న అఖిల్ ఇప్పుడు అతనో స్టార్ గా ఎదిగిన తీరు చాలా బాగుంది. బిగ్ బాస్ సీజన్ 4లో అతని ఆట తీరు చూసిన వారెవరైనా అతనికి ఫ్యాన్ గా ఉంటారు. అయితే అఖిల్ ఫ్రెండ్ షిప్, కేరింగ్, ఆట ఇదంతా అతన్ని రన్నరప్ అయ్యేలా చేసింది. akhil;akhil akkineni;lakshmi;vijayawada;bigboss;winner;prize;gift;anandamఅఖిల్ కు కాస్ట్ లీ గిఫ్ట్.. బిగ్ బాస్ రన్నరప్ కు భలే క్రేజ్..!అఖిల్ కు కాస్ట్ లీ గిఫ్ట్.. బిగ్ బాస్ రన్నరప్ కు భలే క్రేజ్..!akhil;akhil akkineni;lakshmi;vijayawada;bigboss;winner;prize;gift;anandamTue, 12 Jan 2021 00:01:00 GMTబిగ్ బాస్ సీజన్ 4లో రన్నరప్ గా నిలిచిన అఖిల్ కు తన అభిమాని పంపించిన కాస్ట్ లీ గిఫ్ట్ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. బిగ్ బాస్ సీజన్ 4లో తన టాలెంట్ తో నో వేర్ టూ సం వేర్ అనేలా.. అంతకుముందు అతనెవరో తెలియని విధంగా ఉన్న అఖిల్ ఇప్పుడు అతనో స్టార్ గా ఎదిగిన తీరు చాలా బాగుంది. బిగ్ బాస్ సీజన్ 4లో అతని ఆట తీరు చూసిన వారెవరైనా అతనికి ఫ్యాన్ గా ఉంటారు. అయితే అఖిల్ ఫ్రెండ్ షిప్, కేరింగ్, ఆట ఇదంతా అతన్ని రన్నరప్ అయ్యేలా చేసింది.

విజేత కావాల్సిందే అనుకున్న అతని ఫాలోవర్స్ కు నిరాశపరచినా అఖిల్ రన్నరప్ దాకా రావడం కూడా ఒక అచీవ్ మెంట్ అని చెప్పొచ్చు. అయితే బిగ్ బాస్ లో ఉన్న అందరిలానే అఖిల్ కు సూపర్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అఖిల్ హౌజ్ లో ఉన్నప్పుడు ఆట మధ్యలో ల్యాప్ టాప్ గురించి చెప్పాడు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్న ఓ లేడీ ఫ్యాన్ అఖిల్ కు అది గిఫ్ట్ గా పంపించింది. అఖిల్ కు యాపిల్ ల్యాప్ టాప్ ను అభిమాని గిఫ్ట్ గా పంపించింది. విజయవాడ నుండి లక్ష్మి అనే అఖిల్ అభిమాని అతనికి ల్యాప్ టాప్ గిఫ్ట్ గా పంపించింది.

తనకు వచ్చిన ఈ కానుకని తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు అఖిల్. ఇంత కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన అభిమానిని తను ఎప్పటికి మర్చిపోనని. తను ఇంత భారీ గిఫ్ట్ ఇచ్చేలా తను ఏం చేశానో అని అఖిల్ అభిమాని పంపించిన కానుకని చూసి ఆనందంతో చెప్పుకొచ్చాడు. మొత్తానికి అఖిల్ తన ఫ్యాన్ ఇచ్చిన క్రేజీ గిఫ్ట్ తో సర్ ప్రైజ్ అయ్యాడని చెప్పొచ్చు.




ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!

రిటైర్ అయిన తరువాత నిమ్మగడ్డ చేసే పని ఇదే.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>