Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendramodi1a7435e6-867f-4f2b-b152-bd2dac61bacb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/narendramodi1a7435e6-867f-4f2b-b152-bd2dac61bacb-415x250-IndiaHerald.jpgభారత్ చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకు మరింత తీవ్రతరం అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే . ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి దాదాపు నెలలు గడుస్తున్నప్పటికీ అక్కడ వివాదం మాత్రం సద్దుమణిగేలా కనిపించడం లేదు. అయితే నిషేధిత భూభాగంలోకి వచ్చి గుడారాలు ఏర్పాటు చేసుకున్న చైనా ఇక ఆ భూభాగం మొత్తం తమ దేశానికి చెందినది అంటూ వాదనలు వినిపించడం తో భారత్ కొన్ని రోజుల పాటు చర్చలు జరిపి వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ చైనా తోక జాడింపు చర్యలతో వmodi;view;modi;india;jammu and kashmir - srinagar/jammu;central government;international;kshanam;adhursమోడీ వ్యూహం అదుర్స్.. చైనా ఏం చేసిన ఇక తుక్కు తుక్కే..?మోడీ వ్యూహం అదుర్స్.. చైనా ఏం చేసిన ఇక తుక్కు తుక్కే..?modi;view;modi;india;jammu and kashmir - srinagar/jammu;central government;international;kshanam;adhursTue, 12 Jan 2021 02:00:00 GMTభారత్ చైనా సరిహద్దుల్లో  తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకు మరింత తీవ్రతరం అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే . ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి  దాదాపు నెలలు గడుస్తున్నప్పటికీ అక్కడ వివాదం మాత్రం సద్దుమణిగేలా కనిపించడం లేదు.  అయితే నిషేధిత భూభాగంలోకి వచ్చి గుడారాలు ఏర్పాటు చేసుకున్న చైనా ఇక ఆ భూభాగం మొత్తం తమ దేశానికి చెందినది అంటూ వాదనలు వినిపించడం తో భారత్ కొన్ని రోజుల పాటు చర్చలు జరిపి వివాదాన్ని సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ చైనా తోక జాడింపు  చర్యలతో  విసిగిపోయిన భారత్ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే చైనా కు సంబంధించిన పలు భూభాగాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకుంది భారత్.



 దీంతో చైనా కు ఊహించని షాక్ తగిలింది..  ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే సరిహద్దుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిపోతున్నాయి.  ఏ  క్షణంలో యుద్ధం తలెత్తుతుందో  అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. అయితే చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్  మొదటి నుంచి ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అనే విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల ముందు చైనా తప్పు తెలియజేసే విధంగా చైనా ను  ఇరకాటంలో పెట్టే విధంగా భారత్  వ్యవహరిస్తోంది. ఇక ఇప్పుడు  మరో కీలక నిర్ణయం తీసుకుంది భారత్.



 చైనా ఎత్తులకు   ఇది అసలు సిసలైన పై ఎత్తు అని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం లంబసింగి పర్యాటకుల తాకిడి పెరిగింది. అటు  కాశ్మీర్, లాడక్ ప్రాంతంలో కూడా పర్యాటకుల తాకిడి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే కాశ్మీర్ లడక్ ప్రాంతాలతో పాటు పాంగ్వాన్ సరస్సు దగ్గర టూరిస్టులకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితిలో ఉన్న ప్రాంతంలో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో చైనా   ఏమాత్రం తోక జాడించినా  అది అంతర్జాతీయంగా తప్పు గా మారిపోతుంది.


బీజేపీ కూడా ఆ మంత్రినే టార్గెట్ చేసిందిగా...అంటే ఇంకా జగన్ ఛాన్స్ ఇవ్వరా?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>