Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/akkkineni-akhil-most-eligible-bachelor-ready-for-summer6ce9c71a-df5b-4871-b2cf-0a107172b1e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/akkkineni-akhil-most-eligible-bachelor-ready-for-summer6ce9c71a-df5b-4871-b2cf-0a107172b1e7-415x250-IndiaHerald.jpgఅక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అఖిల్. వరుసగా మూడు సినిమాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అందులో ఏ ఒక్క సినిమా కూడా ఈ యువ హీరోకు మంచి సక్సెస్ ను తీసుకురాలేకపోయాయి. అయినా నిరాశ చెందకుండా ఆచీతూచీ నిర్ణయాలు తీసుకుంటూ కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. కాగా ప్రస్తుతం మరో సినిమాతోనైనా మాంచి హిట్ ను ఎలాగైనా కొట్టాలనే కసితో ఉన్నాడు అక్కినేని అఖిల్. అందుకే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యాడు ఈ యంగ్ హీరో. akkineni akhil;akhil akkineni;bhaskar;kranthi;kranti;nageshwara rao akkineni;makar sakranti;cinema;baba bhaskar;sankranthi;festival;director;good news;hero;heroine;success;yuva;good newwzవేసవి బరిలోనే దిగుతానంటున్న ‘బ్యాచిలర్’వేసవి బరిలోనే దిగుతానంటున్న ‘బ్యాచిలర్’akkineni akhil;akhil akkineni;bhaskar;kranthi;kranti;nageshwara rao akkineni;makar sakranti;cinema;baba bhaskar;sankranthi;festival;director;good news;hero;heroine;success;yuva;good newwzTue, 12 Jan 2021 17:12:00 GMTఅక్కినేని వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అఖిల్. వరుసగా మూడు సినిమాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ అందులో ఏ ఒక్క సినిమా కూడా ఈ యువ హీరోకు మంచి సక్సెస్ ను తీసుకురాలేకపోయాయి. అయినా నిరాశ చెందకుండా ఆచీతూచీ నిర్ణయాలు తీసుకుంటూ కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. కాగా ప్రస్తుతం మరో సినిమాతోనైనా మాంచి హిట్ ను ఎలాగైనా కొట్టాలనే కసితో ఉన్నాడు అక్కినేని అఖిల్. అందుకే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’సినిమాతో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యాడు ఈ యంగ్ హీరో.  ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది.
ఈ మూవీలో అక్కినేని వారసుడి సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటించబబోతోంది. ఈ డైరెక్టర్ సినిమాలు చాలా వరకు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతాయి. అందుకే ఈ సంక్రాంతి పండుగ కానుకగా ఈ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’సినిమాను గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేయడానికి ఈ చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లను చేసింది. కానీ కొన్ని కారణాల మూలంగా ఈ సంక్రాంతి రిలీజ్ కు ఈ సినిమా నోచుకోలేదు.  ఎంతో ఆశగా అఖిల్ సినిమా వస్తుందని ఎదురు చూసిన అఖిల్ అభిమానులకు నిరాశే మిగిలింది. అందుకే మళ్లీ ఈ చిత్ర యూనిట్ ఒక గుడ్ న్యూస్ ను మోసుకొచ్చింది.ఈ సినిమాను సంక్రాంతి బరిలో కాకుండా.. వేసవి బరిలో ఉన్నసినిమాలతో పోటీకి దించుతున్నామని ఈ చిత్ర యూనిట్ తేల్చి చెప్పింది.

వేసవిలో ఖచ్చితంగా మోస్ట్ బ్యాచిలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఈ చిత్రయూనిట్ ప్రకటించేసింది. సంక్రాంతి బరిలో దిగకపోవడానికి కారణం ఇంకా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకపోవడమే. అందుకే మిగిలున్న ఒక్క షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసే పనిలో పడింది ఈ చిత్రయూనిట్. ఈ నెలాకరులోగా ఈ షెడ్యూల్ ను కంప్లీట్ చేయబోతున్నారట. అయితే ఈ సినిమాలో యువతరానికి నచ్చే అంశాలతో పాటుగా కుటుంబ పరంగా ఉండే సన్నిశేషాలు ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటుందని ఈ చిత్ర యూనిట్ చెబుతోంది.  బ్యాచిలర్ గా రాబోతున్న అఖిల్ పక్కాగా ఈ సారి మాంచి హిట్ ను కొట్టడం ఖాయం అంటున్నాయి సినీ వర్గాలు. 


బర్డ్ ఫ్లూ పై... తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>