Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/movies-starring-kannada-rocking-star-yash-with-his-wife10dbed6f-bbc8-4a95-8075-ce89a716cf1c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/movies-starring-kannada-rocking-star-yash-with-his-wife10dbed6f-bbc8-4a95-8075-ce89a716cf1c-415x250-IndiaHerald.jpgకన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిన 'కెజిఎఫ్' చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసింది.ఈ సినిమాతో యశ్ పేరు ఇండియాలో మారుమోగింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా "కేజీఎఫ్ చాప్టర్ 2" రూపొందుతోంది.దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి "కేజీఎఫ్ చాప్టర్ 2" మూవీని హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8 ఉదయం 10 గంటల 18 నిమిషాలకు ఈ ట్రైలర్ విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. కానీ ముందు రోజు రాత్రి ట్రైలర్ లీక్ అయింది. rocking star, radhika;view;prasanth;prashanth neel;radhika;cinema;bahubali;january;tamil;youtube;you tube;kannada;hindi;director;wife;hero;kgf;prasanth neel;march;indian;prashant kishorకన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన భార్యతో కలిసి నటించిన చిత్రాలు...కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన భార్యతో కలిసి నటించిన చిత్రాలు...rocking star, radhika;view;prasanth;prashanth neel;radhika;cinema;bahubali;january;tamil;youtube;you tube;kannada;hindi;director;wife;hero;kgf;prasanth neel;march;indian;prashant kishorTue, 12 Jan 2021 01:00:00 GMTకన్నడ రాకింగ్ స్టార్  యశ్  హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిన 'కెజిఎఫ్' చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసింది.ఈ సినిమాతో యశ్ పేరు ఇండియాలో మారుమోగింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా "కేజీఎఫ్ చాప్టర్ 2" రూపొందుతోంది.దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి  "కేజీఎఫ్ చాప్టర్ 2" మూవీని  హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8 ఉదయం 10 గంటల 18 నిమిషాలకు ఈ ట్రైలర్ విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. కానీ ముందు రోజు రాత్రి ట్రైలర్ లీక్ అయింది.
 
దాంతో జనవరి 7 తేదీనే  ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ టీజర్  కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న పాన్ ఇండియన్ సినిమా ఇదే. "కేజిఎఫ్ చాప్టర్ 2 "టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 48 గంటల్లోపే  100 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. అంతేకాదు 5.5 మిలియన్స్ కు పైగా లైకులు కూడా సంపాదించింది. 2 నిమిషాల 16 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ చూస్తుంటే చాప్టర్-2 ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. మార్చి 26న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు . తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేరోజు విడుదల కానుంది.

హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8  సోషల్ మీడియాలో   యశ్  భార్య రాధిక పండిట్  బర్త్ డే విషెస్ చెబుతూ  కొన్ని ఫోటోలు అభిమానులతో  పంచు కొన్నారు.  యశ్ భార్య రాధిక పండిట్ కూడా ఓ హీరోయినే అన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. నిజానికి ఆమె నటించిన "మోగ్గినా మనసు"     అనే కన్నడ సినిమా ద్వారా యశ్ హీరోగా పరిచయం అయ్యారు.ఈ సినిమా విజయం సాధించడంతో యశ్ కు మంచి పేరు వచ్చింది.టైములోనే యశ్  కు రాధిక పరిచయం అయ్యింది . Mr. and Mrs ,రామాచారి, సంతు స్ట్రైట్ ఫార్వార్డ్, డ్రామా  వంటి సినిమాల్లో కలిసి నటించిన యశ్, రాధికా  2016లో వీరి వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. యశ్ తో పెళ్ళైన తరువాత రాధికా పండిట్ సినిమాలకు చాలా దూరంగా ఉన్నారు.


లోకల్ వార్: టీడీపీకి ఆ సీట్లు వస్తే...వైసీపీకి సత్తా లేనట్లేనా?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>