MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suhasini-bhanuchandere0ff636e-17cb-4402-a614-6a2f0ef817a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suhasini-bhanuchandere0ff636e-17cb-4402-a614-6a2f0ef817a3-415x250-IndiaHerald.jpgసంక్రాంతి సందడి మొదలైయ్యింది .. ఇక సంక్రాంతి వచ్చిందట చాలు ప్రత్యేక పాటలకి మంచి స్థానం ఉంటుంది .. ప్రముఖ మీడియా ఛానెల్ లో మరియు యూట్యూబ్ ఛానెల్స్ లో ఈ సంక్రాంతి పాటలను చిత్రీకరించి అప్లోడ్ చేస్తుంటారు .. ఇక పండగ ప్రాముఖ్యత కారణంగా ఆ సంక్రాంతి పాటలు వాడవాడలా, వీధివీధినా మారుమ్రోగుతుంటాయి..suhasini -bhanuchander;ashok;bhanu;bhanuchander;bhavana;kasarla shyam;kranthi;kranti;santoshi;shyam;suhasini;makar sakranti;sankranthi;media;youtube;you tube;writer;nijam;vదుమ్మురేపుతున్న సుహాసిని-భానుచందర్ సంక్రాంతి సాంగ్దుమ్మురేపుతున్న సుహాసిని-భానుచందర్ సంక్రాంతి సాంగ్suhasini -bhanuchander;ashok;bhanu;bhanuchander;bhavana;kasarla shyam;kranthi;kranti;santoshi;shyam;suhasini;makar sakranti;sankranthi;media;youtube;you tube;writer;nijam;vTue, 12 Jan 2021 21:00:34 GMTసంక్రాంతి సందడి మొదలైయ్యింది .. ఇక సంక్రాంతి  వచ్చిందట చాలు  ప్రత్యేక పాటలకి మంచి స్థానం ఉంటుంది .. ప్రముఖ మీడియా ఛానెల్ లో మరియు యూట్యూబ్  ఛానెల్స్ లో ఈ సంక్రాంతి పాటలను చిత్రీకరించి అప్లోడ్ చేస్తుంటారు .. ఇక పండగ ప్రాముఖ్యత కారణంగా ఆ సంక్రాంతి  పాటలు వాడవాడలా, వీధివీధినా మారుమ్రోగుతుంటాయి.. ఒక్క సంక్రాంతి పండగే కాకూండా ఏ పండగ వచ్చిన ఆ పండగ విశిష్టతని తెలిపే పాటలు వస్తుంటాయి ..ఆ పాటలను  ప్రజలు కూడా పాడుకునేలా అద్భుతమైన సాహిత్యంతో  వినసొంపుగా ఉంటాయి .. ఇవన్నీ పక్కన పెడితే

అలనాటి జోడి సుహాసిని - భానుచందర్ తాజాగా ఒక  సంక్రాంతి స్పెషల్ సాంగ్ లో కలిసి స్టెప్పులేశారు  .. ఇప్పుడు ఈ పాట  యూట్యూబ్ లో తెగ వైరల్ అవుతుంది .. సంక్రాంతి పండగ అంటే రెండు తెలుగు రాష్ట్రాల  ప్రజలకి ఎంతో ముఖ్యమైనది .. ఎప్పటిలాగే సంక్రాంతికి బసవన్న విన్యాసాలు ఎంతో బాగుంటాయో సంక్రాంతి పాటలు కూడా అంతే బాగుంటాయి .. ఈ సంక్రాంతి పాటల సంబరాలలో  సీనియర్ నటులు  సుహాసిని , భానుచందర్ భాగస్వామ్యులు కావడం నిజంగా సంతోషించదగ్గ విషయం .. ఇక వీళ్లిద్దరు కలిసి చేసిన ఈ పాట శ్రేయాస్ మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదలై దుమ్మురేపుతోంది .. ఈ పాటని చూస్తే  అన్ని సంక్రాంతి పాటల లాగా కాకూండా కొత్తగా అనిపించడం విశేషం  .. సంక్రాంతికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండగా ఈ పాటను వింటుంటే అప్పుడే సంక్రాంతి పండగ  మొదలైయిందా  అనే భావన మనకి కలుగుతుంది .. ఈ పాటలో ఇద్దరు నటులు అద్భుత నటన కనబరిచారు .. సంక్రాంతికి విడుదల చేసిన అన్ని పాటలలోకెల్లా సుహాసిని- భానుచందర్  గారి పాట  చూపరులను ఆకట్టుకుంటుంది ..  విడుదల చేసిన కొన్ని నిమిషాల  వ్యవధిలోనే వీడియో వైరల్ గా మారింది .. ఈ పాటని మన సంక్రాంతి 2021 టైటిల్ తో బొడ్డు అశోక్ నిర్మించారు.అంతేకాదు  సినీ గేయ రచయిత అయిన కాసర్ల శ్యామ్సంక్రాంతి స్పెషల్ పాటని రాయడం విశేషం ..
" style="height: 370px;">




బైక్ పై వెళ్తుండగానే ప్రియుడిని హత్య చేసిన ప్రియిరాలు

జబర్దస్త్ కమెడియన్ కు చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన రష్మి..!

నిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?

టీడీపీకి భారీ షాక్.. మూకుమ్మడి రాజీనామాలు!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>