MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/movies/movies_latestnews/saidharam-tejc0b3b7d7-d4c5-457b-ba79-4223c3a7dd0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/movies/movies_latestnews/saidharam-tejc0b3b7d7-d4c5-457b-ba79-4223c3a7dd0c-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ 2019 ఏండింగ్ లో ప్రతిరోజు పండగే సినిమాతో మంచి బాక్సాఫీస్ హిట్ కొట్టాడు. ఇక 2020లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో దాదాపు అదే ఊపుని కొనసాగించాడు. అయితే గత సినిమా రేంజ్ లో మాత్రం సోలో బ్రతుకు.. పెద్దగా లాభాలను రాబట్టలేదట. పెట్టిన పెట్టుబడికి మంచి లాభమే వచ్చింది. వరల్డ్ వైడ్ గా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా 21.25కోట్ల రూపాయల గ్రాస్ కెలెక్షన్స్ ను రాబట్టినట్లు సమాచారం అందింది. ​కేవలం 50% ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేసినప్sai-dharam-tej;kranthi;kranti;sai dharam tej;makar sakranti;india;2019;cinema;sankranthi;hero;letter;prathiroju pandage;supreme;solo bathuke so better;krackఫైనల్ గా మెగా మేనల్లుడు అంత వసూలు చేశాడా?ఫైనల్ గా మెగా మేనల్లుడు అంత వసూలు చేశాడా?sai-dharam-tej;kranthi;kranti;sai dharam tej;makar sakranti;india;2019;cinema;sankranthi;hero;letter;prathiroju pandage;supreme;solo bathuke so better;krackTue, 12 Jan 2021 13:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ 2019 ఏండింగ్ లో ప్రతిరోజు పండగే సినిమాతో మంచి బాక్సాఫీస్ హిట్ కొట్టాడు. ఇక 2020లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో దాదాపు అదే ఊపుని కొనసాగించాడు. అయితే గత సినిమా రేంజ్ లో మాత్రం సోలో బ్రతుకు.. పెద్దగా లాభాలను రాబట్టలేదట. పెట్టిన పెట్టుబడికి మంచి లాభమే వచ్చింది. వరల్డ్ వైడ్ గా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా 21.25కోట్ల రూపాయల గ్రాస్ కెలెక్షన్స్ ను రాబట్టినట్లు సమాచారం అందింది.

కేవలం 50% ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేసినప్పటికి ఈ స్థాయిలో వసూళ్లు వచ్చాయి అంటే మామూలు విషయం కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 11.68కోట్ల షేర్ వసూళ్ళని రాబట్టింది. కేవలం 9కోట్లు వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ అయ్యేది. వరల్డ్ వైడ్ షేర్స్ 12.61కోట్లు కాగా వచ్చిన టోటల్ ప్రాఫిట్స్ రూ.3.01కోట్లని తెలుస్తోంది. కరోనా కష్ట కాలంలో ఈ స్థాయిలో లాభాలు పొందడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.

ఏదేమైనా ఈ సినిమా లాక్ డౌన్ తరువాత అందరికంటే ముందే ధైర్యంగా ఒకడుగు ముందుకు వేసి భవిష్యత్తు సినిమాలకు ఒక ధైర్యాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన "క్రాక్" సినిమా కూడా ఇప్పుడు దుమ్ము దులుపుతుంది. ఒక రేంజిలో కలెక్షన్స్ ని కొల్లగోడుతుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...  


ఏడేళ్ల తర్వాత తొలి వికెట్ పడగొట్టాడు.. అభిమానులు ఫుల్ హ్యాపీ..?

బాబు తీసిన గోతిలో బాబే ప‌డ్డారా... మొద‌టికే మోసం... !

మళ్ళీ రేవంత్ నియోజకవర్గం మీద కేసీఆర్ ఫోకస్... వామ్మో ఇన్ని హామీలా...?

యువతకు సజ్జల పిలుపు... ఒంగోలు గిత్తల అందాల పోటీలు

బీజేపీ గూటికి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు..!

నిమ్మగడ్డ ఫ్యాక్షనిస్ట్... మంత్రి సంచలన వ్యాఖ్యలు

క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>