MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/bellamkonda-srinivasbe3ab666-e6d3-406d-98a7-7e5da19ca5dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/bellamkonda-srinivasbe3ab666-e6d3-406d-98a7-7e5da19ca5dd-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.....సంక్రాంతి సీజన్ అంటేనే టాలీవుడ్ సినిమాలకు పెద్ద వేదిక.సంక్రాంతి వస్తుందంటే చాలు సినిమా ఇండస్ట్రీ కళకళ లాడిపోతుంది. ఈ ఏడాది కరోనా తాండవం చేస్తూ ఉన్నప్పటికీ నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక మిగిలిన మూడు సినిమాలు ‘మాస్టర్’, ‘రెడ్’, ‘అల్లుడు అదుర్స్’ ఒక్కో డేట్ ని పంచుకున్నాయి. 13న ‘మాస్టర్’, 14న ‘రెడ్’, 15న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలు విడుదలred-alluduadurs;ravi;kranthi;kranti;ravi anchor;ravi teja;vedhika;makar sakranti;india;tollywood;industries;cinema;sankranthi;producer;industry;blockbuster hit;producer1;letter;master;adhurs;krack;redఅల్లుడు అదుర్స్ మూవీ టీం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రెడ్ మూవీ టీం.....అల్లుడు అదుర్స్ మూవీ టీం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రెడ్ మూవీ టీం.....red-alluduadurs;ravi;kranthi;kranti;ravi anchor;ravi teja;vedhika;makar sakranti;india;tollywood;industries;cinema;sankranthi;producer;industry;blockbuster hit;producer1;letter;master;adhurs;krack;redTue, 12 Jan 2021 17:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.....సంక్రాంతి సీజన్ అంటేనే టాలీవుడ్ సినిమాలకు పెద్ద వేదిక.సంక్రాంతి వస్తుందంటే చాలు సినిమా ఇండస్ట్రీ కళకళ లాడిపోతుంది. ఈ ఏడాది కరోనా తాండవం చేస్తూ ఉన్నప్పటికీ నాలుగు సినిమాలు సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక మిగిలిన మూడు సినిమాలు ‘మాస్టర్’, ‘రెడ్’, ‘అల్లుడు అదుర్స్’ ఒక్కో డేట్ ని పంచుకున్నాయి. 13న ‘మాస్టర్’, 14న ‘రెడ్’, 15న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలు విడుదల కాబోతున్నాయి.

ఇలా విడుదల తేదీలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్’ సినిమా ఒకరోజు ముందుకు జరిగి 14న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా సినిమాను ముందుకు జరపాలనే నిర్ణయం ‘రెడ్’ టీమ్ కి ఏమాత్రం నచ్చడం లేదట. ముందే డేట్లు లాక్ చేసుకొని, థియేటర్లు లాక్ చేసుకుంటే.. ఇప్పుడు సడెన్ గా ఆఖరి నిమిషాల్లో నిర్ణయం మార్చడం ఏంటంటూ ‘రెడ్’ టీమ్ వాదిస్తోంది. ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయాల మేరకు.. ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు విడుదల అవ్వడానికి వీలు లేదు.

మరీ ముఖ్యంగా  పండగ సీజన్లలో ఇలా విడుదల తేదీలు గొడవలు  అవ్వకుండా ప్రొడ్యూసర్ గిల్డ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. నిర్మాతలతో ముందుగానే చర్చలు జరిపి క్లాష్ అవ్వకుండా చూసుకుంటుంది. అలాంటిది  ఇప్పుడు సడెన్ గా ‘అల్లుడు అదుర్స్’ డేట్ మారడం గిల్డ్ లో సైతం చర్చనీయాంశమైంది. గిల్డ్ సభ్యులు ఇప్పుడు ఇరు చిత్ర నిర్మాతలను పిలిచి మాట్లాడే పనిలో ఉన్నారు. ఈ వ్యవహారాన్ని సైలెంట్ గా సాల్వ్ అయ్యేలా  చూస్తున్నారు. మరి ‘అల్లుడు అదుర్స్’ దర్శకనిర్మాతలు ఈ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


త్రివిక్రం తో రామ్.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>