MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0a10563b-e3f4-4fd3-b191-9fc5c9b8355d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0a10563b-e3f4-4fd3-b191-9fc5c9b8355d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో లీడింగ్ సింగర్ సునీత - మ్యాంగో రామ్ వీరపనేని వివాహం మూడు రోజుల క్రితం జరిగిన సంగతి తెలిసిందే. శంషాబాద్ లోని ఓ పురాతన ఆలయంలో శనివారం రాత్రి ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. సునీత వివాహాన్ని ఆమె పిల్లలే దగ్గరుండి జరిపించడం కాస్త జనానికి కొత్తగా అనిపించింది. అయితే ఈ వివాహానికి సంబంధించి నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. చాలా మంది సునీత-రామ్ దంపతులను అందరూ అభినందిస్తుంటే మరొకొందరు ఈ వయసులో పెళ్లి అవసరమా ? పెళ్లిలో ఆ ముద్దులు ఏంటి ? పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెట్టుకుని కన్నతల్లి మళ్ళీ వివాహం చేtollywood;mahesh;ram pothineni;tollywood;media;marriage;shamshabad;kathi mahesh;katthi;santoshamసునీత రెండో వివాహంతో సమాజం నాశనం...కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలుసునీత రెండో వివాహంతో సమాజం నాశనం...కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలుtollywood;mahesh;ram pothineni;tollywood;media;marriage;shamshabad;kathi mahesh;katthi;santoshamTue, 12 Jan 2021 07:00:00 GMTటాలీవుడ్ లో లీడింగ్ సింగర్ సునీత - మ్యాంగో రామ్ వీరపనేని వివాహం మూడు రోజుల క్రితం జరిగిన సంగతి తెలిసిందే. శంషాబాద్ లోని ఓ పురాతన ఆలయంలో శనివారం రాత్రి ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. సునీత వివాహాన్ని ఆమె పిల్లలే దగ్గరుండి జరిపించడం కాస్త జనానికి కొత్తగా అనిపించింది. అయితే ఈ వివాహానికి సంబంధించి నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. చాలా మంది సునీత-రామ్ దంపతులను అందరూ అభినందిస్తుంటే మరొకొందరు ఈ వయసులో పెళ్లి అవసరమా ? పెళ్లిలో ఆ ముద్దులు ఏంటి ? పెళ్లీడుకొచ్చిన పిల్లల్ని పెట్టుకుని కన్నతల్లి మళ్ళీ వివాహం చేసుకోవడం ఏంటో ? అన్న రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే ఈ విమర్శల చేసే వారి మీద వివాదాస్పద, స్వయం ప్రకటిత సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ''సింగర్ సునీత పెళ్లి చేసుకున్నా మనోభావాలు దెబ్బతీసుకుంటారేంటి ఈ బత్తాయిలు?!?'' అంటూ పోస్ట్ చేసాడు మహేష్. అంతే కాక ఈ కళ్లలో ఆనందం చూస్తే ఎందుకో "ఇబ్బంది."? అరే... ఎదో బాధ్యతతో పెళ్లి చేసుకుంటారు. ఎవరినైనా ఉద్ధరించడానికి పెళ్లి చేసుకుంటారు. బాధల్లో ఉంటే ఓదార్చడానికి,ఆదుకోవడానికి పెళ్లి చేసుకుంటారు. 

ఇలా సుఖం కోసం. ఆనందం కోసం. ఆర్భాటంగా పెళ్లి చేసుకుని. సంతోషంగా కనిపిస్తే...హమ్మో! ఎంత కష్టం. ఎంత కష్టం. ఎదో రెండోపెళ్లి చాటుమాటుగా చేసుకుని. గిల్ట్ ఫీలవుతూ, ఏడుపు ముఖాలతో కనిపించాలిగానీ. ఈ బిమింగ్ హ్యాపీనెస్ ఏమిటి?ఆ కళ్లలో ఆ ఆనందం ఏమిటి? ఆ వెలుగేమిటి? ఎట్లా ఇట్లా అయితే? సమాజం నాశనం అయిపోదా...హమ్మా!!! సమాజానికి మీరు ఇలా ఏం సందేశం ఇస్తున్నట్టు? ఛస్! ఆయ్!! అంటూ ఇలా కామెంట్స్ చేస్తున్న వారిని ఇన్ డైరెక్ట్ గా ఏకి పారేశాడు.




ఆ ఒక్క ఫోన్ కాల్ అఖిలప్రియ తలరాత మార్చిందా..? జైలు ఊచలు లెక్కపెట్టేలా చేసిందా..?

హెరాల్డ్ సెటైర్ : రివర్సులో బతిమలాడుకుంటున్న ‘అన్నాతై’..సీన్ ఇలాగైపోయిందే ?

వైసీపీ లో ఉగాది సందడి ? జగన్ కల తీరబోతోందా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ హవా...బాబుకు ఆప్షన్ లేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిండా కూరుకుపోయిన అఖిలప్రియ ?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>