MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-redc403edda-5391-487e-8df3-e9107023cf48-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-redc403edda-5391-487e-8df3-e9107023cf48-415x250-IndiaHerald.jpgహీరోగా ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు కొనసాగడం చాల కష్టం. దానికితోడు ఆమధ్య వరస ఫ్లాప్ లు వచ్చినా తిరిగి ‘ఇస్మార్ట్ శంకర్’ గా అవతారం ఎత్తి తిరిగి ‘రెడ్’ గా సంక్రాంతికి ధియేటర్లలో సందడి చేయబోతున్న రామ్ ‘రెడ్’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీని ప్రమోట్ చేస్తు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ తన విచిత్రమైన అలవాటును బయట పెట్టాడు. సినిమాల షూటింగ్ జరుగుతున్నప్పుడు తను తన సినిమాలోని పాత్రను గురించి తప్ప మరే విషయం ఆలోచించనని అయితే సినిమా షూటింగ్ లేనప్పుడు మాత్రం తన మూడ్ చాల డిఫరెంట్ గా ఉram red;jeevitha rajaseskhar;ram pothineni;shankar;cinema;smart phone;interview;ismart shankar;redతల్లికి చెప్పకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిన రామ్ !తల్లికి చెప్పకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిన రామ్ !ram red;jeevitha rajaseskhar;ram pothineni;shankar;cinema;smart phone;interview;ismart shankar;redTue, 12 Jan 2021 08:00:00 GMTరామ్ ‘రెడ్’ మూవీ పై చాల ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీని ప్రమోట్ చేస్తు ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ తన విచిత్రమైన అలవాటును బయట పెట్టాడు.


సినిమాల షూటింగ్ జరుగుతున్నప్పుడు తను తన సినిమాలోని పాత్రను గురించి తప్ప మరే విషయం ఆలోచించనని అయితే సినిమా షూటింగ్ లేనప్పుడు మాత్రం తన మూడ్ చాల డిఫరెంట్ గా ఉంటుంది అంటూ ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. ఒకొక్కసారి తాను ఎదో కోల్పోయినట్లు ఆలోచన వచ్చి ఏమి చేయాలో తెలియక తాను ఒక్కడినే నచ్చిన దేశం వెళ్ళిపోతానని ఈ విషయం తన కుటుంబ సభ్యులకు కూడ ఆలస్యంగా తెలుస్తుంది అంటూ ఆ మధ్య జరిగిన ఒక విషయాన్ని బయట పెట్టాడు.  


కొన్నాళ్ళ క్రితం ఒకసారి తాను తన మూడ్ బాగాలేక తన గది తలుపు వేసుకుని తన రూమ్ లో ఉన్నప్పుడు తన తల్లి తాను ఇంకా ఆ రూమ్ లోనే ఉన్నానని భావించి ఆ సాయంత్రం వరకు వేచి చూసిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండటంతో ఖంగారు పడిన తన తల్లి ఏదోవిధంగా తన గదిలోకి వస్తే అప్పటికే తాను ఉదయాన్నే ఎవరికీ చెప్పకుండా విదేశాలకు వెళ్ళిపోయిన విషయాన్ని తెలుసుకుని తన తల్లి చాల కోపం తెచ్చుకుని ఇక జీవితంలో తనతో మాట్లాడానని చెప్పిన విషయాన్ని నవ్వుతూ బయటపెట్టాడు.


ఒకొక్కసారి తాను తెల్లవారగానే ఎక్కడికైనా వెళ్ళాలని అనిపించినప్పుడు వెంటనే ఎయిర్ పోర్ట్ కు వెళ్ళి టిక్కెట్లు కొనుక్కుని ఎదో ఒక టూరిస్ట్ స్పార్ట్ కు వెళ్ళిపోవడం తన అలవాటని రామ్ అంటున్నాడు. అలా వెళ్ళిపోవడం వల్ల తన తల్లికి విపరీతమైన టెన్షన్ వస్తోంది అన్న విషయాన్ని గ్రహించి ఇప్పుడు ఆమెకు ఇచ్చిన మాటకోసం తన పద్ధతి మార్చుకున్నాను అని రామ్ అంటున్నాడు..




ఆ ఒక్క ఫోన్ కాల్ అఖిలప్రియ తలరాత మార్చిందా..? జైలు ఊచలు లెక్కపెట్టేలా చేసిందా..?

హెరాల్డ్ సెటైర్ : రివర్సులో బతిమలాడుకుంటున్న ‘అన్నాతై’..సీన్ ఇలాగైపోయిందే ?

వైసీపీ లో ఉగాది సందడి ? జగన్ కల తీరబోతోందా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ హవా...బాబుకు ఆప్షన్ లేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిండా కూరుకుపోయిన అఖిలప్రియ ?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>