PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagana560d69f-b8c5-41fe-86d1-e5becc733f3a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagana560d69f-b8c5-41fe-86d1-e5becc733f3a-415x250-IndiaHerald.jpgఏదేమైనా సంక్షేమ పాలనలో వైఎస్‌ జగన్ తర్వాతే ఎవరైనా అనిపించేలా ఉంది ఆయన పాలన. అమ్మఒడి పేరుతో బడికెళ్లే తల్లుల ఖాతాల్లో ఆయన 15 వేల రూపాయలు వేస్తున్న సంగతి తెలిసిందే. పేద పిల్లల చదువులకు ఈ సొమ్ములు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే ఇప్పుడు కరోనా కారణంగా ఈ ఏడాది చదువులు గాడి తప్పాయి. అంతా ఆన్‌ లైన్ పరమైపోయింది. కానీ పేదలకు ఆన్ లైన్ విద్య అంతంత మాత్రంగానే ఉంది. అందుకే జగన్ మరో వరం ప్రకటించాడు. వచ్చే ఏడాది నుంచి అమ్మ ఒడి డబ్బు వద్దనుకుంటే.. ఏకంగా వారి ల్యాప్ టాప్ ఇస్తామని ప్రకటించాడు. ఈ వరంతో పిల్లలు ఖjagan;amala akkineni;kushi;pragathi;vidya;jagan;ycp;ammavodi;fatherజగన్ మామ అదిరిపోయే వరం ఇచ్చాడు.. పిల్లలు ఖుషీ ఖుషీ..!?జగన్ మామ అదిరిపోయే వరం ఇచ్చాడు.. పిల్లలు ఖుషీ ఖుషీ..!?jagan;amala akkineni;kushi;pragathi;vidya;jagan;ycp;ammavodi;fatherTue, 12 Jan 2021 09:00:00 GMTజగన్ తర్వాతే ఎవరైనా అనిపించేలా ఉంది ఆయన పాలన. అమ్మఒడి పేరుతో బడికెళ్లే తల్లుల ఖాతాల్లో ఆయన 15 వేల రూపాయలు వేస్తున్న సంగతి తెలిసిందే. పేద పిల్లల చదువులకు ఈ సొమ్ములు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే ఇప్పుడు కరోనా కారణంగా ఈ ఏడాది చదువులు గాడి తప్పాయి. అంతా ఆన్‌ లైన్ పరమైపోయింది. కానీ పేదలకు ఆన్ లైన్ విద్య అంతంత మాత్రంగానే ఉంది.

అందుకే జగన్ మరో వరం ప్రకటించాడు. వచ్చే ఏడాది నుంచి అమ్మ ఒడి డబ్బు వద్దనుకుంటే.. ఏకంగా వారి ల్యాప్ టాప్ ఇస్తామని ప్రకటించాడు. ఈ వరంతో పిల్లలు ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే.. ఇప్పుడు ఇచ్చే డబ్బు పూర్తిగా చదువుకే ఖర్చవుతుందన్న గ్యారంటీ లేదు. కానీ విద్యార్థులకు మారుతున్న కాలంలో ల్యాప్ టాప్ చాలా అవసరంగా మారుతోంది. అది వారి చదువులకు ఉన్నత చదువులకు ఎంతగానో ఉపయోగపడుతోంది.

ఇలా జనానికి ఏం కావాలో తెలుసుకుంటూ అవి అందించడం జగన్ కు కచ్చితంగా మంచి పేరు తెచ్చే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద.. జగన్ పరిపాలనలో అభివృద్ధి కంటే సంక్షేమం కనిపిస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుకే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే సంక్షేమం ఒక్కటే 30 ఏళ్ల పాలనకు పునాదులు వేయలేదు. సంక్షేమం,  ప్రగతి రెండు రెండు కళ్లుగా పాలన సాగితేనే.. సుదీర్ఘ కాలం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఇప్పుడు జగన్ ఆ దిశగా ఆలోచిస్తున్నాడు. తాజాగా ఉచిత విద్యుత్‌ను 30 ఏళ్ల పాటు కొనసాగించేలా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

వైసీపీ అధినేత జగన్ గతంలో ఓ మాట చెప్పేవాడు.. ఒక్కసారి తనకు అధికారం ఇస్తే 30 ఏళ్లు పాలిస్తానని చెప్పేవాడు.. అంతేకాదు.. ప్రతి ఇంట్లో తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో కూడా ఉండాలని.. అంతగా ప్రజలు మరిచిపోలేని సేవలు అందిస్తానని అనేవాడు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.




ఎవరినీ వదిలిపెట్టని కేసీఆర్ ? కారణం ?

హెరాల్డ్ సెటైర్ : రివర్సులో బతిమలాడుకుంటున్న ‘అన్నాతై’..సీన్ ఇలాగైపోయిందే ?

వైసీపీ లో ఉగాది సందడి ? జగన్ కల తీరబోతోందా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ హవా...బాబుకు ఆప్షన్ లేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిండా కూరుకుపోయిన అఖిలప్రియ ?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>