PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgతనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ, ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంలో వైసీపీ మంత్రి కొడాలి నాని ఎప్పుడూ ముందు ఉంటారు. గత కొంతకాలంగా ఏపీలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఈ ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ కోర్టులో సస్పెన్షన్ కు గురి కావడంతో వైసిపి నాయకులు ఖుషీగా ఉన్నారు. ఈ వ్యవహారం పై ఏపీ మంత్రి కొడాలి నాని ఘాటుగానే స్పందించారు. ' కుక్క కాటుకు చెప్పు దెబ్బ ' అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తీవ్kodali nani nimmagadda ramesh kumar;auto;nani;kumaar;kodali nani;andhra pradesh;రాజీనామా;court;minister;letter;tdp;local language;ycp;dogs;mantraకుక్క కాటుకు చెప్పు దెబ్బ' వామ్మో కొడాలి నాని ఫైర్ ఓ రేంజ్ లో ?కుక్క కాటుకు చెప్పు దెబ్బ' వామ్మో కొడాలి నాని ఫైర్ ఓ రేంజ్ లో ?kodali nani nimmagadda ramesh kumar;auto;nani;kumaar;kodali nani;andhra pradesh;రాజీనామా;court;minister;letter;tdp;local language;ycp;dogs;mantraTue, 12 Jan 2021 01:00:00 GMTతనదైన శైలిలో పంచ్ డైలాగులు వేస్తూ, ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంలో వైసీపీ మంత్రి కొడాలి నాని ఎప్పుడూ ముందు ఉంటారు. గత కొంతకాలంగా ఏపీలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఈ ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ కోర్టులో సస్పెన్షన్ కు గురి కావడంతో వైసిపి నాయకులు ఖుషీగా ఉన్నారు. ఈ వ్యవహారం పై ఏపీ మంత్రి కొడాలి నాని ఘాటుగానే స్పందించారు. ' కుక్క కాటుకు చెప్పు దెబ్బ ' అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తీవ్రమైన అసభ్య పదజాలంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్, టిడిపి అధినేత చంద్రబాబు పైన నాని మండిపడ్డారు.



'' ఇది సుదినం " అంటూ నిమ్మగడ్డ రమేష్ పై తీవ్రస్థాయిలో విమర్శించారు. వెంటనే నిమ్మగడ్డ రమేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక మిగతా నాయకులు సైతం ఈ వ్యవహారంపై తమదైన శైలిలో టిడిపి అధినేత చంద్రబాబు, ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైనా విమర్శలు మొదలుపెట్టారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను రిటైర్మెంట్ అయిన తరువాత టిడిపిలో చేరేందుకు ప్రణాళికలు వేసుకున్నారు అంటూ ఇప్పటికే వైసీపీ మంత్రులు సెటైర్లు వేస్తున్నారు. అందుకే బాబు చెప్పినట్టే చేస్తూ , ఆయన అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉన్నారు అంటూ విమర్శిస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఈ వ్యవహారంపై టిడిపి పూర్తిగా సైలెంట్ అయిపోయింది. కోర్టు తీర్పుతో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలియక సతమతం అవుతున్నారు. 



లోకల్ వార్: టీడీపీకి ఆ సీట్లు వస్తే...వైసీపీకి సత్తా లేనట్లేనా?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>