MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani1bc17106-4579-4c91-91d5-1c0f36217033-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani1bc17106-4579-4c91-91d5-1c0f36217033-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని మరో సూపర్ హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. గత ఏడాది నాని మూవీ వి వచ్చింది. అయితే కరోనా టైం, లాక్ డౌన్ వేళ వచ్చిన ఈ మూవీ పూర్తిగా నిరాశ పరచింది. ఓటీటీ ద్వారా రిలీజ్ అయిన ఈ మూవీ విషయంలో నాని పెట్టుకున్న ఆశలు అంచనాలు అన్నీ కూడా ఒక్కసారిగా తల్లకిందులు అయ్యాయి. దాంతో అర్జంటుగా నానికి ఒక హిట్ పడాల్సిందే. nani;nani;ram gopal varma;shiva;aishwarya;aishwarya rajesh;rithu;siva nirvana;cinema;telugu;majili;audience;lord siva;kusuma jagadish;shiva nirvana;ninnu kori;tuck jagdish;v;tuck jagadishనానికి కచ్చితమైన హిట్ ?నానికి కచ్చితమైన హిట్ ?nani;nani;ram gopal varma;shiva;aishwarya;aishwarya rajesh;rithu;siva nirvana;cinema;telugu;majili;audience;lord siva;kusuma jagadish;shiva nirvana;ninnu kori;tuck jagdish;v;tuck jagadishTue, 12 Jan 2021 11:00:00 GMTనాని మరో సూపర్ హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. గత ఏడాది నాని మూవీ వి వచ్చింది. అయితే కరోనా టైం, లాక్ డౌన్ వేళ వచ్చిన ఈ మూవీ పూర్తిగా నిరాశ పరచింది. ఓటీటీ ద్వారా రిలీజ్ అయిన ఈ మూవీ విషయంలో నాని పెట్టుకున్న ఆశలు అంచనాలు అన్నీ కూడా ఒక్కసారిగా  తల్లకిందులు అయ్యాయి. దాంతో అర్జంటుగా నానికి ఒక హిట్ పడాల్సిందే.

అందుకే నాని కసి మీద చెసిన లేటెస్ట్ మూవీ టక్ జగదీష్. టైటిల్ వేరైటీగా ఉండడమే కాదు యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇక ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్న శివ నిర్వాణ తో కూడా నానికి మంచి బాండేజ్ ఉంది. ఈ ఇద్దరూ  కలసి నిన్ను కోరి అన్న సూపర్ డూపర్ హిట్ మూవీని తెలుగులో అందించారు. ఆ తరువాత వస్తున్న మూవీ కావడంతో దీని మీద చాలా పెద్ద అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ  విషయంలో నాని కూడా నో డౌట్ అన్నట్లుగానే ధీమాగా ఉన్నాడని టాక్.

మూవీ షూటింగ్ ఈ మధ్యనే కంప్లీట్ చేసుకున్నారు. ఈ మూవీ టైటిల్ యూత్ కి కనెక్ట్ అయి ఉన్నా కూడా ఇది ఫ్యామిలీ ఓరియెంటెడ్ కంటెంట్ ఉన్నదే అని అంటున్నారు. ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్ అన్నీ కూడా ఈ మూవీలో చాలానే ఉంటాయని అంటున్నారు. ఈ మూవీలో నాని పక్కన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఈ మూవీలో క్లైమాక్స్ ఒక లెక్కలో ఉంటుందని కూడా టాక్.

మూవీ ఈసారి సమ్మర్ లో కూల్ గా రిలీజ్ అయి ఆడియన్స్ కి స్వీట్ మెమోరీస్ పంచేలా ఉంటుందని కూడా చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో ఉన్నారు. శివ నిర్వాణ ఇప్పటికే తెలుగులో నిన్ను కోరి, మజిలీ అన్న రెండు సూపర్ డూపర్ హిట్లు కొట్టాడు. దాంతో హ్యాట్రిక్ హిట్ కోసం పట్టుదలగా ఈ మూవీని చేశాడని అంటున్నారు. సో నాని ఖాతాలో మరో బంపర్ హిట్ అని రాసేసుకోచ్చుట.




నిమ్మగడ్డ ఫ్యాక్షనిస్ట్... మంత్రి సంచలన వ్యాఖ్యలు

క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య...?

కరోనా వ్యాక్సిన్... కేసీఆర్ కీలక ఆదేశాలు

అదే జ‌రిగితే.. అక్క‌డ వైసీపీ ఓడిపోయిన‌ట్టే ?

కొత్త పార్టీ కోసం ఎన్టీఆర్‌తో ఇద్ద‌రు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌... అందుకే బాబు సైడ్ చేసేశారా ?

ప్రభాస్ హీరోయిన్ వెంట పడుతున్న త్రివిక్రమ్

ఎన్నికలంటే వెన్నులో వణుకేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>