PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp5c4a7933-fd1c-47d6-a676-f4932971748d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp5c4a7933-fd1c-47d6-a676-f4932971748d-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా బలహీనంగా ఉన్న విపక్షం ఎన్నికలు కావాలి అంటే... బలంగా ఉన్న అధికార పక్షం... ఎన్నికలు వద్దని అనడం హాట్ టాపిక్ గా మారింది. అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా ఎన్నికల నిర్వహణ వద్దని ఏపీ సర్కార్ పరోక్షంగా స్పష్హ్తం చేసింది. ఇక నిన్న హైకోర్ట్ ఎన్నికల సంఘానికి షాక్ ఇచ్చింది. హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై మంత్రి కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. ఇది ప్రజాస్వామిక విజయం అని ఆయన అన్నారు. తెలkannababu, ycp, ts;kumaar;deva;editor mohan;tara;telugu desam party;jagan;andhra pradesh;high court;vishakapatnam;chief minister;minister;hero;letter;local language;partyనిమ్మగడ్డ ఫ్యాక్షనిస్ట్... మంత్రి సంచలన వ్యాఖ్యలునిమ్మగడ్డ ఫ్యాక్షనిస్ట్... మంత్రి సంచలన వ్యాఖ్యలుkannababu, ycp, ts;kumaar;deva;editor mohan;tara;telugu desam party;jagan;andhra pradesh;high court;vishakapatnam;chief minister;minister;hero;letter;local language;partyTue, 12 Jan 2021 12:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా బలహీనంగా ఉన్న విపక్షం ఎన్నికలు కావాలి అంటే... బలంగా ఉన్న అధికార పక్షం... ఎన్నికలు వద్దని అనడం హాట్ టాపిక్ గా మారింది. అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉండగా ఎన్నికల నిర్వహణ వద్దని ఏపీ సర్కార్ పరోక్షంగా   స్పష్టం చేసింది. ఇక నిన్న హైకోర్ట్ ఎన్నికల సంఘానికి షాక్ ఇచ్చింది. హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై మంత్రి కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. ఇది ప్రజాస్వామిక విజయం అని ఆయన అన్నారు.

తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే , నిమ్మగడ్డ అంతా చేశారు అని మండిపడ్డారు. రాత్రికి రాత్రే నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు అని ఆయన విమర్శించారు. ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం అని ఆయన స్పష్టం చేసారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక ఫ్యాక్షనిస్టు అంటూ విమర్శలు చ్చేసారు. మళ్లీ ఎన్నికల పైన అప్పీల్ కు వెళ్తానని  అంటున్నారట,  ఇప్పటికైనా ఆటలాడుకోవడం మానేయాలి అని ఆయన సూచించారు. ప్రతి సినిమాలో ఒక హీరో, విలన్ ఉంటారు అన్నారు... 

జగన్ మోహన్   హీరో ఒక్కడుంటే  వంద మంది విలన్లు ఉన్నారు అని విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం చేస్తే ఏదో ఒక కుట్ర చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. దేవుళ్ళు అంటే వారికి భయం, విశ్వాసం, రెండు లేవు అని మంత్రి వ్యాఖ్యానించారు. విశాఖ పాలనా రాజధానిగా ఎవరు అడ్డుపడినా. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు అని స్పష్టం చేసారు. హైకోర్టు స్పష్టంగా చెప్పింది.. అన్నింటికన్నా... తీర్పు గౌరవిస్తున్నాం అన్నారు. న్యాయస్థానం పట్ల నమ్మకం ఉన్న ముఖ్యమంత్రి అని అన్నారు. కోర్టు ఏది చెప్తే దాన్ని అనుసరిస్తాం అని ఆయన వ్యాఖ్యానించారు. హోటల్లో మరెక్కడో నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం మీద రుద్దుతారు అంటే చూస్తూ ఊరుకోం అని ఆయన స్పష్టం చేసారు.


కోవిషీల్ద్ వ్యాక్సిన్ పూణే నుండి 13 నగరాలకు తరలింపు

క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య...?

కరోనా వ్యాక్సిన్... కేసీఆర్ కీలక ఆదేశాలు

అదే జ‌రిగితే.. అక్క‌డ వైసీపీ ఓడిపోయిన‌ట్టే ?

కొత్త పార్టీ కోసం ఎన్టీఆర్‌తో ఇద్ద‌రు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌... అందుకే బాబు సైడ్ చేసేశారా ?

ప్రభాస్ హీరోయిన్ వెంట పడుతున్న త్రివిక్రమ్

ఎన్నికలంటే వెన్నులో వణుకేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>