WinnersVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/superstiton-issuesd864694e-2308-4987-bb0f-ae3de58b4561-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/superstiton-issuesd864694e-2308-4987-bb0f-ae3de58b4561-415x250-IndiaHerald.jpgకొందరి జీవితాల్లో మూఢనమ్మకాలు ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. కొన్నిసార్లు ఇటువంటి వాటిని ఆచరించడం వలన తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. మూఢనమ్మకాలకు ఒక సత్యమైన రూపం ఉండదు... గుడ్డిగా నమ్ముతూ ఎంత కఠినమైనా సరే ఆచరిస్తూ పోతుంటారు.superstiton issues;jeevitha rajaseskhar;satya;tara;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acerవిజయం మీదే: మూఢ నమ్మకాలకు దూరంగా ఉండండి...?విజయం మీదే: మూఢ నమ్మకాలకు దూరంగా ఉండండి...?superstiton issues;jeevitha rajaseskhar;satya;tara;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acerTue, 12 Jan 2021 21:00:00 GMT
పిల్లలకు వచ్చిన కోరింత దగ్గుకు కుక్కను వేలాడ దీసిన కానుగ చెట్టుకున్న కానక్కాయను తెచ్చి దానికి మధ్యలో రంధ్రం చేసి పిల్లవాని మొల త్రాడుకు కడతారు. తల్లి దండ్రులు చనిపోయిన సంవత్సరంలోపే యుక్తవయసుపిల్లలకు పెళ్ళిళ్ళు చెయ్యాలి, లేదా మూడేళ్ళు అగాలి. కాలం ఎంతగా పరిణితి చెందుతున్నప్పటికీ ఇంకా ఇలాంటివి ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. సతీసహగమనం, బాణామతి, అంటరానితనం...ఇవన్నీ మూఢనమ్మకాల వల్ల పుట్టిన దురాచారాలే. వాస్తవానికి మూఢనమ్మకాలు అనేవి కేవలం కల్పితాలు మాత్రమే. వీటిలో ఎటువంటి సత్యము ఉండదు.

వీటిని నమ్మి పాటించడం ద్వారా మనం నష్టపోవడం లేదా మన వల్ల ఇతరులు నష్టపోవడం తప్ప మరి ఏమి ప్రయోజనం ఉండదు. ఇది అక్షర సత్యం... మంత్రాలకు చింతకాయలు రాలవు... అదేవిధంగా మూఢనమ్మకాలు కూడా అంతే... వీటిని నమ్మి గుడ్డిగా ఆచరించడం వలన సమయం వృధా అవుతుందే తప్ప... మరే ఉపయోగం ఉండదు. టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా కూడా ఇలాంటివి ఎక్కడో ఒక మూల జరుగుతూనే ఉన్నట్లు మనము న్యూస్ లోనూ, వార్తా పత్రికలలోనూ చూస్తూనే ఉన్నాము. మీమధ్య కనుక ఇలాంటివి జరిగితే మీరు వెంటనే వీటిని ఆపండి. తద్వారా సమాజానికి ఎంతో ఉపయోగపడినవారవుతారు...!


కేటీఆర్ అంటే బీజేపీకి భయమా?

నిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?

జబర్దస్త్ కమెడియన్ కు చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన రష్మి..!

టీడీపీకి భారీ షాక్.. మూకుమ్మడి రాజీనామాలు!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>