HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/bearayakaya-30761ef1-4652-46ab-824a-468c60cbf6bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/bearayakaya-30761ef1-4652-46ab-824a-468c60cbf6bd-415x250-IndiaHerald.jpgమనము పండించే ప్రతి కాయగూరలు ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. కానీ అది మనకు ఏవిధంగా ఎలా ఉపయోగపడుతాయో మాత్రం చాలా మందికి తెలియదు.ప్రతి కాయగూర ఏదో ఒక ప్రయోజనాన్ని తప్పక కలిగి ఉంటుంది. మనం తినే ప్రతీది సరైన పోషకాలను కలిగి ఉండడం వల్ల మనకు తెలియకుండానే ఆ పోషకాలు మన శరీరానికి అందుతున్నాయి. కానీ అవి ఎంత మోతాదులో మన శరీరానికి అవసరం అవుతున్నాయో? వాటిని ఎలా తీసుకుంటే మన శరీరానికి తగినన్ని పోషకాలు అందుతాయో? అనే విషయం ఇప్పుడు ఇక్కడ చర్చించుకుందాం.bearayakaya,;nithya new;doctorబీరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?బీరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?bearayakaya,;nithya new;doctorTue, 12 Jan 2021 10:20:40 GMTమనము పండించే ప్రతి కాయగూరలు ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. కానీ అది మనకు ఏవిధంగా ఎలా ఉపయోగపడుతాయో మాత్రం చాలా మందికి తెలియదు.ప్రతి కాయగూర  ఏదో ఒక ప్రయోజనాన్ని తప్పక కలిగి ఉంటుంది. మనం తినే ప్రతీది సరైన పోషకాలను కలిగి ఉండడం వల్ల మనకు తెలియకుండానే ఆ పోషకాలు మన శరీరానికి అందుతున్నాయి. కానీ అవి ఎంత మోతాదులో మన శరీరానికి అవసరం అవుతున్నాయో? వాటిని ఎలా తీసుకుంటే మన శరీరానికి తగినన్ని పోషకాలు అందుతాయో? అనే విషయం ఇప్పుడు ఇక్కడ చర్చించుకుందాం.

నిత్యం చూస్తూనే ఉంటాము కాయగూరలు లేనిదే  మన భోజనం కూడా  పూర్తవదు. అలాంటిది ఇప్పుడు చెప్పుకోబోయే ఒక కాయగూర గురించి చెబితే అందరూ షాక్ అవ్వాల్సిందే. అది ఏదో కాదు బీరకాయ. బీరకాయ మన శరీరానికి ఎంతగా సహాయపడుతుంది అంటే డాక్టర్ దగ్గర కూడా వెళ్లాల్సిన అవసరం లేనంతగా. వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు.." మీరు రోజూ తీసుకొనే ఆహారంలో బీరకాయలు తప్పనిసరిగా చేర్చుకోవాలి"అని. ఇప్పుడు బీరకాయ వల్లకలిగే  ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

బీరకాయ రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మలబద్దకాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేయడంలో మెరుగైన పద్ధతి బీరకాయ తినడం.కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చూడడంతో పాటు కాలేయ పనితీరును కూడా పెంచుతుంది. కామెర్లు వచ్చినప్పుడు బీరకాయ తినడం వల్ల త్వరగా తగ్గిపోతాయి. డయాబెటీస్ రోగులకు మంచి ఆహారం. బరువు తగ్గాలని ఆశపడుతూ ఎన్నో ఎక్సర్సైజులు, డైటింగ్ లంటూ చేసేవారికి బీరకాయ ఒక మంచి మెడిసిన్ గా పనిచేస్తుంది. బీరకాయను రోజు తినడం వల్ల అధిక బరువును నియంత్రించుకోవచ్చు.

అంతేకాకుండా ఉదర సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో బీరకాయ మొదటి పాత్ర వహిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు బీరకాయను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన బీరకాయను రోజూ వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల వ్యాధుల బారిన పడకుండా ఉండగలము.




వైసీపీలో మ‌రో వార‌సుడు.. హాట్ టాపిక్‌...!

మాజీ మంత్రి అఖిల ప్రియలో ఈ కోణం.. తెలిస్తే షాక్ కావాల్సిందే..!?

ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం ఖాయం.... హైకోర్టులో ఈ రోజు వ‌చ్చే తీర్పు అదేనంట‌..

వీళ్లకి మాత్రం వ్యాక్సిన్ ఇవ్వొద్దు.. డబ్ల్యూహెచ్వో కీలక సూచనలు..?

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే...!

జగన్ మామ అదిరిపోయే వరం ఇచ్చాడు.. పిల్లలు ఖుషీ ఖుషీ..!?

హెరాల్డ్ సెటైర్ : రివర్సులో బతిమలాడుకుంటున్న ‘అన్నాతై’..సీన్ ఇలాగైపోయిందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>