MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/directors-doing-a-big-adventure77a4a68a-e0da-4043-aa5f-3c09945110d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/directors-doing-a-big-adventure77a4a68a-e0da-4043-aa5f-3c09945110d0-415x250-IndiaHerald.jpgఅదేంటి త్రివిక్రమ్ ప్రభాస్ హీరోయిన్ వెంటపడడం ఏమిటి అనుకుంటున్నారా ? అయితే ఈ కథనం చదవాల్సిందే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. స్వతంత్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల జీవిత కథల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరో హీరోగా రామ్ చరణ్ నటిస్తుండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇది ఒక పొలిటికల్ డ్రామా అని, దీనికి చౌడప్ప నాయుడు అనే టైటిల్ కూడా ఫిక్స్ చtollywood;ntr;prabhas;ram charan teja;jeevitha rajaseskhar;jr ntr;ram pothineni;rajamouli;trivikram srinivas;alluri sitarama raju;komaram bheem;bollywood;tollywood;rrr movie;cinema;saaho;heroine;shradda kapoor;nandamuri taraka rama rao;seetharamaraju;indian;alluri seetha rama raju;seetharama rajuప్రభాస్ హీరోయిన్ వెంట పడుతున్న త్రివిక్రమ్ప్రభాస్ హీరోయిన్ వెంట పడుతున్న త్రివిక్రమ్tollywood;ntr;prabhas;ram charan teja;jeevitha rajaseskhar;jr ntr;ram pothineni;rajamouli;trivikram srinivas;alluri sitarama raju;komaram bheem;bollywood;tollywood;rrr movie;cinema;saaho;heroine;shradda kapoor;nandamuri taraka rama rao;seetharamaraju;indian;alluri seetha rama raju;seetharama rajuTue, 12 Jan 2021 11:00:00 GMTఅదేంటి త్రివిక్రమ్ ప్రభాస్ హీరోయిన్ వెంటపడడం ఏమిటి అనుకుంటున్నారా ? అయితే ఈ కథనం చదవాల్సిందే. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ అనే ఒక సినిమా చేస్తున్నాడు. స్వతంత్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల జీవిత కథల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరో హీరోగా రామ్ చరణ్ నటిస్తుండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇది ఒక పొలిటికల్ డ్రామా అని, దీనికి చౌడప్ప నాయుడు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

 దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనలు లేక పోయినా రోజుకో రకం ప్రచారమైతే జరుగుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ కి సంబంధించి మరో కొత్త ప్రచారం మొదలైంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రభాస్ సాహో సినిమాలో నటించిన శ్రద్ధా కపూర్ ని తీసుకోవాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ ఈ మేరకు ప్రతిపాదన పెట్టగా దానికి ఎన్టీఆర్ కూడా వెంటనే ఓకే చెప్పాడని అంటున్నారు. 

అంటే ఒక వేళ కధ నచ్చితే శ్రద్ధా కపూర్ దాదాపుగా ఈ సినిమాలో నటించడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాని కూడా పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ భావిస్తున్నారని అందుకే బాలీవుడ్ కి, టాలీవుడ్ కి తెలిసిన హీరోయిన్ అయితే కాస్త బాగుంటుంది అనే భావనలో ఈ భామను నటింపజేయాలని కి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద ఇప్పటికీ సరైన క్లారిటీ అయితే లేదు. చూడాలి మరి ఏమవుతుందో ?




కోవిషీల్ద్ వ్యాక్సిన్ పూణే నుండి 13 నగరాలకు తరలింపు

క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య...?

కరోనా వ్యాక్సిన్... కేసీఆర్ కీలక ఆదేశాలు

అదే జ‌రిగితే.. అక్క‌డ వైసీపీ ఓడిపోయిన‌ట్టే ?

కొత్త పార్టీ కోసం ఎన్టీఆర్‌తో ఇద్ద‌రు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌... అందుకే బాబు సైడ్ చేసేశారా ?

ఎన్నికలంటే వెన్నులో వణుకేనా...?

పండుగకు సొంతూరు వెళ్తున్నారా.. అయితే ఇది మీ కోసమే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>