MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ram03b1b7af-60f1-4f6c-b75d-ea081517e2c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ram03b1b7af-60f1-4f6c-b75d-ea081517e2c5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ రెడ్ సినిమా తో ఈ సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించనున్నాడు. మాళవిక శర్మ, నివేద పేతురాజ్ హీరోయిన్ లు గా నటించిన ఈ సినిమా కి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ సినిమా తడం కి ఈ సినిమా రీమేక్ కాగా రామ్ ఈ సినిమా పై మంచి అంచనాలు పెట్టుకున్నాడు. కాగా కిషోర్ తిరుమల తో ఇది మూడో సినిమా కాగా ఈ సినిమా తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. నిజానికి ఈ సినిమా లాక్ డౌన్ ముందే మొత్తం పూర్తి చేసుకున్నా ధియేటర్ రిలీజ్ కోసమే ఇన్నాళ్లు వెయిట్ చేశారు.. ram;pawan;kalyan;malavika new;nivetha pethuraj;raj;ram pothineni;shankar;tiru;trivikram srinivas;tollywood;district;cinema;tirupati;tamil;remake;director;hero;heroine;josh;masala;mass;kishore tirumala;red;fidaaత్రివిక్రమ్ తో కాదు.. సెన్సేషనల్ దర్శకుడితో రామ్ తదుపరి సినిమా..?త్రివిక్రమ్ తో కాదు.. సెన్సేషనల్ దర్శకుడితో రామ్ తదుపరి సినిమా..?ram;pawan;kalyan;malavika new;nivetha pethuraj;raj;ram pothineni;shankar;tiru;trivikram srinivas;tollywood;district;cinema;tirupati;tamil;remake;director;hero;heroine;josh;masala;mass;kishore tirumala;red;fidaaTue, 12 Jan 2021 08:17:52 GMTటాలీవుడ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ రెడ్ సినిమా తో ఈ సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించనున్నాడు. మాళవిక శర్మ, నివేద పేతురాజ్ హీరోయిన్ లు గా నటించిన ఈ సినిమా కి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ సినిమా తడం కి ఈ సినిమా రీమేక్ కాగా రామ్సినిమా పై మంచి అంచనాలు పెట్టుకున్నాడు. కాగా కిషోర్ తిరుమల తో ఇది మూడో సినిమా కాగా ఈ సినిమా తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. నిజానికి ఈ సినిమా లాక్ డౌన్ ముందే మొత్తం పూర్తి చేసుకున్నా ధియేటర్ రిలీజ్ కోసమే ఇన్నాళ్లు వెయిట్ చేశారు..

ఇన్ని రోజులు ఎన్ని OTT ఆఫర్ లు వచ్చినా వదులుకుని మరీ సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది. ఇస్మార్ శంకర్ తో సూపర్ హిట్ మూవీ చేసిన రామ్ ఆ హిట్ జోష్ ని రెడ్ సినిమా తో కంటిన్యూ చేయాలనీ చూస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ ఎవరితో సినిమా చేయనున్నదో ఇంకా క్లారిటీ రాలేదు. త్రివిక్రమ్ తో సినిమా అని కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నా అది ఇప్పట్లో కార్యరూపం దాల్చేలా లేదు..

ఈ నేపథ్యంలో తమిళ దర్శకుడితో సినిమాకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో జిల్లా, వేలాయుధం, మురుగ వంటి హిట్ సీన్లకు దర్శకత్వం వహించిన నేషన్ చెప్పిన ఓ మాస్ మసాలా కథకు రామ్ ఫిదా అయిపోయి సినిమా కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.. గతంలో ఇతను పవన్ కళ్యాణ్ తో చేయాలని చాలా ప్రయత్నించాడు కానీ ఫైనల్ గా జరగలేదు. ఆ తర్వాత రెండు మూడు ట్రయిల్స్ వేసి సైలెంట్ అయ్యాడు. ఇప్పుడు రామ్ కు నచ్చే లైన్ ఒకటి చెప్పాడట.పద్నాలుగేళ్ల కెరీర్లో కేవలం మూడు సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ అందరిలో ఆశ్చర్యం కలిగించిన రామ్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.  అధికారిక ప్రకటన వచ్చాక క్లారిటీ వస్తుంది.


అరటి పండు తినడం ఆరోగ్యానికి మంచిదా...!!

హెరాల్డ్ సెటైర్ : రివర్సులో బతిమలాడుకుంటున్న ‘అన్నాతై’..సీన్ ఇలాగైపోయిందే ?

వైసీపీ లో ఉగాది సందడి ? జగన్ కల తీరబోతోందా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ హవా...బాబుకు ఆప్షన్ లేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిండా కూరుకుపోయిన అఖిలప్రియ ?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>