MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips1de4c582-9639-4cbb-9eac-0e981b413541-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips1de4c582-9639-4cbb-9eac-0e981b413541-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కల్యాణ్ " వకీల్ సాబ్ " సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ సినిమా తరువాత కూడా పవన్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.తరువాత రానాతో కలిసి నటిస్తున్న మలయాళ బ్లాక్ బస్టర్ "అయ్యప్పనమ్ కోసియామ్ " తెలుగు రీమేక్ ను కూడా పట్టాలెక్కించాడు. .tollywood gossips;pawan;kishore kumar;kumaar;harish shankar;pawan kalyan;shankar;surender reddy;cinema;blockbuster hit;remake;letter;gabbar singh;reddy"కాటమరాయుడు " కాంబినేషన్ రిపీట్ కానుందా ..??"కాటమరాయుడు " కాంబినేషన్ రిపీట్ కానుందా ..??tollywood gossips;pawan;kishore kumar;kumaar;harish shankar;pawan kalyan;shankar;surender reddy;cinema;blockbuster hit;remake;letter;gabbar singh;reddyTue, 12 Jan 2021 06:00:00 GMT.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ " వకీల్ సాబ్ " సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ సినిమా తరువాత కూడా పవన్ వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.తరువాత రానాతో కలిసి నటిస్తున్న మలయాళ బ్లాక్ బస్టర్  "అయ్యప్పనమ్ కోసియామ్ " తెలుగు రీమేక్ ను కూడా పట్టాలెక్కించాడు. .

మరో వైపు క్రిష్ దర్శకత్వంలో హిస్టారికల్ మూవీ లో కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాలో పవర్ స్టార్ ను మునుపెన్నడూ చూడని విధంగా చూస్తారని చిత్ర దర్శకుడు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సినిమాను. అంతే కాకుండా "గబ్బర్ సింగ్" సినిమాతో సూపర్ హిట్ అందించిన హరీష్ శంకర్ తో కూడా ఓ సినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరి ఈ ప్రాజెక్టులే కాకుండా సురేందర్ రెడ్డి సినిమాను లైన్ లో ఉన్నాయి. తాజాగా పవన్ లిస్ట్ లో మరొక దర్శకుడు కూడా చేరినట్టు సమాచారం. పవన్ తో ‘గోపాలగోపాల’ ,"కాటమరాయుడు " వంటి సినిమాలు తెరకెక్కించిన కిషోర్ కుమార్ పార్థసాని (డాలి ) తో కూడా ఓ సినిమా చేయాలని చూస్తున్నాడట పవన్. మరి ఇప్పటికే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ డాలి తో సినిమా చేస్తాడా..లేదా అన్నది తెలియాల్సిఉంది.


కిడ్నీల్లో రాళ్లకు చెక్ పెట్టండి.. ఎలాగో తెలుసా..?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>