PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgబీజేపీ కార్యాలయంలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. నిన్న సీఎం కలెక్టర్ల సమావేశంలో పాత చట్టం ఆధారంగానే రిజిస్ట్రేషన్ లు వుంటాయని చెప్పారు అని ఆయన అన్నారు. సాధా బైనమా ల వ్యవహారం టీ అర్ ఎస్ నాయకుల బినామీ వ్యవహారం గా మారింది... ఇది పెద్ద కుంభకోణం అని మండిపడ్డారు. అనేక గ్రామాల్లో టీ అర్ ఎస్ నాయకులు సాధా బైనమ లను దుర్వినియోగం చేస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. హఫీజ్ పేట్ భూ వ్యవహారంలో పోలీస్ లు అత్యుత్సాహం ప్రదర్శించారు అని మండిపడ్డారు.bjp;kranthi;kranti;prabhakar;makar sakranti;hyderabad;bharatiya janata party;sankranthi;media;chintamaneni prabhakar;letter;traffic police;hafiz saeed;parakala prabhakarసంక్రాంతి తర్వాత బిజెపి సంచలన నిజాలుసంక్రాంతి తర్వాత బిజెపి సంచలన నిజాలుbjp;kranthi;kranti;prabhakar;makar sakranti;hyderabad;bharatiya janata party;sankranthi;media;chintamaneni prabhakar;letter;traffic police;hafiz saeed;parakala prabhakarTue, 12 Jan 2021 19:05:11 GMTబీజేపీ కార్యాలయంలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. నిన్న సీఎం కలెక్టర్ల సమావేశంలో పాత చట్టం ఆధారంగానే రిజిస్ట్రేషన్ లు వుంటాయని చెప్పారు అని ఆయన అన్నారు. సాధా బైనమా ల వ్యవహారం టీ అర్ ఎస్ నాయకుల బినామీ వ్యవహారం గా మారింది... ఇది పెద్ద కుంభకోణం అని మండిపడ్డారు. అనేక గ్రామాల్లో టీ అర్ ఎస్ నాయకులు సాధా బైన మలను దుర్వినియోగం చేస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

హఫీజ్ పేట్ భూ వ్యవహారంలో పోలీస్ లు అత్యుత్సాహం ప్రదర్శించారు అని మండిపడ్డారు. సీఎం బంధువులు దేవాలయ, వక్ఫ్, వంటి ఇతర రకాల భూముల పైన కన్నేశారు అని ఆరోపణలు చేసారు. వందలాది ఎకరాల భూముల ఒప్పందాలు సీఎం కార్యాలయంలోనే జరుగుతున్నాయి అని మండిపడ్డారు. పోలీస్ లను అడ్డుపెట్టుకొని సీఎం బంధువులు భూ లావాదేవి లు జరుపుతున్నారు అని ఆయన విమర్శించారు. ప్రభుత్వానికి చిత్త శుద్ది ఉంటే దేవాలయ, వక్ఫ్ భూములను కాపాడాలి అని డిమాండ్ చేసారు.

ఎం ఐ ఎం, టీ అర్ ఎస్ కలిసి జంట నగరాల్లోని ఖాళీగా,  వివాధం లోని భూములను స్వాహా చేస్తున్నారు అని విమర్శించారు. రియాల్టర్ ల కోసమే లింక్ రోడ్ లు ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం అంటూ ఆయన మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నిక గడువు లోపే అక్రమ నిర్మాణాలు చేపట్టాలని టీ అర్ ఎస్ చూస్తుంది అని ఆయన విమర్శలు చేసారు. టీ అర్ ఎస్ అక్రమాల పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని నేను డిమాండ్  చేస్తున్న అన్నారు. టీ అర్ ఎస్ అక్రమాల పై పేర్లతో సహా పండగ తర్వాత బయట పెడతాను అని ఆయన హెచ్చరించారు.


టీడీపీకి భారీ షాక్.. మూకుమ్మడి రాజీనామాలు!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>