Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/role-of-garlic-in-controlling-bp-and-keeping-heart-healthya3f1b39c-305c-4ac0-bfba-0b7c033c22c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/role-of-garlic-in-controlling-bp-and-keeping-heart-healthya3f1b39c-305c-4ac0-bfba-0b7c033c22c7-415x250-IndiaHerald.jpgవెల్లుల్లి వంటల రుచి కోసం, వాసన కోసం వాడుతూ ఉంటాము. ఏ కూర చేసినా తాలింపులో మాత్రం పెళ్లి ముడి వేస్తారు. ఎందుకంటే రుచితో పాటు వాసన వస్తుంది. వెల్లుల్లి లో సల్ఫర్ ఎక్కువగా ఉండడం వల్ల ఘాటయిన వాసన వస్తుంది. వెల్లుల్లిని వంట లోనే కాదు, కొన్ని ఔషధాల్లో కూడా దీనిని వాడుతారు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.విటమిన్ సి, విటమిన్ బి6. మరియు మాంగనీస్. సెలీనియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి సహాయ పడతాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి.ఇంకా క్యాన్సర్, గుండెకు సంబంధించినgarlic,heart,bp;tara;vitamin c;marriage;vitamin;cancer;bp;garlic;cholesterolరక్తపోటును అదుపులో ఉంచి,గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో వెల్లుల్లి పాత్ర అద్భుతం..!రక్తపోటును అదుపులో ఉంచి,గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో వెల్లుల్లి పాత్ర అద్భుతం..!garlic,heart,bp;tara;vitamin c;marriage;vitamin;cancer;bp;garlic;cholesterolTue, 12 Jan 2021 06:00:00 GMTవెల్లుల్లి వంటల రుచి కోసం, వాసన కోసం వాడుతూ ఉంటాము. ఏ కూర చేసినా తాలింపులో మాత్రం పెళ్లి ముడి వేస్తారు. ఎందుకంటే రుచితో పాటు వాసన వస్తుంది. వెల్లుల్లి లో సల్ఫర్ ఎక్కువగా ఉండడం వల్ల ఘాటయిన వాసన వస్తుంది. వెల్లుల్లిని వంట లోనే కాదు, కొన్ని ఔషధాల్లో కూడా దీనిని వాడుతారు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.విటమిన్ సి, విటమిన్ బి6. మరియు మాంగనీస్. సెలీనియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి సహాయ పడతాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి.ఇంకా క్యాన్సర్, గుండెకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి.అందుకే వెల్లుల్లి రోజు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.  వెల్లుల్లి రోజూ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

 శరీరం ఆరోగ్యంగా ఉంటే అన్ని వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకోవడం వల్ల అనేక రోగాలకు దూరంగా ఉండవచ్చు. ఇంకా రక్తపోటు, గుండెజబ్బుల నుండి దూరంగా ఉండవచ్చు.సల్ఫర్ లోపం ఉన్న వాళ్లకు రక్త పోటు వచ్చే అవకాశం ఉంటుంది. వెల్లుల్లిలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. కాబట్టి వెల్లుల్లిని తీసుకోవాలి.

 వెల్లుల్లి లో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.ఇందులో యాంటీ సప్లమెంటరీ, యాంటీ అర్థరైటిక్ లక్షణాలు ఉండటం వల్ల ఆర్థరైటిస్ ప్రమాదం నుండి దూరంగా ఉండవచ్చు.

మూడు రెబ్బల వెల్లుల్లిని పాలలో వేసి బాగా మరగనిచ్చి పడుకోబోయే ముందు ఈ కషాయం తాగడం వల్ల ఉబ్బసం తగ్గుతుంది.

 హైబీపీకి వెల్లుల్లి మంచి మందు.అందుకే వెల్లుల్లి తీసుకోవడం చాలా అవసరము వెల్లుల్లి వాసన పడని వాళ్ళు మెడికల్ షాప్ లో వెల్లుల్లి క్యాప్సిల్స్ తెచ్చుకొని రోజుకు రెండు తీసుకోవడం వల్ల హై బిపి కంట్రోల్ అవుతుంది.

 ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను తీసుకొని నెయ్యిలో వేయించి తింటే జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.


కిడ్నీల్లో రాళ్లకు చెక్ పెట్టండి.. ఎలాగో తెలుసా..?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>