MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/trivikram-and-ntr280d9d9d-12c6-401c-b0d8-3d658aa70c54-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/trivikram-and-ntr280d9d9d-12c6-401c-b0d8-3d658aa70c54-415x250-IndiaHerald.jpgఏ ముహూర్తాన రాజమౌళి బాహుబలి సినిమా తీసాడో గానీ.. అక్కడి నుంచి మన టాలీవుడ్లో పాన్ ఇండియా ప్రాజెక్టులు వరుసగా రావడం మొదలు పేయట..ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా కథలదే హవా అంతా.. ప్రస్తుతం అంత పాన్ ఇండియా కథలు వస్తుండడం , ప్రేక్షకులు సైతం వాటికీ బ్రహ్మ రధం పడుతుండడం తో త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ కోసం అలాంటి కథనే సిద్ధం చేసి ఎన్టీఆర్ కు వినిపించాడట.బాహుబలి తో మన జక్కన ఇచ్చిన ధైర్యం తో దర్శక నిర్మాతలు అందరూ ఇప్పుడు పాన్ ఇండియన్ కథలకే మొగ్గుచూపుతున్నారు.. వాటికోసం ఎన్ని కోట్లయినా గుమ్మరిస్తునtrivikram and ntr;pawan;ntr;ram charan teja;kalyan;pawan kalyan;ram pothineni;rajamouli;trivikram srinivas;india;rrr movie;cinema;huzur nagar;bahubali;february;nandamuri taraka rama rao;march;indian;aravinda sametha veera raghavaఎన్టీఆర్ ను కాదని చరణ్ తో చేతులు కలుపుతున్న త్రివిక్రమ్.. ఎందుకో తెలుసా..??ఎన్టీఆర్ ను కాదని చరణ్ తో చేతులు కలుపుతున్న త్రివిక్రమ్.. ఎందుకో తెలుసా..??trivikram and ntr;pawan;ntr;ram charan teja;kalyan;pawan kalyan;ram pothineni;rajamouli;trivikram srinivas;india;rrr movie;cinema;huzur nagar;bahubali;february;nandamuri taraka rama rao;march;indian;aravinda sametha veera raghavaTue, 12 Jan 2021 18:00:00 GMTరాజమౌళి బాహుబలి సినిమా తీసాడో గానీ.. అక్కడి నుంచి మన టాలీవుడ్లో పాన్ ఇండియా ప్రాజెక్టులు వరుసగా రావడం మొదలుపెట్టాయి.. ఇండస్ట్రీలో పాన్ ఇండియా కథలదే హవా అంతా.. ప్రస్తుతం అంత పాన్ ఇండియా కథలు వస్తుండడం , ప్రేక్షకులు సైతం వాటికీ బ్రహ్మ రధం పడుతుండడం తో త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ కోసం అలాంటి కథనే సిద్ధం చేసి ఎన్టీఆర్ కు వినిపించాడట.బాహుబలి తో మన జక్కన ఇచ్చిన ధైర్యం తో దర్శక నిర్మాతలు అందరూ ఇప్పుడు పాన్ ఇండియన్ కథలకే మొగ్గుచూపుతున్నారు.. వాటికోసం ఎన్ని కోట్లయినా గుమ్మరిస్తున్నారు.. ఇదే కోవలో ఇప్పుడు మన స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియా బాట పడుతున్నారు..

టాలీవుడ్లో వరుస యాక్షన్ సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్..మళ్లీ అదే తరహా కథ వద్దని , చక్కటి ఫ్యామిలీ కథ చేయాలని అనుకుంటూ ఉండగా..ఎన్టీఆర్ తో అరవింద సమేత వంటి యాక్షన్ మూవీ తీసిన త్రివిక్రమ్ ఈసారి ఓ చక్కటి  ఫ్యామిలీ కథ ను సిద్ధం చేసి ఎన్టీఆర్ తో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకున్నాడు..ఎన్టీఆర్ కెరీర్లో 30 వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి చాలా రోజుల క్రితమే ఆఫీసీయల్ అనౌన్స్మెంట్ వచ్చింది.. కానీ ఎన్టీఆర్ ప్రస్తుతం rrr షూటింగ్ తో బిజీగా ఉండటం వల్ల త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అలస్యమౌతూ వచ్చింది.. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ఉంటుందని ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన నాగవంశీ ఇటీవలే కన్ఫర్మ్ చేయడంతో.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు..

ఫిబ్రవరి కల్లా ఎన్టీఆర్ rrr షూట్ కంప్లీట్ చేసి.. మార్చి లో త్రివిక్రమ్ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడని ఇటీవలే ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వచ్చాయి.. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ లేటెస్ట్ న్యూస్ ఫిలింనగర్ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.. అదేంటంటే "ఎన్టీఆర్ కు అనుకున్న పాన్ ఇండియా కథను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.. అంతే కాదు ఈ చిత్రాన్ని హారిక హాసిని బ్యానర్, పవన్ కళ్యాణ్ బ్యానర్ కలిపి నిర్మించే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు.మరి ఆ కథ కు చరణ్ ఓకే చెపుతాడా లేదా అనేది చూడాలి..!!




రెడ్డీస్ అమ్మయిలను పెళ్లి చేసుకున్న హీరోలు వెళ్లే.. !!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>