PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/acchenna7e0eaff1-3ee7-4fef-a242-52ff81f63ff4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/acchenna7e0eaff1-3ee7-4fef-a242-52ff81f63ff4-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు లాగే డబుల్ గేమ్ లు, నీచ రాజకీయాలు చేస్తున్నాడా అంటే ఇటీవలే అయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఓ పెద్ద కుంభ కోణంలో ఆరోపణలు ఎదుర్కొని ఇటీవలే జైలుకి వెళ్లి వచ్చిన అచ్చెన్నా టీడీపీ అధ్యక్ష పదవి చేపట్టగానే ఎంతో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు.. అధికార పార్టీ ని విమర్శించడమే లక్ష్యంగా చంద్రబాబు కు మించి నోటికి పని చెప్తున్నాడు.. acchenna;jagan;andhra pradesh;geum;panchayati;tdp;local language;ammavodi;dookudu;partyఅచ్చెన్న కూడా చంద్రబాబు బాటలోనే పయనిస్తున్నాడా..?అచ్చెన్న కూడా చంద్రబాబు బాటలోనే పయనిస్తున్నాడా..?acchenna;jagan;andhra pradesh;geum;panchayati;tdp;local language;ammavodi;dookudu;partyTue, 12 Jan 2021 21:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు లాగే డబుల్ గేమ్ లు, నీచ రాజకీయాలు చేస్తున్నాడా అంటే ఇటీవలే అయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఓ పెద్ద కుంభ కోణంలో ఆరోపణలు ఎదుర్కొని ఇటీవలే జైలుకి వెళ్లి వచ్చిన అచ్చెన్నా టీడీపీ అధ్యక్ష పదవి చేపట్టగానే ఎంతో దూకుడుగా వ్యవహరిస్తున్నాడు.. అధికార పార్టీ ని విమర్శించడమే లక్ష్యంగా చంద్రబాబు కు మించి నోటికి పని చెప్తున్నాడు..

ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై ముందు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా మాట్లాడి తాను కూడా చంద్రబాబు లాగే రెండు కళ్ల సిద్ధాంత పాటించేవాడినని ఒప్పుకున్నాడు.. రాష్ట్రంలో ఎలాంటి కరోనా లేనప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలను వాయిదా వేశాడు.. కరోనా తీవ్రత హెచ్చు స్థాయిలో ఉన్నప్పుడు మాత్రం  ఎన్నికలు నిర్వహిస్తానని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఒక మెట్టు పైకి ఎక్కి ఇటీవలే షెడ్యూల్ కూడా విడుదల చేశాడు.. అయితే దీనికి కోర్టు నిమ్మగడ్డను మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పింది.. అయితే ఇదే అదను అన్నట్లు టీడీపీ కూడా ప్రభుత్వం పై దుమ్మేతే ప్రయత్నం చేసింది.. ఈనేపథ్యంలో అచ్చెన్న అరాచకాలు సాగవన్న భయంతోనే పంచాయతీ ఎన్నికలను అడ్డుకున్నారని వ్యాఖ్యలు చేశారు.

హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అంటూనే. అమ్మఒడి సభకు రాని కరోనా అడ్డంకి.. ఎన్నికలకు ఎందుకు? ప్రజల మద్దతు ఉంటే భయమెందుకు? అంటూ జగన్ సర్కార్ ను నిలదీశారు. అయితే ఈ అచ్చెన్న మాటలు విన్న కొందరు రాజకీయ పరిశీలకులు గత మార్చిలో ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎందుకు ఇలా ప్రశ్నించలేదో తిరిగి ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ఆయనగారు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి. అప్పడు అసలు కరోనా ఏపీలో ఇంకా విజృంభించలేదు.. కాని దానిని సాకుగా నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేస్తే ఈదే అచ్చెన్న ఎందుకు మౌనం వహించినట్లు? అది పక్కన పెడితే ప్రజల మద్దతు ఉంటే భయమెందుకు అని ప్రశ్నించిన అచ్చెన్న అప్పుడు ఎన్నికల వాయిదా వేసినప్పుడు టీడీపీకి ప్రజల మద్ధతు లేకనే సంబరాలు చేసుకుందా? అందుకే ఎస్ఈసీ నిమ్మగడ్డకు అండగా నిలిచిందా? అని సామాన్య మానవుడి ప్రశ్నకు అచ్చెన్న సమాధానం చెప్పగలరా


కేటీఆర్ అంటే బీజేపీకి భయమా?

నిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?

జబర్దస్త్ కమెడియన్ కు చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన రష్మి..!

టీడీపీకి భారీ షాక్.. మూకుమ్మడి రాజీనామాలు!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>