MoneySeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/moneymoney35603ef1-e468-43d0-a0e5-6745368738f0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/money/126/moneymoney35603ef1-e468-43d0-a0e5-6745368738f0-415x250-IndiaHerald.jpgకోవిడ్ దెబ్బతో దేశంలో మళ్ళీ నగదుకు గిరాకి ఏర్పడటం మనీ ఎక్స్ పర్ట్స్ ను ఆశ్చర్య పరుస్తోంది. ఒకవైపు దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుతున్నాయి అన్న గణాంకాలు బయటకు వస్తున్నా తిరిగి ఎదో ఒక కారణంతో కేసులు పెరిగి లాక్ డౌన్ లు కర్ఫ్యూలు ఊహించని విధంగా వస్తాయి అన్నభయంతో దేశంలో చాలామంది ప్రజలు నగదు రూపంలో డబ్బులు చేతిలో ఉంచుకునేందుకు మొగ్గుచూపించడంతో దేశంలో చలామణీలో ఉన్న నగదు 27 లక్షల కోట్లకు దాటిపోయిందని వార్తలు వస్తున్నాయి.గత ఏడాది మార్చినాటికి దేశంలో చలామణిలో ఉన్న నగదు 24 లక్షల కోట్లు అయితే ఇప్పుmoneymoney;rani;king;king 1;vegetable market;banking;wipro;currency;josh;paruguడబ్బే డబ్బు : కరోనా దెబ్బతో మళ్ళీ పెరిగిన కరెన్సీ చలామణి !డబ్బే డబ్బు : కరోనా దెబ్బతో మళ్ళీ పెరిగిన కరెన్సీ చలామణి !moneymoney;rani;king;king 1;vegetable market;banking;wipro;currency;josh;paruguTue, 12 Jan 2021 11:00:00 GMT

గత ఏడాది మార్చినాటికి దేశంలో చలామణిలో ఉన్న నగదు 24 లక్షల కోట్లు అయితే ఇప్పుడు కేవలం 9 నెలలలో కరెన్సీ చలామణి 13 శాతం పైగా పెరగడం వెనుక గల కారణం కోవిడ్ పరిస్థితులు మాత్రమే అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా దేశంలో చలామణిలో ఉన్న నోట్లల్లో 80 శాతానికి పైగా 500 – 2000 నోట్లలోనే ఉండటంతో ప్రజలు ఈ పెద్ద నోట్లకే ఆశక్తి కనపరుస్తున్నారని తెలుస్తోంది.


ఈ పరిస్థితులు ఇలా ఉండగా గత వారం ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఈవారం ప్రారంభం కూడ షేర్ మార్కెట్ లో జోష్ కనిపించింది. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా టీకాలు పంపిణీ మొదలవుతున్న పరిస్థితులలో ఆ టీకా ఫలితాలను బట్టి షేర్ మార్కెట్ మరింత పరుగులు తీయవచ్చని అంచనాలు వస్తున్నాయి.


ముఖ్యంగా ఈవారం ఔషద బ్యాంకింగ్ షేర్లు బాగా రాణిస్తే లోహ గనుల కంపెనీల షేర్లు నెమ్మదిగా కదలాడుతాయని అన్న అంచనాలు ఉన్నాయి. టిసీఎస్ ఫలితాను అంచనాలు మించి రావడంతో ఆ కంపెనీ షేర్లతో పాటు ఈవారంలో విడుదలయ్యే ఇన్ఫోసిస్ విప్రో హెచ్ సిఎల్ కంపెనీల ఫలితాల పై ఈ షేర్ల పరుగులు ఆధారపడి ఉంది. దీనికితోడు టెలికంపెనీల షేర్లు అదేవిధంగా సిమెంట్ కంపెనీల షేర్లు కూడ ఈవారం అంతా రాణించే ఆస్కారం కనిపిస్తోంది..  




బీజేపీ గూటికి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు..!

క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య...?

కరోనా వ్యాక్సిన్... కేసీఆర్ కీలక ఆదేశాలు

అదే జ‌రిగితే.. అక్క‌డ వైసీపీ ఓడిపోయిన‌ట్టే ?

కొత్త పార్టీ కోసం ఎన్టీఆర్‌తో ఇద్ద‌రు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌... అందుకే బాబు సైడ్ చేసేశారా ?

ప్రభాస్ హీరోయిన్ వెంట పడుతున్న త్రివిక్రమ్

ఎన్నికలంటే వెన్నులో వణుకేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>