TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/whats-app-data-saving-mobiles-moneye7d6142b-b4fb-4d8c-8572-5ce3ea6fb9de-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/whats-app-data-saving-mobiles-moneye7d6142b-b4fb-4d8c-8572-5ce3ea6fb9de-415x250-IndiaHerald.jpgయువతలో ప్రతిరోజు వాట్సప్ వాడే వారు ఎక్కువ అవుతున్నారు. అసలు వాట్సప్ యాప్ ఓపెన్ చేయనిదే వారు నిద్ర కూడా పోరు. అంతలా మన మైండ్ లోకి చొచ్చుకుపోయింది వాట్సప్ యాప్.దేశంలో ఎక్కువగా ఏ యాప్ ను వాడుతున్నారు అంటే? ముందుగా తడబడకుండా చెప్పేది వాట్సప్. అంతగా ఈ ఆప్ పాపులర్ అవ్వడానికి కారణం వాట్సప్ కాలింగ్, చాటింగ్,వీడియోస్ షేరింగ్, వీడియో కాలింగ్ అంటూ ఇలా ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతోంది. ఎంతటి పెద్ద పనినైనా చిటికెలో చేయగల సామర్థ్యం వాట్సప్ యాప్ కు వుంది. అంతేకాకుండా కరోనా కారణంగా చాలా మంది ఆన్లైన్ వర్కులwhats app,data,saving,mobiles,money;adah sharma;hari;hari music;tara;whatsapp;chatting;kaliవాట్సాప్ డేటా ఎక్కువగా ఖర్చవుతోందా? అయితే ఇలా చేయండి.వాట్సాప్ డేటా ఎక్కువగా ఖర్చవుతోందా? అయితే ఇలా చేయండి.whats app,data,saving,mobiles,money;adah sharma;hari;hari music;tara;whatsapp;chatting;kaliTue, 12 Jan 2021 02:54:58 GMTయువతలో ప్రతిరోజు వాట్సప్  వాడే వారు ఎక్కువ అవుతున్నారు. అసలు వాట్సప్ యాప్ ఓపెన్ చేయనిదే  వారు నిద్ర కూడా పోరు.  అంతలా మన మైండ్ లోకి చొచ్చుకుపోయింది వాట్సప్ యాప్.దేశంలో ఎక్కువగా ఏ యాప్ ను వాడుతున్నారు అంటే? ముందుగా తడబడకుండా చెప్పేది వాట్సప్. అంతగా ఈ ఆప్ పాపులర్ అవ్వడానికి కారణం వాట్సప్  కాలింగ్, చాటింగ్,వీడియోస్ షేరింగ్, వీడియో కాలింగ్ అంటూ ఇలా  ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతోంది. ఎంతటి పెద్ద పనినైనా చిటికెలో చేయగల సామర్థ్యం వాట్సప్ యాప్ కు వుంది. అంతేకాకుండా కరోనా కారణంగా చాలా మంది ఆన్లైన్ వర్కులపై మక్కువ చూపుతున్నారు. ఫలితంగా వాట్సప్ యాప్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భాలలో ఇంటర్ నెట్ చాలా అవసరం పడుతుంది.

ఇక రోజులో లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వాట్సప్ ఆన్ లోనే ఉండడం చేత, రోజుకు అత్యధికంగా ఇంటర్నెట్ ఖర్చవుతోంది.అందుకే ఈ యాప్ మీ డేటాని పూర్తిగా హరింపచేస్తోంది. అందుకే ఎక్కువగా డేటాను వాడకుండానే మీ వాట్సాప్ ని ఎలా ఉపయోగించవచ్చో  ఇప్పుడు చూద్దాం.
కొన్ని నివేదికల ప్రకారం వాట్సాప్ వాయిస్ కాల్స్  కోసం నిమిషానికి 740 కే బీ లనెట్ ను  ఉపయోగిస్తుందట. ఇంటర్నెట్ రద్దీని తగ్గించాలని, తద్వారా అవసరమైన సేవలకు బ్యాండ్విడ్త్ ఆదా చేయాలని సి ఓ ఏ  ఐ గతంలో ప్రజలను అభ్యర్థించింది.

వాట్సాప్ డేటాను ఆదా చేయడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
మొదట వాట్సప్ తెరచి పైన ఉన్న మూడు నిలువ చుక్కల పై నొక్కండి.
ఇప్పుడు సెట్టింగ్ లోకి వెళ్లి డేటా మరియు స్టోరేజ్ ను ఎంపిక చేసుకోండి.
ఇక్కడ ఇచ్చిన తక్కువ డేటా వాడకంలో మీరు కాలింగ్ డేటాను తగ్గించుకునే ఎంపికను పొందవచ్చు. దాని ప్రక్కన ఇచ్చిన టోగిల్ ను ఆన్ చేయండి.

అదేవిధంగా మీరు వాట్సాప్ లోని ఫోటోలు మరియు వీడియోలను నుండి డేటా వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
దీనికోసం మీరు మళ్ళీ సెట్టింగ్ లోకి వెళ్లి డేటా మరియు స్టోరేజ్ వినియోగం పై క్లిక్ చెయ్యాలి.
ఇప్పుడు మొబైల్ డేటా ను ఎంపిక చేసి, లోపలికి వెళ్లి అన్ని పెట్టెల పక్కన ఉన్న ఎంపికను తీసివేయండి.
అదేవిధంగా వై-ఫై లో  కనెక్ట్ అయినప్పుడు మరియు రోమింగ్ చేసేటప్పుడు రెండు ఇతర ఎంపికలలో ఒకే విధానాన్ని పునరావృతం చేసుకోవచ్చు.
ఇలా చేస్తే మీ రోజువారీ డేటా ఖర్చులు తగ్గించినవారవుతారు.




చినబాబు మరో ప్లేస్ ఫిక్స్ చేసుకుంటారా?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..

ఎన్టీఆర్ మూవీలో హీరోయిన్‌గా ఆమె కోసం ట్రై చేస్తున్న త్రివిక్రమ్?

ఆ సినిమాలో కూడా కన్నీళ్లు పెట్టించబోతున్న నాని.. క్లైమాక్స్ అయితే అదిరిపోతుందట!

సినీ పరిశ్రమకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం!

ఈడీ దూకుడు.. ఏం జరగనుంది...?

జగన్ కు కోర్ట్ లో బిగ్ షాక్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>