MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros-married-reddy-girlsca68000d-99c5-442e-a720-0d26f0be8162-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-heros-married-reddy-girlsca68000d-99c5-442e-a720-0d26f0be8162-415x250-IndiaHerald.jpgఅప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో కుల మత బేధాలు లేవు. అందరం ఒకటే అనే భావనతో అందరి హీరోలను అభిమానించే వారు. కానీ…ఈ జనరేషన్ లో మాత్రం కులాన్ని బట్టి హీరోనూ అభిమానించే అభిమానులు ఎక్కువైపోతున్నారు. కులాన్ని బట్టి హీరోను అభిమానించే స్థాయికి ఎదిగిపోయారు అభిమానులు. tollywood heros married reddy girls;allu arjun;editor mohan;jeevitha rajaseskhar;kirti;manchu manoj kumar;nageshwara rao akkineni;pawan kalyan;prema;suma;suma kanakala;sumanth;tollywood;upasana;kanna lakshminarayana;marriage;love;heroine;success;allu sneha;arjun 1;reddy;tholi prema;viranica reddyరెడ్డీస్ అమ్మయిలను పెళ్లి చేసుకున్న హీరోలు వెళ్లే.. !!రెడ్డీస్ అమ్మయిలను పెళ్లి చేసుకున్న హీరోలు వెళ్లే.. !!tollywood heros married reddy girls;allu arjun;editor mohan;jeevitha rajaseskhar;kirti;manchu manoj kumar;nageshwara rao akkineni;pawan kalyan;prema;suma;suma kanakala;sumanth;tollywood;upasana;kanna lakshminarayana;marriage;love;heroine;success;allu sneha;arjun 1;reddy;tholi prema;viranica reddyTue, 12 Jan 2021 18:40:07 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో కుల మత బేధాలు లేవు. అందరం ఒకటే అనే భావనతో  అందరి హీరోలను అభిమానించే వారు. కానీ…ఈ జనరేషన్ లో మాత్రం కులాన్ని బట్టి హీరోనూ అభిమానించే అభిమానులు ఎక్కువైపోతున్నారు. కులాన్ని బట్టి హీరోను అభిమానించే స్థాయికి ఎదిగిపోయారు అభిమానులు.  అయితే కులాల కోసం అభిమానులు కోట్లాడుకోకుండా ఉండాలని, తమకు అందరూ ఒకటేనని అవకాశం వచ్చిన ప్రతిసారి హీరోలు పబ్లిక్ గా చెబుతూనే ఉన్నా అభిమానులు మాత్రం కులపిచ్చి అనేది మానడం లేదు. ఈ విషయం కాస్త పక్కన పెడితే మన హీరోల్లో చాలామంది ప్రేమించి తమ కులం కానీ అమ్మాయిలను పెళ్లి చేసుకుని సక్సెస్ ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కులం కన్నా…మతం కన్నా…ప్రేమ గొప్పది అని నిరూపించారు. అలాగే మన హీరోల్లో కొంతమంది రెడ్డి కులానికి చెందిన అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. మరి అలా ఇంటర్ క్యాస్ట్ పెళ్ళిళ్ళు చేసుకున్న మన హీరోలు ఎవరో తెలుసుకుందాం.. !! మీరే ఒక లుక్ వెయ్యండి…

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన  మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  ప్రేమ వివాహం చేసుకున్నాడన్న విషయం అందరికి తెలిసిందే.  రెడ్డి కులానికి చెందిన స్నేహ రెడ్డిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ జంట చూడడానికి భలే ముచ్చటగా ఉంటుంది. వాళ్లిద్దరికీ ఒక పాప, బాబు పుట్టారు. అలాగే మనం టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ కూడా అల్లు అర్జున్ లాగానే  తన బాల్య స్నేహితురాలైన ఉపాసన రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి కుమార్తె అయిన ఉపాసనను చెర్రీని ఇష్టపడటంతో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వారి పెళ్లి ఘనంగా జరిగింది.. అలాగె మంచు వారి అబ్బాయిలు ఇద్దరు కూడా రెడ్డీస్ అమ్మాయిలనే పెళ్లిళ్లు చేసుకున్నారు. మంచు మనోజ్ హీరోగా ఢీ సినిమాకు కాస్ట్యూమ్ డిసైనర్ గా పనిచేసిన విరోనికా రెడ్డి, మంచు మనోజ్  ఇద్దరు కూడా ఒక్కళ్లనొకళ్ళు ఇష్ట పడి ఇద్దరూ ఒకటి అవ్వాలి అని ఇంట్లో చెప్పారు…అయితే తొలుత మోహన్ బాబు ఒప్పుకొనప్పటికీ ఆ తరువాత దాసరి సర్ది చెప్పడంతో అంగరంగా వైభవంగా ఈ పెళ్లి చేశారు…వారికి నలుగురు సంతానం.

అలాగే అన్న బాటలో తమ్ముడు కూడా రెడ్డి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.  మంచు  మనోజ్ …తన వదిన వీరోనికా ద్వారా పరిచయం అయిన  ప్రణతి రెడ్డిని  తొలి చూపులోనే ప్రేమించి అందరినీ ఒప్పించి 2015లో పెద్దలు అందరి సాక్షిగా ప్రేమ వివాహం చేసుకున్నాడు మనోజ్.కానీ వీళ్ళ కొన్ని వ్యక్తిగత సమస్యల వల్ల విడిపోయారు. అలాగే అక్కినేని సుమంత్ కూడా తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ జంట కూడా వైవాహిక జీవితంలో వచ్చిన కొన్ని విబేధాల వల్ల విడివిడిగా ఉంటున్నారు. !


నిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?

మామ‌కు, తోడ‌ళ్లుడుకు లోకేష్ మార్క్ షాక్‌.... తండ్రిని మించిన రాజ‌కీయం ?

ఏపీ లో పర్యటించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>