PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_analysis/bhuma-akhila-priya-leading-in-kurnool-tdp09136c0c-39b4-47b6-ad12-2d8be01b74b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_analysis/bhuma-akhila-priya-leading-in-kurnool-tdp09136c0c-39b4-47b6-ad12-2d8be01b74b7-415x250-IndiaHerald.jpgబోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ పేరు ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం సహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది అనే వాదన వినిపిస్తోంది. నిజానికి ఎన్నో కేసులు ఉన్నా ఇదొక్కటే మెయిన్ కేస్ అన్నట్టుగా ఉన్న తెలంగాణ పోలీసుల తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ కేసు అన్నట్లు కిడ్నాప్ కు సంబంధించి వాడిన సెల్ ఫోన్స్, నకిలీ నెంబర్ ప్లేట్ లు అన్నీ అప్పటికప్పుడే పట్టేసుకున్నారు పోలీసులు. కిడ్నాప్ కేసులో మొత్తం 143 కాల్స్ నడిచాయని పోలీసు తేల్చేశారు. అంతేకాక అఖిలప్రియ ముtelagana;dharani;praveen;hyderabad;andhra pradesh;telangana;police;bhuma akhila priya;court;murder;murder.;traffic police;hafiz saeed;petta;masterఅఖిల ప్రియ కేసు మీద పోలీసుల అత్యుత్సాహం.. పెద్ద మాస్టర్ ప్లాన్ ?అఖిల ప్రియ కేసు మీద పోలీసుల అత్యుత్సాహం.. పెద్ద మాస్టర్ ప్లాన్ ?telagana;dharani;praveen;hyderabad;andhra pradesh;telangana;police;bhuma akhila priya;court;murder;murder.;traffic police;hafiz saeed;petta;masterTue, 12 Jan 2021 12:00:00 GMTబోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ పేరు ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం సహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది అనే వాదన వినిపిస్తోంది. నిజానికి ఎన్నో కేసులు ఉన్నా ఇదొక్కటే మెయిన్ కేస్ అన్నట్టుగా ఉన్న తెలంగాణ పోలీసుల తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదో ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ కేసు అన్నట్లు కిడ్నాప్ కు సంబంధించి వాడిన సెల్ ఫోన్స్, నకిలీ నెంబర్ ప్లేట్ లు అన్నీ అప్పటికప్పుడే పట్టేసుకున్నారు పోలీసులు. కిడ్నాప్ కేసులో మొత్తం 143 కాల్స్ నడిచాయని పోలీసు తేల్చేశారు. అంతేకాక అఖిలప్రియ ముందు A2 అంటూ కేసు నమోదు చేసి ఆ తర్వాత ఆమెను A1గా మార్చారు. 

పోలీసుల స్పీడ్ చూస్తున్న అఖిలప్రియ వర్గీయులు తెలంగాణ పోలీసులకు అఖిలప్రియ కేసు తప్ప మరో కేసు లేదా అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాక అఖిలప్రియ కేసు దర్యాప్తు వెనుక మాస్టర్ ప్లాన్ ఉంది అనే వాదన కూడా వారు వినిపిస్తున్నారు. అసలు ఈ కేసులో ఎక్కడ మర్డర్  లు లాంటివి జరగలేదు. అయినా పోలీసులు హైరానా చూస్తుంటే ఏదో అనుమానం కలుగుతోంది అనే వాదన వినిపిస్తున్నారు అఖిల ప్రియ వర్గీయులు. ఇలాంటి వివాదాస్పద భూములకు సంబంధించి రోజూ వందలాది కేసులు తెలంగాణ పోలీస్ స్టేషన్లలో నమోదు అవుతూ ఉంటాయి. 

అయినా ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోనీ తెలంగాణ పోలీసులు అఖిలప్రియ వ్యవహారంలో మాత్రం స్పీడ్ గా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఒక్క హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లోని 8289.62 ఎకరాల భూములు వివాదాల్లో మగ్గుతున్నాయి. వీటి విలువ దాదాపు 35 వేల కోట్ల పై మాటే అని చెబుతున్నారు. ఈ వివాదాస్పద భూములకు సంబంధించి ఇప్పటి దాకా కోర్టులో 789 కేసులు నడుస్తున్నాయి. ఒక్క హైదరాబాద్ జిల్లాలోని 831.62 ఎకరాలకు సంబంధించి వివాదాలు భూములు ఉన్నాయి. 

అయితే ఈ వివాదాస్పద భూములన్నీ రాజకీయ పెద్దలు కి సంబంధించినవి కావడం గమనార్హం. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ప్రకారం ఇప్పుడు వివాదానికి కారణమైన హఫీజ్ పేట భూములన్నీ ప్రభుత్వానివేనట. కానీ ఇప్పటికీ అఖిలప్రియకు సంబంధించిన వారు ఆ భూములు తమవే అని చెప్పుకుంటుంటే ప్రవీణ్ కుటుంబానికి సంబంధించిన వారు ఆ భూములు తమవే అని చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ భూములకు సంబంధించి కెసిఆర్ బంధువులు ఉన్న కారణంగానే పోలీసులు అఖిలప్రియ ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారనేది అఖిలప్రియ వర్గీయులు వాదన,  




ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ రమేష్ భేటీ ...!?

క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య...?

కరోనా వ్యాక్సిన్... కేసీఆర్ కీలక ఆదేశాలు

అదే జ‌రిగితే.. అక్క‌డ వైసీపీ ఓడిపోయిన‌ట్టే ?

కొత్త పార్టీ కోసం ఎన్టీఆర్‌తో ఇద్ద‌రు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌... అందుకే బాబు సైడ్ చేసేశారా ?

ప్రభాస్ హీరోయిన్ వెంట పడుతున్న త్రివిక్రమ్

ఎన్నికలంటే వెన్నులో వణుకేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>