PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrc930977c-2eeb-4666-bddc-3dd706e9a4fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrc930977c-2eeb-4666-bddc-3dd706e9a4fb-415x250-IndiaHerald.jpgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అధికార తెరాస పార్టీ ఓటమి ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ఎన్ని హామీలు ఇచ్చినా సరే ఆ పార్టీ మాత్రం విజయం సాధించలేదు. రాజకీయంగా తెలంగాణాలో తెరాస పార్టీకి ఇక్కడి నుంచి అనేక ఇబ్బందులు వస్తాయని పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తెరాస విజయం సాధించినా లేకపోయినా సరే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని కూడా అమలు చేయాల్సి ఉంది. రాజకీయంగా ఇప్పుడు విపక్షాలు కాస్త గట్టిగా టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో కీలక హామీని నిలబెట్టుకుంది తkcr;kcr;amala akkineni;hyderabad;telangana rashtra samithi trs;telangana;huzur nagar;cm;chief minister;minister;aqua;96;partyమాట నిలబెట్టుకున్న కేసీఆర్...!మాట నిలబెట్టుకున్న కేసీఆర్...!kcr;kcr;amala akkineni;hyderabad;telangana rashtra samithi trs;telangana;huzur nagar;cm;chief minister;minister;aqua;96;partyTue, 12 Jan 2021 09:35:35 GMTహైదరాబాద్ ఎన్నికల్లో అధికార తెరాస పార్టీ ఓటమి ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ఎన్ని హామీలు ఇచ్చినా సరే ఆ పార్టీ మాత్రం విజయం సాధించలేదు. రాజకీయంగా తెలంగాణాలో తెరాస పార్టీకి ఇక్కడి నుంచి అనేక ఇబ్బందులు వస్తాయని  పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో తెరాస విజయం సాధించినా లేకపోయినా సరే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని కూడా అమలు చేయాల్సి ఉంది. రాజకీయంగా ఇప్పుడు విపక్షాలు కాస్త గట్టిగా టార్గెట్ చేస్తున్నాయి.

ఈ నేపధ్యంలో కీలక హామీని నిలబెట్టుకుంది తెరాస. తాజాగా మంత్రి కేటిఆర్ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగర వాసులకు 20వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకంకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈరోజు ఉచిత మంచి నీటి పథకాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహమత్ నగర్ లో అధికారికంగా  మంత్రి ప్రారంభిస్తారు.  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ ముఖ్య మంత్రి  కేసీఆర్ హామీ మేరకు అమలు చేయనుంది తెలంగాణా సర్కార్. హైదరాబాద్ వాసులకు నెలకు 20 వేల లీటర్ల వరకు తాగునీరు ఉచితం అని కేసీఆర్ హామీ ఇచ్చారు.

97% పేద, మధ్య తరగతి కుటుంబాలకు లబ్ది చేకూరుతుంది అని ప్రభుత్వం ప్రకటించింది. మురికివాడల్లో నివసిస్తున్న లక్షలాది మందికి మేలు జరుగుతుంది. జ‌న‌వ‌రిలో జారీ చేసే డిసెంబ‌ర్ బిల్లు నుంచే ఈ ఉచిత పథ‌కం అమ‌ల్లోకి రానుంది. డొమెస్టిక్ స్ల‌మ్ వినియోగ‌దారులకు 1.96  ల‌క్ష‌ల మందికి మీట‌రు ఏర్పాటు అవ‌స‌రం లేదని, రూ. 4.78 కోట్లు కేటాయిస్తున్నామని సర్కార్ పేర్కొంది. డొమెస్టిక్ వినియోగ‌దారులు    7.87 ల‌క్ష‌ల మందికి రూ. 6.91 కోట్లు కేటాయిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. డొమెస్టిక్ అపార్ట్మెంట్లు & డొమెస్టిక్ బ‌ల్క్    24,967    17,192    రూ. 8.23 కోట్లు కేటాయించామని వెల్లడించింది.


వైసీపీలో మ‌రో వార‌సుడు.. హాట్ టాపిక్‌...!

మాజీ మంత్రి అఖిల ప్రియలో ఈ కోణం.. తెలిస్తే షాక్ కావాల్సిందే..!?

హెరాల్డ్ సెటైర్ : రివర్సులో బతిమలాడుకుంటున్న ‘అన్నాతై’..సీన్ ఇలాగైపోయిందే ?

వైసీపీ లో ఉగాది సందడి ? జగన్ కల తీరబోతోందా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీ కంచుకోటలో వైసీపీ హవా...బాబుకు ఆప్షన్ లేదా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిండా కూరుకుపోయిన అఖిలప్రియ ?

ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్న నిమ్మగడ్డ.. రేపు మళ్లీ కోర్టుకు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>