PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/media50dfac93-3b6b-4f88-adca-fb13e82c565a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/media50dfac93-3b6b-4f88-adca-fb13e82c565a-415x250-IndiaHerald.jpg అంతెందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కోర్టుల్లో లేదా.. ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల్లో ఏదైనా వ్య‌తిరేకంగా తీర్పు వ‌స్తే వెంట‌నే జ‌గ‌న్‌కు కోర్టులో షాక్ - కోర్టులో జ‌గ‌న్‌కు చుక్కెదురు - జ‌గ‌న్‌కు అదిరిపోయే ఝుల‌క్ - జ‌గ‌న్ హైకోర్టు షాక్ అంటూ ర‌క‌ర‌కాల పంచ్ హెడ్డింగుల‌తో ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాలో పేట్రేగిపోతుంటారు. ఇక మీడియా ఛానెల్స్‌లో అయితే గంట‌ల త‌ర‌బ‌డి డిబేట్స్ పెడుతూ జ‌గ‌న్ వ్య‌తిరేకుల‌ను తీసుకు వ‌చ్చి జ‌గ‌న్‌ను తిట్టిస్తూ పొందే పైశాచిక‌త్వానికి అంతే లేదు. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అనుకూలంగాmedia;cbn;telugu;media;court;letter;partyఒక్క దెబ్బ‌తో తెలుగు మీడియా గూబ గుయ్‌మంది... గ‌ప్‌చుప్ అయ్యారుగా...!ఒక్క దెబ్బ‌తో తెలుగు మీడియా గూబ గుయ్‌మంది... గ‌ప్‌చుప్ అయ్యారుగా...!media;cbn;telugu;media;court;letter;partyTue, 12 Jan 2021 12:37:09 GMTతెలుగు మీడియా అంటేనే చాలా వ‌ర‌కు ప‌చ్చ మీడియా.. ఓ పార్టీ అను కుల మీడియా... తెలుగుదేశానికి, చంద్ర‌బాబుకు అనుకూలంగా ఉండే ఈ మీడియా జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా చిన్న వార్త వ‌చ్చినా శ‌ర‌భ శ‌ర‌భ అంటూ రెచ్చిపోవ‌డం అల‌వాటుగా చేసింది. కొంద‌రు మీడియాధినేత‌లు రాసే చెత్త ప‌లుకుల్లో కొర‌డా ప‌ట్ట‌కుని చంద్ర‌బాబు భ‌జ‌న చేస్తూ పోత‌రాజుల్లా రెచ్చిపోతూ ఉండ‌డం మ‌నం చూస్తేనే ఉన్నాం. అంతెందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కోర్టుల్లో లేదా.. ఇత‌ర‌త్రా వ్య‌వ‌హారాల్లో ఏదైనా వ్య‌తిరేకంగా తీర్పు వ‌స్తే వెంట‌నే జ‌గ‌న్‌కు కోర్టులో షాక్ - కోర్టులో జ‌గ‌న్‌కు చుక్కెదురు - జ‌గ‌న్‌కు అదిరిపోయే ఝుల‌క్ - జ‌గ‌న్ హైకోర్టు షాక్ అంటూ ర‌క‌ర‌కాల పంచ్ హెడ్డింగుల‌తో ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాలో పేట్రేగిపోతుంటారు.

ఇక మీడియా ఛానెల్స్‌లో అయితే గంట‌ల త‌ర‌బ‌డి డిబేట్స్ పెడుతూ జ‌గ‌న్ వ్య‌తిరేకుల‌ను తీసుకు వ‌చ్చి జ‌గ‌న్‌ను తిట్టిస్తూ పొందే పైశాచిక‌త్వానికి అంతే లేదు. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు వ‌స్తే ఎలాంటి హెడ్డింగులు ఉండాలి ?  ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు షాక్ - నిమ్మ‌గ‌డ్డ‌కు ఝుల‌క్ - కోర్టులో ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు షాక్ - నిమ్మ‌గ‌డ్డ‌పై జ‌గ‌న్ పై చేయి - నిమ్మ‌గ‌డ్డ‌పై జ‌గ‌న్ గెలిచాడా ?  ఇలాంటి ప‌వ‌ర్ ఫుల్ టైటిల్స్ పేలాలి. కానీ తాజాగా హైకోర్టు తీర్పు వ‌చ్చిన వెంట‌నే తెలుగుదేశం అనుకూల ప‌చ్చ మీడియా చేష్ట‌లుడిగి  పోయింది.

ముందు చంద్ర‌బాబుకు ఏమోగాని వీళ్ల ఫేస్‌లు మాడిపోయినట్టు ఉంది. అందుకే ఈ పంచ్‌లు వ‌దిలేసి చాలా సింపుల్ టైటిల్స్ పెట్టేసి వార్త‌లు వ‌దిలాయి. ఎన్నిక‌ల షెడ్యూల్‌కు హైకోర్టు బ్రేక్ - జ‌గ‌న్‌కు కోర్టులో ఊర‌ట - ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ స‌స్పెండ్ చేసిన హైకోర్టు లాంటి సింపుల్ టైటిల్స్ పెట్టేసి చేతులు దులిపేసుకున్నాయి. అస‌లు ఈ మీడియా పైత్య‌పు రాత‌ల వ‌ల్ల కూడా గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు చిత్తుగా ఓడిపోవ‌డానికి  ఓ కార‌ణం. ఇలాంటి రాతల వల్ల చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి మేలు కలగడం లేదన్న విష‌యాన్ని చంద్ర‌బాబు ఇప్ప‌ట‌కీ అయినా గుర్తిస్తే మేలు.  


క్రాక్ డైరెక్టర్ తో బాలయ్య...?

కరోనా వ్యాక్సిన్... కేసీఆర్ కీలక ఆదేశాలు

అదే జ‌రిగితే.. అక్క‌డ వైసీపీ ఓడిపోయిన‌ట్టే ?

కొత్త పార్టీ కోసం ఎన్టీఆర్‌తో ఇద్ద‌రు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌... అందుకే బాబు సైడ్ చేసేశారా ?

ప్రభాస్ హీరోయిన్ వెంట పడుతున్న త్రివిక్రమ్

ఎన్నికలంటే వెన్నులో వణుకేనా...?

పండుగకు సొంతూరు వెళ్తున్నారా.. అయితే ఇది మీ కోసమే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>