MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-flimy-news4c8dfb9c-dd56-4881-aa6f-444d559e0765-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-flimy-news4c8dfb9c-dd56-4881-aa6f-444d559e0765-415x250-IndiaHerald.jpgమెగా కాంపౌండ్ లో ఇప్పటికే అరడజన్ మంది హీరోలు ఇండస్ట్రీ లో రానిస్తున్న సంగతి తెలిసిందే. " ఉప్పెన " సినిమా ద్వారా మరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉన్న కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పాటలు ఎంత సంచలనం సృష్టించయో అందరికీ తెలిసిందే. యూట్యూబ్ లో కూడా మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టుకొని మ్యూజికల్ పరంగా ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచింది. latest flimy news;view;kumaar;devi sri prasad;geetha;prasad;sethu;sukumar;vijay;vijay sethupathi;cinema;sangeetha;youtube;twitter;you tube;industry;director;husband;hero;letter;heroine;joseph vijay;mythri movie makers;vaishnav tej;chitramపాటలతో అలరించిన "ఉప్పెన".. మరి టీజర్ తో అలరిస్తుందా ..!!పాటలతో అలరించిన "ఉప్పెన".. మరి టీజర్ తో అలరిస్తుందా ..!!latest flimy news;view;kumaar;devi sri prasad;geetha;prasad;sethu;sukumar;vijay;vijay sethupathi;cinema;sangeetha;youtube;twitter;you tube;industry;director;husband;hero;letter;heroine;joseph vijay;mythri movie makers;vaishnav tej;chitramTue, 12 Jan 2021 21:16:32 GMT మెగా కాంపౌండ్ లో ఇప్పటికే అరడజన్ మంది హీరోలు ఇండస్ట్రీ లో రానిస్తున్న సంగతి తెలిసిందే. " ఉప్పెన " సినిమా ద్వారా మరో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉన్న కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పాటలు ఎంత సంచలనం సృష్టించయో అందరికీ తెలిసిందే. యూట్యూబ్ లో కూడా మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టుకొని మ్యూజికల్ పరంగా ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచింది. 

సినిమా కు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఇదిలా ఉండగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ కు ఇది మొదటి సినిమా అయ్యినప్పటికీ మంచి అంచనాలనే ఈ చిత్రానికి సెట్ చేసుకున్నాడు. దాదాపుగా ఏడాదిగా థియేటర్స్ లో విడుదల చేసేందుకు చిత్రం బృందం ఎదురుచూసింది. ఈ మధ్యలో ఓటిటి ఆఫర్స్ వచ్చినప్పటికీ ఫైనల్ గా థియేట్రికల్ విడుదలకే రెడీ అయ్యారు. 

కానీ ఇప్పటి వరకు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అన్నది బయట పెట్టకుండా చిత్రం బృందం జాగ్రత్త వహిస్తుంది.. మరి అదేంటో రివీల్ చెయ్యడానికి మేకర్స్ ఇప్పుడు టీజర్ ను వదలడానికి రెడీ అయ్యారు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ ను అతి త్వరలోనే విడుదల చేస్తున్నట్టుగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు. అధికారికంగా అనౌన్స్ చేశారు. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇక ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీ రోల్ లో నటించాడు. 
" style="height: 733px;">



జబర్దస్త్ కమెడియన్ కు చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన రష్మి..!

నిమ్మగడ్డ దూకుడుతో ఉద్యోగులు బెంబేలు ?

టీడీపీకి భారీ షాక్.. మూకుమ్మడి రాజీనామాలు!

షాకింగ్ : సాగర్ లో టిఆర్ఎస్ అభ్యర్ధిగా జానారెడ్డి !

మెగాస్టార్ కోడలి చెల్లెల్ని పెళ్లి చేసుకోబోతున్న యువ హీరో!

షాక్ లో సింగర్ సునీత ...తల్లి పెళ్లి చేసుకున్న వెంటనే కుమార్తె ట్విస్ట్

కోడంగ‌ల్‌కు రేవంత్ గుడ్ బై... గ్రేట‌ర్ అసెంబ్లీ సీటే టార్గెట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>